బాహుబలి విన్యాసాలు చేస్తే ఏమైందో చుడండి
0
SaveSavedRemoved 0
బాహుబలి విన్యాసాలు చేస్తే ఏమి అవ్తుందో ఈ వీడియో చుడండి ఇది కేరళలో చోటుచేసుకుంది. బాహుబలి సినిమాలో ప్రభాస్ ఏనుగు తొండం మీద నుంచొని పైకి ఎక్కుతాడు అదే తరహ సీన్ వీళు చేద్దాం అనుకున్నారు కానీ జరిగింది వేరు. ఆ ఏనుగు అతన్ని ఒక బంతిల గాలి లోకి విసిరింది దెబ్బకి కోమాలోకి వెళ్ళాడు. ఇప్పుడు ఇప్పుడే హాస్పిటల్లో ఆ దేబ్బనుంచి తెరుకుంటున్నాడు. ఇలాంటి ప్రయోగాలూ ఇంకోసారి చెయ్యకూడదని తెలుసుకుంటాడు. దయ చేసి సినిమాలో చూపించినట్టు మీరు ట్రై చెయ్యకండి చేస్తే అది ఎటుకైన దారి తియ్యోచు.