Movie News – సినిమా వార్తలు
ఉన్నది ఒక్కటే జిందగీ సినిమా విషయాలు మరియు ట్రైలర్:
ఈ సినిమా స్నేహం మరియు ప్రేమ అనే రెండు అంశాలు మీద చిత్రీకరించబడింది. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, దర్శకత్వం కిషోర్ తిరుమల. హీరో రామ్ పోతినేని, హీరోఇన్స్ లావణ్య త్రిపాఠి మరియు అనుపమ ...
అర్జున్ రెడ్డి సినిమా ఎంత పెద్ద హిట్ అయిన చివరకు శాటిలైట్ రైట్స్ కొనేవారు లేకుండా పోయారు. ఈ సినిమాని కొంటానికి ఏ టీవీ ఛానెల్ వారు ముందుకు రాలేదు. జీ తెలుగు కొంటానికి రెడీ అయ్యి చివరి క్షణంలో వెనక్కు తగ్గింది. స్టార్ మా టీవీ వాళ్ళు చివరకు 3.5 కోట్లు ...
జై లవ కుశ సినిమా పూర్తి ట్రైలర్స్ మరియు సినిమా విషయాలు (Jai Lava Kusa Trailers and Movie Updates) మీకోసం. ఎన్టీర్ ఆర్ట్స్ పతకం పై రూపొందుతున్న జై లవ కుశ సినిమా విడుదలకు సిధం అయింది. కొత్తగా విడుదలైన ట్రైలర్ చుస్తే ముందు రిలీజ్ ఐన ట్రైలర్స్ కు ...
జై లవ కుశ సినిమా ట్రైలర్ (Jai Lava Kusa Movie Trailer) కుశ పరిచయం ఈ ట్రైలర్ చూస్తుంటే తారక రామ రావు కుశ పాత్ర ఒక దొంగ పాత్ర. అమెరికా వెళ్లిపోవాలి అధర్ కార్డు ఇప్పియ్యమని అడుగుతాడు. నందమూరి తారక రామ రావు డాన్స్ చాల బాగా చేసాడు.
...
పవర్ స్టారర్ పవన్ కళ్యాణ్ 25 వ సినిమా పిఎస్.పికె.25 (PSPK25) త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ఒక చిన్న పాట క్లిప్ ను పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ రిలీజ్ చేసారు. పాట లిరిక్స్ చుస్తే మంచి ...
రాజు గారి గది 2 (Raju Gari Gadhi 2) సినిమా మోషన్ పోస్టర్ నాగార్జున అక్కినేని పుట్టినరోజు సందర్బంగా వారాహి సినిమా బ్యానర్ వారు రిలీజ్ చేసారు. రాజు గారి గది సినిమా దర్శకత్వం వహిస్తున్నది ఓంకార్. లీడ్ రోల్ చేస్తున్నది అక్కినేని నాగార్జున, అక్కినేని ...
జయ జానకీ నాయక సినిమా తరువాత బోయపాటి శ్రీను బాలక్రిష్ణ కాంబినేషన్ సినిమా మరల స్టార్ట్ అవుతుంది అని అందరు అనుకున్నారు కానీ బాలకృష్ణ 102 వ సినిమా కె.యెస్.రవికుమార్ దర్శకత్వంలో చెయ్యటం వల్ల బోయపాటి కొంచం తక్కువ బడ్జెటుతో రామ్ చరణ్ తో సినిమా తియ్యటానికి ...
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన పైసా వసూల్ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచింది. పైసా వసూల్ సినిమా సెప్టెంబర్ 1వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పైసా వసూల్ 2 వ ట్రైలర్ (Paisa Vasool 2nd Trailer) రిలీజ్ ఐంది.
...
స్పైడర్ సినిమా బూమ్ బూమ్ వీడియో సాంగ్ మేకింగ్ (Spyder Boom Boom Song Making Video) మహేష్ బాబు పుట్టినరోజు సందర్బంగా సినిమా టీం రిలీజ్ చేసారు. చాల హై ఎండ్ కెమెరా టేకింగ్ మరియు కొరియోగ్రాఫ్ ఈ పాటకు మంచి పేరు తెచ్చాయి. బూమ్ బూమ్ లిరిక్స్ మొత్తం ...
నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ప్రస్తుతానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ P K 25 తో బ్యుజి గ ఉన్నాడు. N.T.R తన కొత్త సినిమా జై లవ కుశ సినిమా రిలీజ్ చెయ్యడానికి సిధంగా ఉన్నాడు. నవంబర్ ...