మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

అరెరే ఇది కలలా ఉన్నదే పాట లిరిక్స్

2
అరెరే ఇది కలలా ఉన్నదే పాట లిరిక్స్

అరెరే ఇది కలలా ఉన్నదే పాట లిరిక్స్ (Arere Idhi kalala Unnadee Song Lyrics in Telugu & English) తెలుగు మరియు ఇంగ్లీష్ బాషలో. ఈ పాట పాడినవారు ఆండ్రియా జేర్రిమియా సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాట భరత్ అనే నేను సినిమాలోనిది. పాటకు సాహిత్యం అందించినవారు రామజోగయ్య శాస్త్రి.

పాట

(Song)

సినిమా

(Movie)

గాయకులు

(Singer)

పాట వ్రాసినవారు

(Song Writer)

సంగీతం

(Music)

 అరెరే ఇది కలలా ఉన్నదే

(Arere Idhi kalala Unnadee)

 భరత్ అనే నేను

(Bharat Ane Nenu)

 ఆండ్రియా జేరిమియా

(Andriya Jeremiah)

 రామజోగయ్య శాస్త్రి

(Ramajogayya Sastri)

 దేవిశ్రీ ప్రసాద్

(Devisri Prasad)


అరెరే ఇది కలలా ఉన్నదే

హయ్యయో కానీ జరిగిన నిజమిదే

 

నా.. కలలో అతను ఇదెలా నమ్మను

నా.. జతలో తనను నేనెలా చూడను

అసలేమవ్తుందో ఇంక ఇంక అర్ధమయ్యే లోపు

సుడిగాలై నన్ను చుట్టేసిందే ఓ అందగాడి కనుచూపు

 

అరెరే ఇది కలలా ఉన్నదే

హయ్యయో కానీ జరిగిన నిజమిదే

 

ఎవ్వరికుంటుంది అరె ఎందరికుంటుంది

హయ్యయయ్యో ఇంతద్రుష్టం నాకే దొరికింది

ఎన్నడు అడగంది ఎదురగ వచ్చింది

ఈ నిజమూ నేను రాజిపడగ సమయం పడుతుంది

జగమే వినగా గొంతు పెంచి చెప్పుకోవాలనుంది

కనులు కలలు మెరిసిపోయే

గొప్ప వార్తే ఇది..

జనమంతా నన్ను యువరాణిల చూసే రోజు ముందుంది.

 

అరెరే ఇది కలలా ఉన్నదే

హయ్యయో కానీ జరిగిన నిజమిదే

 

అందరి వాడైన

అందని వాడైన

ఎవ్వరు చూడని ఏకాంతంలో నాతో వుంటాడే

తనతో నేనేనా అనిపించే పనిలోన

ఎప్పడికప్పుడు ఆశ్చర్యంలో ముంచేస్తుంటాడే

 

పరదా వీడని అతని మౌనం

ఏమి మాట్లాడకున్న

సరదా చిలికే అతని చూపు ప్రేమకే సూచనా

 

మా మనసులు రెండు మాట్లాడందే ఇంత కధ జరిగేన

 

అరెరే ఇది కలలా ఉన్నదే

హయ్యయో కానీ జరిగిన నిజమిదే

 


Arere idhi kalala unnadee..

Hayyayo kani jarigina nijamidhee..

 

Naa..kalalo athanu idhelaa nammanu

Naa…jathalo athanu nenelaa choodanu

Asalemavtundho inka inka ardhamayye lopu

Sudigalai nannu chuttesinde o.. andhagadi kanu choopu

 

Arere idhi kalala unnadee..

Hayyayo kani jarigina nijamidhee..

 

Evvarikuntundi aree endharikuntundi

Hayyayayyo inthadrustam naake dorikindhi

Ennadu adagandhi edhuruga vachindhi

Ee nijamu nenu rajipadaga samayam paduthundhi

 

Jagamee vinagaa gonthu penchi cheppukovalanundhi

 

Kanulu kalalu merisipoyee

Goppa varthee idhi..

 

Janamanthaa nannu yuvaranilaa choose roju mundhundi

 

Arere idhi kalala unnadee..

Hayyayo kani jarigina nijamidhee..

Andhari vaadaina

Andhani vaadaina

Evvaru choodani ekanthamlo naatho vuntaadee..

Tanatho nenena anipinchee panilona

Eppadikappudu ascharyamlo munchestuntade.

 

Paradhaa veedani athani mounam

Emi matladakunna

Saradha chilike atani choopu premake soochanaa.

 

Maa manasulu rendu matladandhe intha kadha jarigeena.

 

Arere idhi kalala unnadee..

Hayyayo kani jarigina nijamidhee..

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)