అమ్మాయి పాట లిరిక్స్
సినిమా
(Movie) |
పాట
(Song) |
పాడినవారు
(Singer) |
లిరిక్స్ వ్రాసినవారు
(Lyric Writer) |
సంగీతం
(Music) |
---|---|---|---|---|
యానిమల్
(Animal) |
అమ్మాయి
(Ammayi) |
రాఘవ్ చైతన్య ,
ప్రీతమ్ (Raghav Chaitanya, Pritam) |
అనంత శ్రీరామ్
(Anantha Sriram) |
జామ్8
(Jam8) |
ఏం గీత ఇలాంటిదైనా ఉంటే ముందే చెప్పాలి కదా. ఇంత దూరం తీసుకొచ్చావ్,
ఈ అబ్బాయిని మనం చిన్నప్పటి నుండి చూస్తున్నాం, ఏం చేశాడో చూడండి.
ఇంకా మాట్లాడుకొని ఏం లాభమన్నయ్య..?
జరిగిందేదో జరిగిపోయింది..!
గీతా… ఏదో ఒకటి మాట్లాడవే, చూస్తూ కూర్చోకుండా ఏదో ఒకటి చెప్పండి.
కలిసి ఎక్స్ప్లేయిన్ చేయండ్రా.
అరేయ్ నువ్వు ఆగురా కార్తీక్…
సిగ్గుండాలి కొంచమైనా, చేసింది చాలు
కార్తీక్… నీ ఫ్రెండ్ని బైటికి గెంటెయ్ రా
నింగి నేలా
నీలా నాలా కలిసాయే
ఏకాంతం తప్ప
నీతో నాతో ఏదీ తోడురాలా
ఏంటీ వేళా… ఇది మాయే,,,
ప్రాణం చేతుల్లో ఉందే
ఈ ప్రణయం పైపైకొచ్చి
పెదవంచుల్లో మోగించిందే
పీ పీ సన్నాయి
అమ్మాయి అమ్మాయీ
ఈ ఈ, ఈ హాయి
మేఘమా, మైకమా…
కమ్మేటి ఈ హాయే స్వర్గమా…
అమ్మాయీ, ఈ ఈ…
అమ్మాయీ, ఈ ఈ…
అమ్మాయి
Ningi Nela
Neelaa Naalaa Kalisaaye
Ekaantham Thappa
Neetho Naatho Edho Thoduraalaa
Enti Velaa,… Idhi Maaye…
Praanam Chethullo Undhe
Ee Pranayam Paipaikochi
Pedavanchullo Moginchindhe
Pee Pee Sannaayi
Ammaayi Ammaayi
Ee Ee Ee Haayi
Meghamaa, Maikamaa…
Kammeti Ee Haaye Swargama…
Ammaayi, Ee Ee…
Ammaayi, Ee Ee…
Ammayi