అఖిల్ సినిమా వార్తలు
అఖిల్ గారి సినిమా వార్తలు (Akhil Movie Updates) ప్రతి అఖిల్ అక్కినేని అభిమానుల కోసం. అఖినేని నాగార్జున మరియు అమల కుమారుడు అఖిల్ ప్రతి సినిమా వార్త మీకు ఈమెయిలు ద్వారా తెలుపుతాము. మీరు చేయవలసిందల్ల ఈ page లో కనిపించే ఫాలో బటన్ నొక్కి మీ యొక్క ఈమెయిలు అడ్రెస్స్ ఎంటర్ చెయ్యటమే.
Follow
X
Follow
Update - 2018.09.21 Mr మజ్ను ట్రైలర్
Update - 2018.09.17
అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాబోతున్న సినిమా అఖిల్ ౩ ఫస్ట్ లుక్ సెప్టెంబర్ 19 రిలీజ్ చెయ్యనున్నారు. ఈ విషయాన్నీ అఖిల్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వార తెలిపారు.