శివ శంకర్ విక్రమ రాజు, Author at Babu Chitti (బాబు చిట్టి) https://www.babuchitti.com/author/tollywood/ Movie News, Gossips, Health, Tips and Tricks Fri, 01 Sep 2023 11:13:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.3.1 119999752 నా రోజా నువ్వే పాట లిరిక్స్ https://www.babuchitti.com/naa-roja-nuvve-song-lyrics-telugu-english/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=naa-roja-nuvve-song-lyrics-telugu-english https://www.babuchitti.com/naa-roja-nuvve-song-lyrics-telugu-english/#respond Fri, 01 Sep 2023 11:07:31 +0000 https://www.babuchitti.com/?p=3873 The post నా రోజా నువ్వే పాట లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>

 

సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

ఖుషి

(Kushi)

నా రోజా నువ్వే

(Naa Roja Nuvve)

హిషాం అబ్దుల్ వహాబ్

(Hesham Abdhul Wahab)

శివ నిర్వాణ

(Shiva Nirvana)

హిషాం అబ్దుల్ వహాబ్

(Hesham Abdhul Wahab)

 


ఆరా సే ప్యారు
అందం తన ఊరు
సారె హుషారు
బేగం బేజారు…

ఆరా సే ప్యారు
అందం తన ఊరు
దిల్ మాంగే మోరు
ఈ ప్రేమే వేరు….

నా రోజా నువ్వే తననననా
నా దిల్ సే నువ్వే తననననా
నా అంజలి నువ్వే తననననా….
గీతాంజలి నువ్వే తానననా…

నా రోజా నువ్వే తననననా
నా దిల్ సే నువ్వే తననననా
నా అంజలి నువ్వే తనననా…
గీతాంజలి నువ్వే తా నా నా నా….

నా కడలి కెరటంలో
ఓ మౌనరాగం నువ్వేలే
నీ అమృతపు జడిలో
ఓ ఘర్షణే మొదలయ్యిందే

నా సఖివి నువ్వేలే
నీ దళపతిని నేనేలే
నా చెలియ నువ్వేలే
నీ నాయకుడు నేనే

నువ్వు ఎస్ అంటే ఎస్ అంటా
నో అంటే నో అంటా
ఓకే బంగారం…..

నా రోజా నువ్వే తననననా
నా దిల్ సే నువ్వే తననననా
నా అంజలి నువ్వే తనననా…..
గీతాంజలి నువ్వే తానననా……

నా రోజా నువ్వే తనననా
నా దిల్ సే నువ్వే తనననా
నా అంజలి నువ్వే తనననా…….
గీతాంజలి నువ్వే తా నా నా నన నా న

నా ప్రేమ పల్లవిలో
నువ్వు చేరవే అనుపల్లవిగా
నీ గుండెసడి లయలో
నే మారన నీ ప్రతిధ్వనిలా

నీ కనుల కలయికలో
కన్నాను ఎన్నో కలలెన్నో
నీ అడుగులకు అడుగై
ఉంటాను నీ నీడై

నువ్వు ఊ అంటే నేనుంటా
కడదాకా తోడుంట
ఓకే నా బేగం……

ఆరా సే ప్యారు
అందం తన ఊరు
సారె హుషారు
బేగం, బేజారు……

నా రోజా నువ్వే తననననా
నా దిల్ సే నువ్వే తననననా
నా అంజలి నువ్వే తనననా
గీతాంజలి నువ్వే తానననా

నా రోజా నువ్వే తననననా
నా దిల్ సే నువ్వే తననననా
నా అంజలి నువ్వే తననననా
గీతాంజలి నువ్వే తా నా నా


Aaraa Se Pyaaru…
Andam Thana Ooru
Saare Hushaaru
Begum Bejaaru

Aaraa Se Pyaaru
Andam Thana Ooru
Dil Mange Moru
Ee Preme Veru…..

Na Roja Nuvve Thana Nananaa
Naa Dil Se Nuvve Thana Nananaa
Naa Anjali Nuvve Thana Nananaa
Geetanjali Nuvve Thana Nananaa

Na Roja Nuvve Thana Nananaa
Naa Dil Se Nuvve Thana Nananaa
Naa Anjali Nuvve Thana Nananaa
Geetanjali Nuvve ThaanaaNaa

Naa Sakhivi Nuvvele
Nee Dalapathini Nenele
Naa Cheliya Nuvvele
Nee Naayakudu Nene

Nuvvu Yes Ante Yes Anta
No Ante No Antaa
Ok Bangaram…..

Na Roja Nuvve Thana Nananaa
Naa Dil Se Nuvve Thana Nananaa
Naa Anjali Nuvve Thana Nananaa
Geetanjali Nuvve Thana Nananaa

Na Roja Nuvve Thana Nanaa
Naa Dil Se Nuvve Thana Nanaa
Naa Anjali Nuvve Thaa nananaa
Geetanjali Nuvve Thaa Naa Naa Nana Naana

Naa Prema Pallavilo
Nuvu Cherave AnuPallavigaa
Nee Gunde Sadi Layalo
Ne Maarana Nee Prathidhwanilaa

Nee Kanula Kalayikalo
Kannaanu Enno Kalalenno
Nee Adugulaku Adugai
Untaanu Nee Needai

Nuvvu Vu Ante Nenunta
Kadadhaaka Thoduntaa
Ok Naa Begum….

Aaraa Se Pyaaru
Andam Thana Ooru
Saare Hushaaru
Begum Bejaaru…..

Na Roja Nuvve Thana Nananaa
Naa Dil Se Nuvve Thana Nananaa
Naa Anjali Nuvve Tha Nananaa
Geetanjali Nuvve Tha na na

The post నా రోజా నువ్వే పాట లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/naa-roja-nuvve-song-lyrics-telugu-english/feed/ 0 3873
నిర్వాణ శతకం లిరిక్స్ https://www.babuchitti.com/nirvana-shatakam-song-lyrics-telugu-english/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=nirvana-shatakam-song-lyrics-telugu-english https://www.babuchitti.com/nirvana-shatakam-song-lyrics-telugu-english/#respond Thu, 31 Aug 2023 11:09:31 +0000 https://www.babuchitti.com/?p=3869 The post నిర్వాణ శతకం లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>

 

సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

శివుని బక్తి పాటలు

(Siva Devotionals)

నిర్వాణ శతకం

(Nirvana Shatakam)

రమ్య, లిప్సిక

(Ramya, Lipsika)

ఆది శంకరా చార్య

(Aadhi Shankara CHarya)

పవన్ అన్నాప్రగడ

Pawan Annapragada

 

 


మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహమ్
న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే
న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయు
చిదానంద రూప శివోహమ్ శివోహమ్
చిదానంద రూప శివోహమ్ శివోహమ్

న చ ప్రాణ సంజ్ఞో న వై పంచ వాయు
న వా సప్త ధాతుర్ న వా పంచ కోశ
న వాక్ పాణి పాదం న చోపస్థ పాయు
చిదానంద రూప శివోహమ్ శివోహమ్
చిదానంద రూప శివోహమ్ శివోహమ్

న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ
మదో నైవ మే నైవ మాత్సర్య భావః
న ధర్మో న చార్థో న కామో న మోక్షః
చిదానంద రూప శివోహమ్ శివోహమ్
చిదానంద రూప శివోహమ్ శివోహమ్

న పుణ్యం, న పాపం, న సౌఖ్యం, న దుఖఃమ్
న మంత్రో, న తీర్థ, న వేదా, న యజ్ఞః
అహమ్ భోజనమ్ నైవ భొజ్యమ్ న భోక్త
చిదానంద రూప శివోహమ్ శివోహమ్
చిదానంద రూప శివోహమ్ శివోహమ్

న మృత్యుర్ న శంకా న మే జాతి భేదః
పితా నైవ మే నైవ మాతా న జన్మః
న బంధుర్ న మిత్రం గురుర్ నైవ శిష్యః
చిదానంద రూప శివోహమ్ శివోహమ్
చిదానంద రూప శివోహమ్ శివోహమ్

అహం నిర్వికల్పో నిరాకార రూపో
విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణాం
న చాగసంగతం నైవ ముక్తిర్ న మేయః
చిదానంద రూప శివోహమ్ శివోహమ్
చిదానంద రూప శివోహమ్ శివోహమ్

శివోహమ్ శివోహమ్ శివోహమ్ శివోహమ్
శివోహమ్ శివోహమ్ శివోహమ్ శివోహమ్

శివోహమ్ శివోహమ్ శివోహమ్ శివోహమ్
శివోహమ్ శివోహమ్ శివోహమ్ శివోహమ్

శివోహమ్ శివోహమ్ శివోహమ్ శివోహమ్
శివోహమ్ శివోహమ్ శివోహమ్ శివోహమ్

శివోహమ్ శివోహమ్ శివోహమ్ శివోహమ్
శివోహమ్ శివోహమ్ శివోహమ్ శివోహమ్

శివోహమ్ శివోహమ్ శివోహమ్ శివోహమ్

The post నిర్వాణ శతకం లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/nirvana-shatakam-song-lyrics-telugu-english/feed/ 0 3869
ఓ రెండు ప్రేమ మేఘాలిలా పాట లిరిక్స్ https://www.babuchitti.com/o-rendu-pema-meghaalila-song-lyrics-telugu-english/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=o-rendu-pema-meghaalila-song-lyrics-telugu-english https://www.babuchitti.com/o-rendu-pema-meghaalila-song-lyrics-telugu-english/#respond Tue, 29 Aug 2023 14:13:49 +0000 https://www.babuchitti.com/?p=3866 The post ఓ రెండు ప్రేమ మేఘాలిలా పాట లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>

 

సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

బేబీ

(Baby)

ఓ రెండు ప్రేమ మేఘాలిలా 

(O rend prema meghaalila)

శ్రీరాం చంద్ర

(sreeram chandra & kids)

అనంత శ్రీరాం

(Anantha Sriram)

విఅజయ్ బుల్గానిన్

(Vijay bulganin)

 


ఏం మాయే ఇది… ప్రాయమా…..
అరె ఈ లోకమే…. మాయమా….
వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో
వేరయ్యే ఊసే రాదె తుళ్ళే ఆశల్లో

ఇద్దరిది…. ఒకే ప్రయాణంగ
ఇద్దరిది ఒకే ప్రపంచంగ
ఆ ఇద్దరి ఊపిరి ఒకటైంది మెల్లగా….
మెల్లగా…

ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా…..

ఓ రెండు ప్రేమ మేఘాలిలా..
దూకాయి వానలాగా…
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా…

తోచిందే ఈ జంట
కలలకే ఏ ఏ ఏఏ, నిజములా ఆ ఆ
సాగిందే దారంత
చెలిమికే ఏ ఏ ఏ రుజువులా ఆ ఆ…

కంటీ రెప్ప కనుపాపలాగ
ఉంటారేమో కడదాక
సందామామ సిరివెన్నెల లాగ
వందేళ్ళయినా విడిపోక

ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో…
తేల్చేది కాలమేగా…

ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా…
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా…

ఏం మాయే ఇది… ప్రాయమా…..
అరె ఈ లోకమే…. మాయమా….
వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో
వేరయ్యే ఊసే రాదె తుళ్ళే ఆశల్లో

ఇద్దరిది ఒకే ప్రయాణంగ
ఇద్దరిది ఒకే ప్రపంచంగ
ఆ ఇద్దరి ఊపిరి ఒకటైంది
మెల్లగా మెల్లగా


Em Maaye Idhi Praayamaa…
Are Ee Lokame Mayamaa….
Vere Ye Dhyaasa Ledhe Aa Gundello
Verayye Vusee… Raadhe Thulle Aashallo..

Iddharidhi Oke Prayaanamga
Idhharidi Oke Prapanchamga
Aa Idhari Oopiri Okatayindhi Mellagaa
Mellagaa…

O Rendu Prema Meghaalilaa
Dhookaayi Vaanalaaga..
Aa Vaana Vaalu Ye Vaipuko
Telchedhi Kaalamegaa….

O Rendu Prema Meghaalila
Dhookaayi Vaanalaaga….
Aa Vaana Vaalu Ye Vaipuko
Telchedhi Kaalamegaa….

Thochindhe Ee Janta
Kalalake Ye… Ye… Ye.. Nijamuga Aa.. Aa..
Saagindhe Daaranthaa
Chelimike Ye.. Ye… Ye.. Rujuvulaa Aa… Aa….

Kantee.. Reppa Kanupaapalaaga
Untaaremo Kadadhaaka
Sandamama Sirivennela Laaga
Vandhellayinaa Vidipoka.

O Rendu Prema Meghaalilaa
Dhookaayi Vaanalaaga….
Aa Vaana Vaalu Ye Vaipuko
Telchedhi Kaalamegaa…..

O Rendu Prema Meghaalilaa
Dhookaayi Vaanalaaga….
Aa Vaana Vaalu Ye Vaipuko
Telchedhi Kaalamegaa…..

Em Maaye Idhi Praayamaa
Are Ee Lokame Mayamaa
Vere Ye Dhyaasa Ledhe Aa Gundello
Verayye Vusee.. Raadhe Thulle Aashallo

Iddharidhi Oke Prayaanamga
Idhharidi Oke Prapanchamga
Aa Idhari Vupiri Okatayindhi
Mellagaa Mellagaa…

The post ఓ రెండు ప్రేమ మేఘాలిలా పాట లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/o-rendu-pema-meghaalila-song-lyrics-telugu-english/feed/ 0 3866
మై హార్ట్ ఇస్ బీటింగ్ పాట లిరిక్స్ https://www.babuchitti.com/my-heart-is-beating-song-lyrics-telugu-english/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=my-heart-is-beating-song-lyrics-telugu-english https://www.babuchitti.com/my-heart-is-beating-song-lyrics-telugu-english/#respond Fri, 23 Dec 2022 17:21:57 +0000 https://www.babuchitti.com/?p=3805 The post మై హార్ట్ ఇస్ బీటింగ్ పాట లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>

 

సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

జల్సా

(Jalsa)

మై హార్ట్ ఇస్ బీటింగ్

(My Heart Is Beating) 

కే.కే 

(K.K)

సిరివెన్నెల సీతారామ శాస్త్రి

(Sirivennela Seetarama Sastry)

దేవి శ్రీ ప్రసాద్

(Devisri Prasad)

 

 


మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా
తెలుసుకోవా అదీ
ఎన్నాళి వేయిటింగ్ అనేలా
తరుముతోందీ మదీ…..

పెదవిపై….. పలకవే…… మనసులో……… ఉన్న సంగతీ
కనులలో….. వెతికితే…… దొరుకుతుందీ
టీ స్పూన్ టన్ను బరువౌతుందే
ఫుల్ మూన్ నన్ను వుడికిస్తుందే
క్లౌడ్ నైన్ కాళ్ళ కింద కొచ్చిందే
లాండ్ మైన్ గుండెలో పేలిందే

మై హార్ట్ ఈజ్ బీటింగ్.. అదోలా
తెలుసుకోవా.. అదీ
ఎన్నాల్లి వేయిటింగ్.. అనేలా
తరుముతోందీ.. మదీ

హేయ్. ఐ వన్నా బి విత్ యు ఫరెవర్
హెయ్ ఐ వన్నా లివ్ విత్ యు ఫరెవర్

పెనుతుఫాను ఏదైనా మెరుపు దాడి చేసిందా
మునుపులేని మైకానా మదిని ముంచి పోయిందా

ఊరికినే జరగదుగా ఊపిరి సలపని భారమిలా
నీ వునికే ఉన్నదిగా నాలో నిలువెల్లా
తనబురలో చొరబడుతూ గజిబిజిగా చెలరేగాల
తలగడతో తడబడుతూ పిల్ల నువ్ ఒంటరిగా వేగాలా
సెల్ ఫోన్ నీ కబురు తెస్తుంటే
స్టన్ గన్ మోగినట్టు వుంటుందే
క్రాంప్టాన్ ఫాను గాలి వీస్తుంటే
సైక్లోన్ తాకినట్టు ఉం…..టుందే

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా
తెలుసుకోవా అదీ
ఎన్నాల్లి వేయిటింగ్ అనేలా
తరుముతోందీ మదీ

ఎపుడెలా తెగిస్తానో
నామీదె నాకు అనుమానం
మాటల్లొ పైకమేస్తానో
నీమీద ఉన్న అభిమానం
త్వరత్వరగా తరిమినదే పద పద పదమని పడుచు రథం
ఎదలయలో ముదురినదే మదనుడి చిలిపి రిథం
గుసగుసగా పిలిచినదే మనసున విరిసిన కలల వరం
తహతహగా తరిమినదే దమ్మరు దమ్మని తుళ్లే ఆనందం
ఫ్రీడం దొరికినట్టు గాలుల్లో వెల్కం పిలుపు వినిపిస్తుందే
బాణం వేసినట్టు ఏ విల్లో ప్రాణం దూసుకెల్లి పొతుందే

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా
తెలుసుకోవా అదీ
ఎన్నాల్లి వేయిటింగ్ అనేలా
తరుముతోందీ మదీ


My heart is beating adolaa
Telusukovaa adhee
Ennaalli waiting anelaa
Tarumuthondhee madhee
Pedavipai….. palakave….. manasulo…. unna sangathee
Kanulalo….. vethikithe….. dorukuthundee
Tea spoon tannu baruvautundhe
Full moon nannu vudikisthunde
Cloud nine kaalla kinda kochchinde
Land mine gundelo pelinde

My heart is beating adholaa
Telusukovaa adhee
Ennaalli waiting aneelaa
Tarumuthondee madhee

Hey i wanna be with u forever
Hey i wanna be with u forever

Penuthuphaanu edhainaa merupu daadi chesindhaa
Munupuleni maikaanaa madhini munchi poyindhaa
Oorikine jaragadugaa oopiri salapani bhaaramilaa
Nee vunike unnadhigaa naalo niluvellaa
Thana burralo.. chorabadutoo.. gajibijigaa chelaregaala
Talagadato.. tadabaduthu pilla nuv ontarigaa vegaalaa
Cell phone nee kaburu testhunte
Stungun moginattu vuntundhe
Crompton fanu gaali veesthunte
Cyclone taakinattu untunde

My heart is beating adholaa
Telusukovaa adhee
Ennaalli waiting anelaa
Tarumuthondhee madhee

The post మై హార్ట్ ఇస్ బీటింగ్ పాట లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/my-heart-is-beating-song-lyrics-telugu-english/feed/ 0 3805
ఈ వేళలో నీవు పాట లిరిక్స్ https://www.babuchitti.com/ee-velalo-neevu-song-lyrics-telugu-english/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=ee-velalo-neevu-song-lyrics-telugu-english https://www.babuchitti.com/ee-velalo-neevu-song-lyrics-telugu-english/#respond Fri, 23 Dec 2022 02:12:21 +0000 https://www.babuchitti.com/?p=3799 The post ఈ వేళలో నీవు పాట లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>

 

సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

గులాబి

(Gulabi)

ఈ వేళలో నీవు

(Ee velalo Neevu)

సునీత

(Sunitha)

సిరివెన్న్నెల సీతారామశాస్త్రి

(Sirivennela Sitarama Sastry)

శశి ప్రీతం

(Shashi Preetam)

 

 


ఈ వేళ లో నీవు ఏం చేస్తూ ఉంటావో
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను
నా గుండె ఏనాడో చేజారిపోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన ఉంటానే ఏం మాయ చేశావో

ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను

నడి రేయిలో నీవు, నిదరైనా రానీవు
గడిపేదెలా కాలము…. గడిపేదెలా కాలము

పగలైనా కాసేపు, పని చేసుకోనీవు
నీ మీదనే ధ్యానము…. నీ మీదనే ధ్యానము

ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది
నువ్వు కాక వేరేది కనిపించనంటోంది
ఈ ఇంద్రజాలాన్ని నీవేనా చేసేంది

నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటూనే ఏం తోచనీకుంది

నీ మీద ఆశేదో నను నిలవనీకుంది
మతి పోయి నేనుంటే నువు నవ్వుకుంటావు

ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను

ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో
అనుకుంటూ……


Ee velalo neevu Yem chestu vuntaavo
Anukuntu vuntaanu Prathi nimishamu nenu
Naa gunde Yenaado Cheyi jaari poyindi
Nee needa ga maari Naa vaipu raanandi
Dooraana vuntane Yem maaya chesaavo

Ee velalo neevu Yem chestu vuntaavo
Anukuntuvuntaanu Prathi nimishamu nenu

Nadi reyilo neevu, Nidharaina raaneevu
gadipedhelaa kaalamu gadipedhelaa kaalamu
Pagalaina kaasepu Pani chesuko neevu
Nee meedhane dhyaanamu Nee meedhane dhyaanamu

Ye vaipu choostunnaa Nee roope thochindi
Nuvvu kaaka veredi Kanipinchanantondi
Ee indrajaalanni Neevena chesindi

Nee perulo Yedo priyamaina kaipundi
Nee maata vintune em thochaneekundi

Nee meeda aasedho nanu nilavaneekundhi
Mathi poyi nenunte nuvvu navvukuntavu

Ee velalo neevu Yem chestu vuntaavo
Anukuntuvuntaanu Prathi nimishamu nenu

Ee velalo neevu Yem chestu vuntaavo
Anukuntu………

ఈ వేళలో నువ్వు ఎం చేస్తూ ఉంటావు పాటను మన వెబ్సైటు సెర్చ్ లో సెర్చ్ చేసిన పదాలు “e velalo nuvvu, ee velalo neevu, ee velalo nuvu, e velalo nuvu, ee velalo neevu, e velalo neevu” అనే పదాలు ప్రస్తుతానికి ఈ పాట కోసం సెర్చ్ చెయ్యబడినవి.

The post ఈ వేళలో నీవు పాట లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/ee-velalo-neevu-song-lyrics-telugu-english/feed/ 0 3799
ఉండిపోరాదే గుండె నీదేలే పాట లిరిక్స్ https://www.babuchitti.com/undiporaadhey-song-lyrics-telugu-english/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=undiporaadhey-song-lyrics-telugu-english https://www.babuchitti.com/undiporaadhey-song-lyrics-telugu-english/#respond Mon, 19 Dec 2022 00:56:19 +0000 https://www.babuchitti.com/?p=3793 The post ఉండిపోరాదే గుండె నీదేలే పాట లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>

 

సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

హుషారు

(Hushaaru)

ఉండిపోరాదే

(Undiporaadhey)

సిద్ శ్రీరాం

(Sid Sreeram)

కిట్టు విసాప్రగడ

(Kittu Visapragada)

రాదన్

(Radhan)

 

 


ఉండిపోరాదే గుండె నీదెలే
హత్తుకోరాదే గుండెకే నన్నే

అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది,
మళ్లీ మళ్లీ గాల్లో మేఘమై తేలుతున్నదీ

అందం, అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే,
మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే

ఉండిపోరాదే గుండె నీదెలే
హత్తుకోరాదే గుండెకే నన్నే

నిషిలో, శశిలా, నిన్నే చూసాక
మనసే, మురిసే, ఎగసే అలలాగా,
ఏదో మైకంలో, నేనే ఉన్నాలే నాలో నేనంటూ లేనులే,
మండే ఎండల్లో, వెండి వెన్నెలనే ముందే నెనెపుడూ చూడలే,
చీకట్లో కూడా నీడలా,
నీవెంటే నేను ఉండగా
వేరే జన్మంటూ నాకే ఎందుకులే
నీతో ఈ నిమిషం చాలులె

అందం, అమ్మాయైతే, నీలా ఉందా, అన్నట్టుందే
మోమాటాలే వద్దనాయే
అడగాలంటే కౌగిలే

ఉండిపోరాదే, గుండె నీదెలే
హత్తుకోరాదే, గుండెకే నన్నే


Undiporaadhey, gunde needhele
Hathukoraadey, gundeke nanne

Ayyo ayyo padham Nelapai aaganannadhi
Malli malli, gaallo, Meghamai theluthunnadhi

Andham, ammai aithey, Neela undhaa annattundhe
Momaataale vaddhannaaye
adagaalante kaugile

Undiporaadhey, gunde needhele
Hathukoraadey, gundeke nanne

Nisilo, sasila ninne choosaka
Manase, murise yegase ala laaga
Yedho maikamlo neene unnaale
Naalo nenantu lenule

Mande yendallo, vendi vennelane
Mundhe nenepudu choodale
Cheekatlo kooda needalaa
Neevente nenu undagaa
Vere janmantu naake yedhukule
Neetho ee nimisham chaalule

Andham, ammai aithey, Neela undhaa annattundhe
Momaataale vaddhannaaye
Adagaalante kaugile

Undiporaadhey gunde needhele
Hathukoraadey gundeke nanne

The post ఉండిపోరాదే గుండె నీదేలే పాట లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/undiporaadhey-song-lyrics-telugu-english/feed/ 0 3793
ఓరి దేవుడా పాటల లిరిక్స్ https://www.babuchitti.com/ori-devuda-songs-lyrics-telugu-english/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=ori-devuda-songs-lyrics-telugu-english https://www.babuchitti.com/ori-devuda-songs-lyrics-telugu-english/#respond Sat, 17 Dec 2022 18:22:50 +0000 https://www.babuchitti.com/?p=3785 The post ఓరి దేవుడా పాటల లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>

ఓరి దేవుడా సినిమా పాటల లిరిక్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ బాషలో (Ori Devuda Songs Lyrics in Telugu And English Language). ఈ సినిమాలో రెండు పాటల లిరిక్స్ చాల బాగున్నాయి గుండెల్లోన గుండెల్లోన మరియు అవుననవ.  ఈ చిత్రంలో హీరో విశ్వక్ సేన్ మరియు హీరొయిన్ మిథిల పార్కర్. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన వారు లియోన్ జేమ్స్. 

ఓరి దేవుడా పాటల లిస్టు (Ori Devuda Songs List)


 గుండెల్లోన గుండెల్లోన (Gundellona Gundellona)


అవుననవా అవుననవా (Avunanavaa Avunanavaa)

The post ఓరి దేవుడా పాటల లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/ori-devuda-songs-lyrics-telugu-english/feed/ 0 3785
గుండెల్లోన గుండెల్లోన గూడు కట్టేసి పాట లిరిక్స్ https://www.babuchitti.com/gundellona-gundellona-song-lyrics-telugu-and-english/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=gundellona-gundellona-song-lyrics-telugu-and-english https://www.babuchitti.com/gundellona-gundellona-song-lyrics-telugu-and-english/#respond Wed, 14 Dec 2022 17:35:10 +0000 https://www.babuchitti.com/?p=3775 The post గుండెల్లోన గుండెల్లోన గూడు కట్టేసి పాట లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>

 

సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

ఓరి దేవుడా

(Ori Devuda)

గుండెల్లోన గుండెల్లోన

(Gundellona Gundellona) 

అనిరుద్ రవిచందర్

(Anirudh Ravi Chandar)

కసర్ల శ్యాం 

(Kasarla Syam)

లియోన్ జేమ్స్

(Leon james)

 

 


ఇడువనే ఇడువనే క్షణం కూడా నిన్నే
బుజ్జమ్మా… బుజ్జమ్మా
యే….. మరువనే మరువనే కలల్లోను నిన్నే
బుజ్జమ్మా… బుజ్జమ్మా

గొడవలే పడనులే నీతో గొడుగులా నీడౌతానే
అడుగులే……. వేస్తానమ్మా నీతో అరచేతుల్లో మోస్తూనే..

గుండెల్లోనా గుండెల్లోనా నిన్ను దాచేసి
గూడె కట్టి గువ్వ లెక్క చూసుకుంటానే

గుండెల్లోనా గుండెల్లోనా సంతకం చేసి
పైనోడితో పర్మిషనే తెచ్చుకున్నానే

యే….. గడవనే గడవదే నువ్వే లేని రోజే
బుజ్జమ్మా… బుజ్జమ్మా

యే….. ఒడవనే ఒడవదే నీపై నాలో ప్రేమే
బుజ్జమ్మా… బుజ్జమ్మా

నా చిన్ని బుజ్జమ్మ,, నా కన్నీ బుజ్జమ్మ

కరిగినా కాలం, తిరిగి తేస్తానే
నిమిషమో గురుతే, ఇస్తానే బుజ్జమ్మ

మిగిలిన కథనే కలిపి రాస్తానే
మనకిక దూరం ఉందొద్దే బుజ్జమ్మ

మనసులో తలిచినా చాలే
చిటికెలో నీకే ఎదురురావుతానే
కనులతో అడిగి చూడే, ఎంతో సంతోషం నింపేస్తానే….
ఏ… ఏ…. ఏ… ఏ….

గుండెల్లోనా గుండెల్లోనా నిన్ను దాచేసి
గూడె కట్టి గువ్వ లెక్క చూసుకుంటానే

గుండెల్లోనా గుండెల్లోనా సంతకం చేసి
పైనోడితో పర్మిషనే తెచ్చుకున్నానే

గుండెలోన గుండెలోన కొత్త రంగే నింపుకున్న..
గుండెలోన గుండెలోన బొమ్మ నీదే గీసుకున్న….

ఇడువనే ఇడువనే
క్షణం కూడా నిన్నే
బుజ్జమ్మా…… బుజ్జమ్మా….


Iduvane iduvane kshanam kooda ninne
Bujjamma bujjamma
Maruvane maruvane kalallonu ninne
Bujjamma bujjamma
Godavale padanule neetho godugu laa needouthaane
Adugule vesthaanamma neetho arachethullo mosthune

Gundellonaa Gundellonaa ninnu daachesi
Goode katti guvva lekka choosukuntaane
Gundellonaa Gundellonaa santhakam chesi
Painoditho permission-ne thecchukunnaane

Ye…. Gadavane gadavadhe nuvve leni roje bujjamma bujjamma
Ye…. Oduvane oduvade neepai naalo preme bujjamma bujjamma

Naa Chinni Bujjamma…..
Naakannee Bujjamma…..

Karigina kaalam thirigi thesthaane
Nimishamo guruthe isthaane bujjamma

Migilina kathane kalipi raasthaane
Manakika dhooram undoddhe bujjamma

Manasulo thalichinaa chaale
Chitikelo neeke edhuravuthaane
Kanulatho adigi choode, entho santhosham nimpesthaane…
ne… ne… ne… ne…

Gundellonaa Gundellonaa ninnu daachesi
Goode katti guvva lekka choosukuntaane
Gundellonaa Gundellonaa santhakam chesi
Painoditho permission-ne thecchukunnaane

Gundelonaa….Gundelonaa….
Kottha range nimpukunna….
Gundelonaa…..Gundelonaa….
Bomma needhe geesukunnaa….
Iduvane iduvane kshanam kooda ninne
Bujjamma bujjamma

The post గుండెల్లోన గుండెల్లోన గూడు కట్టేసి పాట లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/gundellona-gundellona-song-lyrics-telugu-and-english/feed/ 0 3775
నీలాంబరి నీలాంబరి పాట లిరిక్స్ https://www.babuchitti.com/neelambari-neelambari-song-lyrics-telugu-english/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=neelambari-neelambari-song-lyrics-telugu-english https://www.babuchitti.com/neelambari-neelambari-song-lyrics-telugu-english/#respond Fri, 06 May 2022 05:58:56 +0000 https://www.babuchitti.com/?p=3754 The post నీలాంబరి నీలాంబరి పాట లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>

 

సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

ఆచార్య

(Acharya)

నీలంబరీ

(Neellambari Neelambari)

అనురాగ్ కులకర్ణి

(Anurag Kulakarni, Ramy Behra)

అనంత్ శ్రీరాం

(Ananth Sreeram)

మని శర్మ

(Mani Sharma)

 


నీలాంబరి నీలాంబరి
వేరెవ్వరే నీలా మరి

అయ్యోరింటి సుందరి
వయ్యారాల వల్లరి
నీలాంబరీ నీలాంబరి
వందే చంద్ర సోదరి
వస్తున్నాను నీ దరి
నీలాంబరి నీలాంబరి

మంత్రాలేంటోయ్ ఓ పూజారి
కాలం పోదా చేజారి
తంత్రాలేవి రావే నారి
నేనేం చెయ్ నే నన్నారి
నువ్వే చూపాలేమో చిలిపి వలపు నగరి

నీలాంబరి నీలాంబరి
వేరెవ్వరే నీలా మరి
నీలాంబరీ నీలాంబరీ
నీ అందమే నీ అల్లరి

విడిచా ఇపుడే
ప్రహరీ నిన్నే కోరి
గాలాలేయకోయ్ మాటలా జాలరి
ఒళ్ళో వాలదా చేపల నా సిరి
నీతో సాగితే మాటలే ఆవిరి
అయినా వేసినా పాటతో పందిరి
అడుగేస్తే చేస్తా నీకే నౌకరి

నీలాంబరి నీలాంబరి
వేరెవ్వరే నీలా మరి
నీలాంబరీ నీలాంబరీ
నీ అందమే నీ అల్లరి

ధీం తోం తోం పా సరిగమప ని
ధీం తోం తోం రీ మగరిస
ధీం తోం తోం పా సరిగమప ని
ధీం తోం తోం రీ మగరిస

మెరిశా వలచే కలలో ఆరితేరి
ఇంకా నేర్చుకో చాలదోయ్ నీ గురి
నేనే ఆపినా వీడకోయ్ ఈ బరి
విడనే వీడనే నువ్వు నా ఊపిరి
సాక్ష్యం ఉన్నదీ జీవధా రఝరి
ప్రతిజన్మ నీకే రాశా ఛోకిరి

నీలాంబరి నీలాంబరి
వేరెవ్వరే నీలా మరి
నీలాంబరి నీలాంబరి
నీ అందమే నీ అల్లరి


Neelaambari… Neelaambari…
Verevvare neela mari

Ayyorinti sundari
Vayyaraala vallari Neelaambari
Neelaambari
Vande chandra sodari
Vasthunnaanu needhari
Neelaambari
Neelaambari

Manthraletoy o pujari
Kaalam podha chejaari

Tantraalevi raave naari
Nenem cheyne nannaari
Nuvve choopaa…lemo Chilipi valapu nagari

Neelaambari… Neelaambari…..
Verevvare neela mari
Neelaambari… neelaambari….
Nee andhame nee allari

Vidichaa…. ippude….
prahari Ninne kori

Gaalaleyakoi maatala jaalari
Vallo vaaladha chepala naa siri

Neetho saagithe maatale aaviri
Aina vesina paatatho pandhiri
Adugesthe chestha
Neeke naukari

Neelaambari…. Neelaambari….
Verevvare neela mari
Neelaambari…. neelaambari…
Nee andhame nee allari

dheem thom thom paa sarigamapa
dheem thom thom ri magarisa
dheem thom thom paa sarigamapa
dheem thom thom ri magarisa

Merisa, valache… kalalo Aari theri

Inka nerchuko chaaladhoi nee guri
Nene aapina veedakoi ee bhari

Vidane veedane nuvvu naa oopiri
Saakshyam unnadhi jeevadhaaraa jhari
Prathi janma neeke raasa chaukiri

Neelaambari…. Neelaambari…
Verevvare neela mari
Neelaambari…. neelaambari…
Nee andhame nee allari

The post నీలాంబరి నీలాంబరి పాట లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/neelambari-neelambari-song-lyrics-telugu-english/feed/ 0 3754
అర్ధ శతాబ్దం పాటల లిరిక్స్ https://www.babuchitti.com/ardha-shatabdham-songs-lyrics-telugu-english/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=ardha-shatabdham-songs-lyrics-telugu-english https://www.babuchitti.com/ardha-shatabdham-songs-lyrics-telugu-english/#respond Sun, 11 Jul 2021 16:28:28 +0000 https://www.babuchitti.com/?p=3742 అర్ధ శతాబ్దం పాటల లిరిక్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ బాషలో (Ardha Shatabdham Songs Lyrics). ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ నవ్ఫాల్ రాజ. ఈ సినిమా దర్శకుడు రవీంద్ర పుల్లి. నటి నటులు కార్తీక్ చంద్ర, నవీన్, సుహాస్, కృష్ణ ప్రియ. ఈ సినిమాలో నాకు నచ్చిన పాట ఏ కన్నులు చూడని పాట.  అర్ధ శతాబ్దం పాటల లిస్టు (Ardha Shatabdham Songs List) ఏ కన్నులు చూడని (Ye Kannulu Choodani)

The post అర్ధ శతాబ్దం పాటల లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>

అర్ధ శతాబ్దం పాటల లిరిక్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ బాషలో (Ardha Shatabdham Songs Lyrics). ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ నవ్ఫాల్ రాజ. ఈ సినిమా దర్శకుడు రవీంద్ర పుల్లి. నటి నటులు కార్తీక్ చంద్ర, నవీన్, సుహాస్, కృష్ణ ప్రియ. ఈ సినిమాలో నాకు నచ్చిన పాట ఏ కన్నులు చూడని పాట. 

అర్ధ శతాబ్దం పాటల లిస్టు (Ardha Shatabdham Songs List)

ఏ కన్నులు చూడని (Ye Kannulu Choodani)

The post అర్ధ శతాబ్దం పాటల లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/ardha-shatabdham-songs-lyrics-telugu-english/feed/ 0 3742