మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

భలేగా తగిలావే బంగారం పాట లిరిక్స్

3
భలేగా తగిలావే బంగారం పాట లిరిక్స్

 

సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

క్రాక్

(Krack)

భలేగా తగిలావే 

(Bhalega Tagilaavey Bangaram)

అనిరుద్ రవిచందర్

(Anirudh Ravichander)

రామ జోగయ్య శాస్త్రి

(Rama Jogayya Sastri)

తమన్ ఎస్

(Thaman.S)

 

 


పగనిదలోక రా రా
ఆషధజన మందార ర ర

ఒప్పులకుప్ప వయ్యారి భామా
ఒకటోసారి పుట్టినది ప్రేమా
డేటింగ్ గీటింగ్ మొదలెడదామా
ఊరులో ఉన్న పార్కులన్నీ చుట్టి వద్దామా

ఆకారం చూస్తే అబబో
అవతారం చూస్తే అబబో
అదిరే అలంకారం చూస్తే అబబో అబబబబో
పలుకు మమకారం అబబో
కులుకు సుకుమారం అబబో
సరుకు ఎటకారం కారం అబబో అబబబబబో

భలేగా తగిలావే బంగారం
భలేగా తగిలావే బంగారం హ….. హ…….
భలేగా తగిలావే బంగారం
భలేగా తగిలావే బంగారం

పగనిదలోక రా రా
ఆషధజన మందార ర ర

ఆకారం చూస్తే అబాబో
అవతారం చూస్తే అబాబో
అదిరే అలంకారం చూస్తే అబబో అబబబబో

ఒప్పులకుప్ప వయ్యారి భామా
ఒకటోసారి పుట్టినది ప్రేమా
డేటింగ్ గీటింగ్ మొదలెడదామా
ఊరులో ఉన్న పార్కులన్నీ చుట్టి వద్దామా

తిండిమాని….తిండిమాని….తిండిమాని….
తిండిమాని నిగురించే నేను ఆలోచిస్తున్న
నిదర మాని నా కలల్లో దొంగల నిన్ను చూస్తున్న
మైళ్లకొద్దీ వెంట తిరిగి నిన్ను ఫాలో చేస్తున్న
నిన్ను కలిసిన రోజు నుంచి బొత్తిగా నే నన్నే మరిచి నీతో ఉంటున్న

భలేగా తగిలావే బంగారం
భలేగా తగిలావే బంగారం హ….. హ………
భలేగా తగిలావే బంగారం
భలేగా తగిలావే బంగారం

ఒప్పులకుప్ప వయ్యారి భామా
ఒకటోసారి పుట్టినది ప్రేమా
డేటింగ్ గ్రీటింగ్ మొదలెడదామా
వూర్లో వున్నా పార్కులన్నీ చుట్టి వద్దామా

పగనిదలోక రా రా
ఆషధజన మందార ర ర

తగిలావే….. తగి తగి తగిలావే…….
భలేగా తగిలావే తగి తగి తగిలావే…… బంగారం
తగిలావే….. తగి తగి తగిలావే…….
భలేగా తగిలావే, తగి తగి తగిలావే….. బంగారం


Paganidhaloka raa raa
Aashadhajana mandhaara ra ra

Oppulakuppa vayyari bhama
Okatosari puttinaadhi prema
Dating geeting modhaledadhama
Voorlo vunna parkulanni chutti vaddhaama

Aakaaram choosthe abbabbo
Avatharam choosthe abbabbo
Adhire alankaram chusthe Abbabbo abbababbabbo
Paluku mamakaram abbabbo
Kuluku sukumaram abbabbo
Suruku yetakaaram kaarm Abbabbo abbababbabbo

Bhalega thagilavey bangaram
Bhalega thagilavey bangaram Ha… Ha…
Bhalega thagilavey bangaram
Bhalega thagilavey bangaram

Paganidhaloka raa raa
Aashadhajana mandhaara ra ra

Aakaaram choosthe abbabbo
Avatharam choosthe abbabbo
Adhire alankaram chusthe Abbabbo abbababbabbo

Thindi maani….. thindi maani… thindi maani
Thindi maani Nee gurinche, Nenu aalochisthunna
Nidharamani Naa kalallo, Dongalaa ninnu chusthunna
Mailla kodhi Venta thirigi, Ninnu follow chesthunna
Ninnu kalisina Roju nunchi, Bothiga ne nanne marachi Neetho untunna

Bhalega thagilavey bangaram
Bhalega thagilavey bangaram Ha… Ha…
Bhalega thagilavey bangaram
Bhalega thagilavey bangaram

Oppulakuppa vayyari bhama
Okatosari puttinaadhi prema
Dating geeting modhaledadhama
Voorlo vunna parkulanni chutti vaddhaama

Paganidhaloka raa raa
Aashadhajana mandhaara ra ra

Thagilaavey….. thagi thagi thagilavey
Bhalega thagilavey
thagi thagi thagilavey bangaram
Thagilaavey thagi thagi thagilavey
Bhalega thagilavey
thagi thagi thagilavey bangaram

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)