మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

ఆ గట్టునుంటావా నాగన్న పాట లిరిక్స్ – రంగస్థలం

10
ఆ గట్టునుంటావా నాగన్న పాట లిరిక్స్ – రంగస్థలం

ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావ నాగన్న పాట లిరిక్స్ (Aa Gattununtava Naganna Song Lyrics From Rangasthalam) తెలుగు మరియు ఇంగ్లీష్ బాషలో. ఈ పాట రంగస్థలం సినిమాలోని పాట. #AaGattununtavaLyrics #AaGattununtavaNagannaSong #RangasthalamAagattununtava

పాట

(Song)

సినిమా

(Movie)

గాయకులు

(Singer)

పాట వ్రాసినవారు

(Song Writer)

సంగీతం

(Music)

 ఆ గట్టునుంటావా నాగన్న

(Aa Gattununtava Naganna)

 రంగస్థలం

(Rangasthalam)

 శివ నాగులు

(Shiva Nagulu)

చంద్రబోస్

(ChandraBose)

 దేవిశ్రీ ప్రసాద్

(DeviSri Prasad)

ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా..
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా… నాగన్న

యే..

ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా…

ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా

ఆ గట్టునేమో సిసాడు సార ఉంది
కుండేడు కల్లు ఉంది బుడ్డేడు బ్రాంది ఉందీ.
ఈ గట్టునేమో ముంతడంత మజ్జిగుంది

ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా..హే..
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా….హే…


హే……(16)


ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా…

ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా..హే..

ఆ దిబ్బనేమో తోడెల్ల దండు ఉంది
నక్కాల మూక ఉంది, పందికొకుల గుంపు ఉందీ
ఈ దిబ్బనేమో గోవుల మంద ఉంది.

ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా
ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా…హే…


హే…..(16)


ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా…హే..
ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా….హే….

ఆ గడపనేమో గన్నేరు పప్పు ఉంది
గుర్రాపు టెక్క ఉంది గంజాయి మొక్క ఉంది
ఈ గడపనేమో గందపు చెక్క ఉందీ

ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా

ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా….హే…..


ఈ ఏపుకొస్తావా నాగన్న ఆ ఏపునుంటావా నాగన్న

ఈ ఏపుకొస్తావా నాగన్న ఆ ఏపునుంటావా…హే….

ఈ ఏపునేమో న్యాయముంది ధర్మముంది
బందముంది శుద్దముందీ
ఆ ఎపునన్నిటికి ముందర “ఆ” ఉందీ

అంటే…..

అన్యాయం అధర్మం అబద్దం…ష్…ష్….
అందుకనీ….

ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న

Aa gattununtaava naaganna ee gattukosthaava…
Aa gattuntava naaganna ee gattukosthaava Naaganna

Ye..

Aa gattuntava naaganna ee gattukosthaava

Aa gattuntava naaganna ee gattukosthaava

Aa gattunemo seesadu saara undhi
Kundedu kallu undhi buddedu brandi undhi
Ee gattunemo munthadanta majjigundi

Aa gattuntava naaganna
ee gattukosthaava..hey

Aa gattuntava naaganna
Ee gattukosthaava…hey


hey…hey..(16)


Aa dibbanuntava naaganna
Ee dibbakosthava…hey

Aa dibbanuntava naaganna
Ee dibbakosthava naaganna

Aa dibbanemo thodella dandu undhi
Nakkaala mooka undhi
Pandhikokkula gumpu undhi
Ee dibbanemo govula mandha undhi

Aa dibbanuntava naaganna
Ee dibbakosthava naaganna hey

Aa dibbanuntava naaganna
Ee dibbakosthava…hey


hey…hey..(16)


Aa gadapanuntava naaganna
Ee gadapakosthava…hey

Aa gadapanuntava naaganna
Ee gadapakosthava hey

Aa gadapanemo ganneru pappu undhi
Gurrapu dekka undhi ganjayi mokka undhi
Ee gadapanemo gandhapu chekka undhi

Aa gadapanuntava naaganna
Ee gadapakosthava naaganna..hey..

Aa gadapanuntava naaganna
Ee gadapakosthava..hey


Ee yepu kosthava naaganna
Aa yepununtava.. naganna

Ee yepu kosthava naganna
Aa yepuuntava…hey

Ee yepunemo naayam undhi
Dharmam undhi bandamundhi suddamundi
Aa yepuna annitki mundara aa undhi

Ante?

Annaayam adhrmam abaddam asshu usshu

Andukani

aa gattuntava naaganna
Ee gattukosthaava naaganna

Aa gattuntava naaganna
Ee gattukosthaava naaganna

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)