Movie News – సినిమా వార్తలు – Babu Chitti (బాబు చిట్టి) https://www.babuchitti.com Movie News, Gossips, Health, Tips and Tricks Wed, 12 Dec 2018 12:52:55 +0000 en-GB hourly 1 https://wordpress.org/?v=4.9.8 119999752 F2 Teaser https://www.babuchitti.com/f2-teaser-venkatesh-varun-tej/ https://www.babuchitti.com/f2-teaser-venkatesh-varun-tej/#respond Wed, 12 Dec 2018 12:52:55 +0000 https://www.babuchitti.com/?p=2470 F2 Teaser వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మేహ్రీన్ పిర్జాద. ట్రైలర్ సూపర్ ఫన్ గ ఉంది. సినిమా సంక్రాంతి పండగకు విడుదల చేస్తున్నారు.  

The post F2 Teaser appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/f2-teaser-venkatesh-varun-tej/feed/ 0 2470
మిస్టర్ మజ్ను ట్రైలర్ https://www.babuchitti.com/mr-majnu-trailer/ https://www.babuchitti.com/mr-majnu-trailer/#respond Fri, 21 Sep 2018 06:13:50 +0000 https://www.babuchitti.com/?p=1256 అక్కినేని అఖిల్ నటిస్తున్న మిస్టర్ మజ్ను ట్రైలర్ (Mr Majnu Trailer) రిలీజ్ చేసారు. ఈ సినిమాలో అఖిల్ ప్లేబాయ్ పాత్ర పోషించాడు. దేవదాస్ మనవడు మన్మదుడికి వారసుడు అనే సాంగ్ తో అఖిల్ ఫస్ట్ లుక్ స్టార్ట్ అవ్తుంది. అఖిల్ సినిమా వార్తలు

The post మిస్టర్ మజ్ను ట్రైలర్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/mr-majnu-trailer/feed/ 0 1256
గీత గోవిందం ట్రైలర్ https://www.babuchitti.com/geeta-govindam-trailer/ https://www.babuchitti.com/geeta-govindam-trailer/#respond Mon, 23 Jul 2018 18:18:06 +0000 https://www.babuchitti.com/?p=1191 గీత గోవిందం ట్రైలర్ చూస్తుంటే మంచి లవ్ స్టోరీ సినిమాల ఉంది. ట్రైలర్ బ్లాకు అండ్ వైట్ తో స్టార్ట్ అవ్తుంది విజయ్ దేవరకొండ మరియు రష్మిక మద్య చిన్న రొమాన్స్ సీన్స్ జరుగుతుంటై కట్ చేస్తే హీరోయిన్ హీరో చెంప చెల్లుమనిపిస్తుంది ట్రైలర్ కలర్లోకి మరిపోది. బాగుంది ట్రైలర్. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే పాట లిరిక్స్ తెలుగు మరియు ఇంగ్లిష్లో

The post గీత గోవిందం ట్రైలర్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/geeta-govindam-trailer/feed/ 0 గీత గోవిందం ట్రైలర్ » Babu Chitti (బాబు చిట్టి) గీత గోవిందం ట్రైలర్ చూస్తుంటే మంచి లవ్ స్టోరీ సినిమాల ఉంది. ట్రైలర్ బ్లాకు అండ్ వైట్ తో స్టార్ట్ అవ్తుంది విజయ్ దేవరకొండ మరియు రష్మిక మద్య చిన్న రొమాన్స్ సీన్స్ జరుగుతుంటై కట్ చేస్తే హీరోయిన్ హీరో చెంప చెల్లుమనిపిస్తుంది ట్రైలర్ కలర్లోకి మరిపోది. బాగుంది ట్రైలర్. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే పాట లిరిక్స 1191
అమ్మమ్మ గారి ఇల్లు ట్రైలర్ – నాగ శౌర్య – బేబీ షామిలి https://www.babuchitti.com/ammamma-gari-illu-trailer-naga-shourya-baby-shamili/ https://www.babuchitti.com/ammamma-gari-illu-trailer-naga-shourya-baby-shamili/#respond Wed, 25 Apr 2018 14:33:34 +0000 https://www.babuchitti.com/?p=1110 అమ్మమ్మ గారి ఇల్లు ట్రైలర్ రిలీజ్ అయింది నాగ శౌర్య మరియు బేబీ షామిలి జంటగా నటిస్తున్న సినిమా. #NagaShourya #AmmammaGariIllu #BabyShamili Related Images: [See image gallery at www.babuchitti.com]

The post అమ్మమ్మ గారి ఇల్లు ట్రైలర్ – నాగ శౌర్య – బేబీ షామిలి appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/ammamma-gari-illu-trailer-naga-shourya-baby-shamili/feed/ 0 %%title%% అమ్మమ్మ గారి ఇల్లు ట్రైలర్ రిలీజ్ అయింది నాగ శౌర్య మరియు బేబీ షామిలి జంటగా నటిస్తున్న సినిమా. #NagaShourya #AmmammaGariIllu #BabyShamili AmmammaGariIllu,BabyShamili,NagaShourya 1110
భరత్ అనే నేను ఫుల్ ట్రైలర్ https://www.babuchitti.com/bharat-ane-nenu-full-trailer/ https://www.babuchitti.com/bharat-ane-nenu-full-trailer/#respond Sun, 08 Apr 2018 11:35:20 +0000 https://www.babuchitti.com/?p=1018 భరత్ అనే నేను ఫుల్ ట్రైలర్ (Bharat Ane Nenu Full Trailer) సినిమా టీం రిలీజ్ చేసింది. ఈ ఒక్క ట్రైలర్ మొత్తం సినిమా కనిపిస్తుంది. ఈ ట్రైలర్ 2 నిముషాలు పటు వుంది. #BharatAneNenuTrailer #MaheshBabu Related Images: [See image gallery at www.babuchitti.com]

The post భరత్ అనే నేను ఫుల్ ట్రైలర్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/bharat-ane-nenu-full-trailer/feed/ 0 Bharat Ane Nenu Full Trailer - %%sitename%% భరత్ అనే నేను ఫుల్ ట్రైలర్ (Bharat Ane Nenu Full Trailer) సినిమా టీం రిలీజ్ చేసింది. ఈ ఒక్క ట్రైలర్ మొత్తం సినిమా కనిపిస్తుంది. ఈ ట్రైలర్ 2 నిముషాలు పటు వుంది. #BharatAneNenuTrailer #MaheshBabu BharatAneNenuTrailer,MaheshBabu,bharat ane nenu full trailer 1018
కృష్ణార్జున యుధం ట్రైలర్ https://www.babuchitti.com/krishnarjuna-yudham-trailer-movie-release-on-12th-april/ https://www.babuchitti.com/krishnarjuna-yudham-trailer-movie-release-on-12th-april/#respond Tue, 03 Apr 2018 12:23:08 +0000 https://www.babuchitti.com/?p=954 కృష్ణార్జున యుధం ట్రైలర్ (Krishnarjuna Yudham Trailer) సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. అసలు కధ మొత్తం ఈ ట్రైలర్ లో చూపించారు. ఏప్రిల్ 12 సినిమా విడుదల చెయ్యటానికి సిధంగా ఉన్నారు.      

The post కృష్ణార్జున యుధం ట్రైలర్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/krishnarjuna-yudham-trailer-movie-release-on-12th-april/feed/ 0 Krishnarjuna Yudham Trailer - %%sitename%% కృష్ణార్జున యుధం ట్రైలర్ (Krishnarjuna Yudham Trailer) సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. అసలు కధ మొత్తం ఈ ట్రైలర్ లో చూపించారు. ఏప్రిల్ 12 సినిమా విడుదల చెయ్యటానికి సిధంగా ఉన్నారు. krishnarjuna yudham trailer 954
పవన్ కళ్యాణ్ కొడకా కోటేశ్వర్ రావు పూర్తి పాట https://www.babuchitti.com/kodakaa-koteswar-rao-full-song-telugu-lyrics/ https://www.babuchitti.com/kodakaa-koteswar-rao-full-song-telugu-lyrics/#respond Mon, 01 Jan 2018 18:48:43 +0000 https://www.babuchitti.com/?p=470 పవన్ కళ్యాణ్ కొడకా కోటేశ్వర్ రావు పూర్తి పాట (Kodakaa Koteswar Rao Full Song Telugu Lyrics) మీకోసం లిరిక్స్ తో. ఈ పాట జనవరిలో విడుదలకు సిధంగా ఉన్న అజ్ఞాతవాసి సినిమా పాట. Kodakaa Koteswar Rao Song With Lyrics In Telugu: ఎఐ శర్మ హుమ్ ఇవ్వు వా వా వా వా వా శర్మ ఇంక ని టచ్ పోలేదయ్య కంటిన్యూ కంటిన్యూ ఆ ఆ ఆ బాబు తుకారం ఒక గ్లాసు మిరియాల పాలు ఖర్చు అనుకోకపోతే రెండు యాలుక్కాయలు కూడా తగిలించవోయ్ కుమ్మేద్దాం. కొడకా కోటేశ్వర రావా… శర్మ గారు నేను ఎం పడుతున్నాను మీరు ఏమి వినిపిస్తున్నారు. ఇప్పుడే బాగుందన్నారు బాబు. అప్పుడు బాగుందన్నాను ఇప్పుడు కాదు. సారి నేను క్వాలిటీ విషయమ్లో కామ్ప్రమైసే అవ్వలేను, అవ్వలేను అంటే అవ్వలేను. అసలు నా ఊపన్దుకొనె యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యుజిషియ్న్లె లేరా. వావ్ బాయ్. కొడకా…. కొడకా…. కొడకా కోటేశ్వర రావు కరుసైపోతవురో కొడకా కోటేశ్వర రావు కరుసైపోతవురో పులసలగా ఎగిరి పడితే….ఏ…. పులసలగా ఎగిరి పడితే పులుసై […]

The post పవన్ కళ్యాణ్ కొడకా కోటేశ్వర్ రావు పూర్తి పాట appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/kodakaa-koteswar-rao-full-song-telugu-lyrics/feed/ 0 Kodakaa Koteswar Rao Full Song Telugu Lyrics - Babu Chitti Kodakaa Koteswar Rao full song telugu lyrics watch and enjoy visual feast. pawan kalyan sung this song for agnyathavasi movie it will be released on january 2018. kodakaa koteswar rao full song telugu lyrics 470
బాహుబలి విన్యాసాలు చేస్తే ఏమైందో చుడండి https://www.babuchitti.com/baahubali-elephant-stunt-tried-by-youth-gone-wrong/ https://www.babuchitti.com/baahubali-elephant-stunt-tried-by-youth-gone-wrong/#respond Mon, 13 Nov 2017 15:35:23 +0000 https://www.babuchitti.com/?p=453 బాహుబలి విన్యాసాలు చేస్తే ఏమి అవ్తుందో ఈ వీడియో చుడండి ఇది కేరళలో చోటుచేసుకుంది. బాహుబలి సినిమాలో ప్రభాస్ ఏనుగు తొండం మీద నుంచొని పైకి ఎక్కుతాడు అదే తరహ సీన్ వీళు చేద్దాం అనుకున్నారు కానీ జరిగింది వేరు. ఆ ఏనుగు అతన్ని ఒక బంతిల గాలి లోకి విసిరింది దెబ్బకి కోమాలోకి వెళ్ళాడు. ఇప్పుడు ఇప్పుడే హాస్పిటల్లో ఆ దేబ్బనుంచి తెరుకుంటున్నాడు. ఇలాంటి ప్రయోగాలూ ఇంకోసారి చెయ్యకూడదని తెలుసుకుంటాడు. దయ చేసి సినిమాలో చూపించినట్టు మీరు ట్రై చెయ్యకండి చేస్తే అది ఎటుకైన దారి తియ్యోచు.

The post బాహుబలి విన్యాసాలు చేస్తే ఏమైందో చుడండి appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/baahubali-elephant-stunt-tried-by-youth-gone-wrong/feed/ 0 బాహుబలి విన్యాసాలు చేస్తే ఏమైందో చుడండి » Babu Chitti (బాబు చిట్టి) బాహుబలి విన్యాసాలు చేస్తే ఏమి అవ్తుందో ఈ వీడియో చుడండి ఇది కేరళలో చోటుచేసుకుంది. బాహుబలి సినిమాలో ప్రభాస్ ఏనుగు తొండం మీద నుంచొని పైకి ఎక్కుతాడు అదే తరహ సీన్ వీళు చేద్దాం అనుకున్నారు కానీ జరిగింది వేరు. ఆ ఏనుగు అతన్ని ఒక బంతిల గాలి లోకి విసిరింది దెబ్బకి కోమాలోకి వెళ్ళాడు. ఇప్పుడు ఇప్పుడే హాస్పిటల్ల 453
స్నేహమేర జీవితం సినిమా వివరాలు మరియు ట్రైలర్ https://www.babuchitti.com/snehamera-jeevitham-movie-trailer-details/ https://www.babuchitti.com/snehamera-jeevitham-movie-trailer-details/#respond Mon, 13 Nov 2017 13:11:19 +0000 https://www.babuchitti.com/?p=449 స్నేహమేర జీవితం (Snehamera Jeevitham) తెలుగు సినిమా నిర్మించినది శివ బాలాజీ. దర్శకత్వం వహించినది ఉప్పుటూరి మహేష్, సంగీతం సమకుర్చినది సునీల్ కశ్యప్. ఈ సినిమా మొత్తం స్నేహం విలువ గురించి తెలియజేయటానికి నిర్మించినారు. స్నేహమేర జీవితం సినిమా ముక్యపాత్రలు పోషించింది శివ బాలాజీ, రాజీవ్ కనకాల, ప్రణవి ఆచార్య. #SnehameraJeevitham #SnehameraJeevithamMovie #SnehameraJeevithamTeaser #SivaBalaji #Rajivkanakala #PranvaiAcharya బాలకృష్ణుడు తెలుగు సినిమా విషయాలు మరియు ట్రైలర్ Related Images: [See image gallery at www.babuchitti.com]

The post స్నేహమేర జీవితం సినిమా వివరాలు మరియు ట్రైలర్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/snehamera-jeevitham-movie-trailer-details/feed/ 0 Snehamera Jeevitham Movie Video Trailer & Details - Babu Chitti Snehamera Jeevitham telugu movie trailer and details. this film produced by siva balaji manoharan. staring siva balaji, rajiv kanakala, pranavi acharya. PranvaiAcharya,Rajivkanakala,SivaBalaji,SnehameraJeevitham,SnehameraJeevithamMovie,SnehameraJeevithamTeaser,Snehamera Jeevitham 449
బాలకృష్ణుడు తెలుగు సినిమా విషయాలు మరియు ట్రైలర్ https://www.babuchitti.com/balakrishnudu-telugu-movie-trailer-details/ https://www.babuchitti.com/balakrishnudu-telugu-movie-trailer-details/#respond Mon, 13 Nov 2017 12:43:11 +0000 https://www.babuchitti.com/?p=445 నారా రోహిత్ మరియు రెజినా కాసంద్ర జంటగా నటించిన బాలకృష్ణుడు (Balakrishnudu) సినిమా ట్రైలర్ విడుదల ఐంది. ఈ సినిమా కు  దర్శకత్వం వహించింది మల్లెల పవన్. సంగీతం సమకూర్చింది మణి శర్మ. రమ్య కృష్ణ, వెన్నెల కిషోర్ ముక్యమైన పాత్రలలో నటించారు. #BalaKrishnudu #NaraRohit #ReginaCassandra #BalakrishnuduMovie అర్జున్ రెడ్డి సినిమా టి.వి రైట్స్ వీరికి సొంతం Related Images: [See image gallery at www.babuchitti.com]

The post బాలకృష్ణుడు తెలుగు సినిమా విషయాలు మరియు ట్రైలర్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/balakrishnudu-telugu-movie-trailer-details/feed/ 0 Balakrishnudu Telugu movie trailer & Details Balakrishnudu telugu movie trailer and details this film directed by mallel pavan. staring nara rohit and reggina cassandra. BalaKrishnudu,BalakrishnuduMovie,NaraRohit,ReginaCassandra,Balakrishnudu 445