భరత్ అనే నేను పాట లిరిక్స్
భరత్ అనే నేను పాట లిరిక్స్ (Bharat Ane Nenu Song Lyrics) తెలుగు మరియు ఇంగ్లీష్ బాషలో. ఈ పాట మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాలోని పాట.
పాట
(Song) |
సినిమా
(Movie) |
గాయకులు
(Singer) |
పాట వ్రాసినవారు
(Song Writer) |
సంగీతం
(Music) |
---|---|---|---|---|
భరత్ అనే నేను Bharat Ane Nenu |
భరత్ అనే నేను Bharat Ane Nenu |
డేవిడ్ సాల్మన్ David Salmon |
రామజోగయ్య శాస్త్రి Ramajogayya Sastri |
దేవిశ్రీ ప్రసాద్ Devisri Prasad |
భరత్ అనే నేను పాట లిరిక్స్ తెలుగు & ఇంగ్లిష్లో
విరచిస్తా నేడే నవశకం
నినదిస్తా నిత్యం జనహితం
నలుపెరగని సేవే అభిమతం
కష్టం ఏదైనా సమ్మతం..
భరత్ అనే నేనూ…హామి ఇస్తున్నానూ..
బాధ్యున్నై ఉంటానూ….
అఫ్ ద పీపుల్
ఫర్ ద పీపుల్
బై ద పీపుల్ ప్రతినిధిగా
థిస్ ఇస్ మీ… థిస్ ఇస్ మీ
థిస్ ఇస్ మీ…. థిస్ ఇస్ మీ
పాలించే ప్రభువుని కాననీ
సేవించే బంటును నేననీ
అధికారం అర్దం ఇది అనీ
తెలిసేలా చేస్తా నా పనీ
భరత్ అనే నేనూ…హామి ఇస్తున్నానూ
బాధ్యున్నై ఉంటానూ….
అఫ్ ద పీపుల్
ఫర్ ద పీపుల్
బై ద పీపుల్ ప్రతినిధిగా
థిస్ ఇస్ మీ… థిస్ ఇస్ మీ
థిస్ ఇస్ మీ…. థిస్ ఇస్ మీ
మాటిచ్చా నేనీ పుడమికీ
పాటిస్తా ప్రాణం చివరికీ
అట్టడుగున నలిగే కలలకీ
బలమివ్వని పదవులు దేనికీ
భరత్ అనే నేనూ…హామి ఇస్తున్నానూ
బాధ్యున్నై ఉంటానూ….
అఫ్ ద పీపుల్
ఫర్ ద పీపుల్
బై ద పీపుల్ ప్రతినిధిగా
థిస్ ఇస్ మీ… థిస్ ఇస్ మీ
థిస్ ఇస్ మీ…. థిస్ ఇస్ మీ
Virachistaa Nede Navasakam
Ninadistaa Nityam Janahitam
Naluperagani Seve Abhimatam
Kashtam Edainaa Sammatam
Bharat Ane Nenu…Haami Istunnaanu
Baadhyunnai Untaanu….
Of the People
For the People
By the People Pratinidhigaa
This Is Me…This Is Me
This Is Me…This Is Me
Paalinche Prabhuvuni Kaananee
Sevinche Bantunu Nenani
Adhikaaram Ardam Idi Ani
Teliselaa Chestaa Naa Panee
Bharat Ane Nenu…Haami Istunnaanu
Baadhyunnai Untaanu….
Of the People
For the People
By the People Pratinidhigaa
This Is Me…This Is Me
This Is Me…This Is Me
Maaticchaa Nenee Pudamiki
Paatistaa Praanam Chivariki
Attaduguna Nalige Kalalaki
Balamivvani Padavulu Deniki
Bharat Ane Nenu…Haami Istunnaanu
Baadhyunnai Untaanu…
Of the People
For the People
By the People Pratinidhigaa
This Is Me…This Is Me
This Is Me…This Is Me