అల్లు అర్జున్ సినిమా వార్తలు
అల్లు అర్జున్ గారి సినిమా వార్తలు (Allu Arjun Movie Updates) ఎప్పడికప్పుడు మీ కోసం. అల్లు అర్జున్ అందరికి తెలిసి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు మరియు కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో. అల్లు అర్జున్ సినిమాకు సంబంధించి ప్రతి విషయం మీకు తెలియ చేస్తాము దానికి మీరు చెయ్య వలసినది కేవలం ఈ page ఫాలో అవ్వటం ఒక్కటే.
Follow
X
Follow
Update - 2018.04.08
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కొత్త ట్రైలర్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్బంగా రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ లో ఇండియా మొత్తం ఒకటే అని చెప్తాడు. #AlluArjun #NaaPeruSuryaNaaIlluIdia #NSNI
Update - 2018.03.23
అల్లు అర్జున్ తనయుడు అయాన్, మామ రామ్ చరణ్ చిట్టిబాబు వేషాన్ని వేసి ఇలా ఫోటోకి పోస్ ఇచ్చాడు.

అయాన్ రామ్ చరణ్ చిట్టిబాబు వేషం.