మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ పాట లిరిక్స్

8
బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ పాట లిరిక్స్

 

సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

అల వైకుంటపురములో
బుట్ట బొమ్మ
అర్మాన్ మాలిక్
రామజోగయ్య శాస్త్రి
తమన్.ఎస్

 

 


ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్ము
ఈ లవ్వనేది బబులు గమ్ము.. అంటుకున్నాదంటే పోదు నమ్ము

ముందు నుంచి అందరన్నమాటే గానీ మళ్లీ అంటున్నానే అమ్ము..ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము.. ప్రేమనాపలేవు నన్ను నమ్ము..
ఎట్టాగా అనే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే
ఓరి దేవుడా ఇదేందనేంత లోపటే పిల్లడా అంట దగ్గరై నన్ను చేరదీస్తివే

బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే.. జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే
బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే.. జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే

మల్టీప్లెక్సులోని ఆడియన్సులాగా మౌనంగున్నాగానీ అమ్ము
లోన దందనక జరిగిందే నమ్ము.. దిమ్మ తిరిగినాదే మైండు సిమ్ము

రాజుల కాలం కాదు.. రథము గుర్రం లేవు
అద్దం ముందర నాతో నేనే యుద్ధం చేస్తాంటే

గాజుల చేతులు జాపి దగ్గరకొచ్చిన నువ్వు
చెంపల్లో చిటికేసి చక్కరవర్తిని చేసావే
చిన్నగా సినుకు తుంపరడిగితే
కుండపోతగా తుఫాను తెస్తివే

మాటగా ఓ మల్లెపూవునడిగితే
మూటగా పూలతోటగా పైనొచ్చి పడితివే

బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే
జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే
వేలి నిండా నన్ను తీసి బొట్టు పెట్టూకుంటివే
కాలికింది పువ్వు నేను నెత్తినెట్టూకుంటివే

ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్ము
ఈ లవ్వనేది బబులు గమ్ము.. అంటుకున్నాదంటే పోదు నమ్ము
ముందు నుంచి అందరన్నమాటే గానీ మళ్లీ అంటున్నానే అమ్ము
ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము.. ప్రేమనాపలేవు నన్ను నమ్ము


Inthakanna Manchi Polikedhi Naaku Thattaledhu Gaani Ammuu
Ee Love Anedhi BubblU Gummuu
Antukunnadhante Podhu Nammu
Mundhu Nunchi Andharanna Maate Gaani Malli Antannaane Ammu
Idhi Cheppakunda Vacche Thummu Premanaapalevu Nannu Nammu

Ettagaa Anaee Yedhuru Choopuki
Thaginattugaa Nuvvu Budhulu Chebithivaee
Ori Devudaaa Idhendhanaentha Lopatae
Pilladaanta Deggarai Nunnu Cheradheesthivae

Buttabomma Buttabomma Nannu Suttukuntive
Jindhagikey Attabommai Janta Kattukuntivey
Buttabomma Buttabomma Nannu Suttukuntive
Jindhagikey Attabommai Janta Kattukuntivey

Multiplex Loni Audience Laaga Mounangunna Gaani Ammuu
Lona Dandanaka Jarigindhe Nammu Dhimma Dhiriginaadhe Mind Simmu

Raajula Kaalam Kaadhu
Rathamu Gurram Levuu
Addham Mundhara Naatho Nene Yuddham Chesthante

Gaajula Chethulu Jaapi Deggarakochchina Nuvvu
Chempallo Chitikesi Chekkaravaddini Chesavey

Chinnagaa Chinuku Thumparadigithey
Kundapothagaa Thufaanu Thesthivey

Maatagaa O Mallepuvvunadigithey
Mootagaa Poola Thotagaa Pynocchi Padithivey

Buttabomma Buttabomma Nannu Suttukuntive
Zindhagikey Attabommai Janta Kattukuntivey
Veli Nindaa Nannu Theesi Bottu Pettukuntivey
Kaali Kindhii Puvvu Nenu Netthinettukuntivey

Inthakanna Manchi Polikedhi Naaku Thattaledhu Gaani Ammuu
Ee Love Anedhi BubblU Gummuu Antukunnadhante Podhu Nammu
Mundhu Nunchi Andharanna Maate Gaani Malli Antannaane Ammu
Idhi Cheppakunda Vacche Thummu Premanaapalevu Nannu Nammu

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)