మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

అదిగో ఓ జాబిలి పాట లిరిక్స్

0
అదిగో ఓ జాబిలి పాట లిరిక్స్

 

సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

ప్రైవేటు పాట
అదిగో ఓ జాబిలి 
సందీప్ సన్ను 
రంజిత్ కుమార్ రిక్కీ 
సందీప్ సన్ను

 

 


అదిగో, ఓ జాబిలి, నీ కోసమే వేచేనులే
వెల్లవ, నువ్ చేరవ, నీ ప్రేమకే నిలుచున్దిలే
అందాల లోకం, నీకోసమే తీసుకు రానా
మిన్ను ఆ స్వర్గం ఇక నువ్వేనా

ఆకాశ మేఘం, నీ పిలుపే వినగ రాదా
కురిసే ఆ వర్షం, ఇక నువ్వేనా

కురులను తాకిన క్షణమే, కౌగిలిలో బంధించా
తనువున చేరిన మనసే, వరించింద….
తొలకరి తలపుల వలుప, తరిమింద తియ్యంగ
సొగసరి వలపుల మెలిక, వశమైంద……

ఈ భూమిలో అరుదైన, ముత్యమే నీ నవ్వేన
చేరువై నే దోచుకెల్లన
ఈ సృష్టిలో జన్మించిన, దేవతే నా నువ్వేనా
ప్రేమనై నే చేరుకుంటున్న

హ ఒక్క సారి నిన్నే చూస్తున్న
ఆ చుక్కలన్ని దిక్కే మారేనా
ఆ పక్కలోని చందమామ అలిగేనా

నీ దారిలోనే నేనే వస్తున్నా
నీ మాటలన్నీ వింటూనే ఉన్న
ఓ మాటకోసం వేచి చూస్తున్న
ఎన్నాళ్ళింక ఇల్లా

కదలని శిలల నిలిచా, నీ కోసమె తపించ
తరగని ఊహల జడిలా, నీతోనే జీవించా
విడువని నిషిలో వెలుగా, వికసించా అందంగా
పలుకులు పంచిన పిలుపా, పిలిచా మౌనంగా


Adhigo, Oh Jabili, Nee Kosame Veecheenule
Vellava, Nuv Cherava, Nee Premake Niluchundile
Andhala Lokam, Neekosame Teesuku Raanaa
Minnu Aa Swargam Ika Nuvvena

Aakasa Megham, Nee Pilupe Vinga Raada
Kurise Aa Varsham, Ika Nuvvenaa

Kurulanu Taakina Kshaname, Kougililo Bandincha
Tanuvuna Cherina Manase, Varinchindaa
Tholakari Talapula Valupa, Tharimindha Tiyyanga
Sogasari Valapula Melika Vasamaindaa

Ee Bhoomilo Arudainaa Mutyame Nee Navvena
Cheruvai Ne Dhochukellana
Ee Srushtilo Janminchina, Devate Na Nuvvena
Premanai Ne Cherukuntunna

Ha Okka Sari Ninne Chustunna
Aa Chukkalanni Dikke Marena
Aa Pakkaloni Chandamama Aligena

Nee Darilone Nene Vastunna
Nee Matalanni Vintune Vunna
Oo Matakosam Veechi Chustunna
Ennallinka Illa

Kadalani Silala Nilichaa, Nee Kosame Tapincha
Taragani Oohala Jadilaa, Neethone Jeevinchaa
Viduvani Nishilo Velugaa, Vikasincha Andamga
Palukulu Panchina Pilupaa, Pilichaa Mounamga

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)