అర్జున్ రెడ్డి సినిమా ట్రైలర్ – విజయ్ దేవరకొండ – శాలిని
Arjun Reddy Telugu Movie Trailer - Vijay D - Shalini
Vijay Devarakonda new film Arjun Reddy telugu movie trailer released by movie team. this movie ready to release on august 25 in theaters.
విజయ్ దేవరకొండ మరియు శాలిని జంటగా నటిస్తున్న సినిమా అర్జున్ రెడ్డి సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. అర్జున్ రెడ్డి సినిమా ఒక విబిన్నమైన ప్రేమకధ సినిమా. ఆగష్టు 25 ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
#ArujunReddy #VijayDevarakonda #ArjunReddyHeroine