Movie News – సినిమా వార్తలు
మాస్ మహారాజ్ రవితేజ రి ఎంట్రీ ఇస్తున్న సినిమా రాజ ది గ్రేట్ (Watch Raja The Great Trailer) ఈ సినిమాలో రవి తేజ కొత్త లుక్ తో కనిపించనున్నాడు. రవితేజ సరసన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ హీరోయిన్ మేహరీన్ నటించనుంది. రాజ ది గ్రేట్ సినిమాలో రవి తేజ ఒక అంధుడి ...
తాప్సి పన్ను కొత్త సినిమా ఆనందో బ్రహ్మ సినిమాను ప్రోమోట్ చెయ్యటానికి ప్రభాస్ రానున్నాడు. ఆనందో బ్రహ్మ సినిమా హార్రర్ సినిమా ఈ సినిమా ఆడియో మరియు ట్రైలర్ విడుదల ఫంక్షనుకు హీరో ప్రభాసును ఇన్వైట్ చేశారు. ప్రభాస్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ మరియు ...
"లై" (lie) తెలుగు మూవీ ట్రైలర్ నితిన్, అర్జున్, మేఘ ఆకాష్ ముక్య పాత్రలో నటిస్తున్న చిత్రం. లై సినిమా 1 1 ఆగష్టు 2 0 1 7 ప్రపంచ వ్యాప్తంగా అన్ని సినిమా హల్లో విడుదల చేస్తున్నారు.
లై సినిమా రివ్యూ తొందరలో
#LIE #LieMovieTrailer #LieMovieReview ...
స్పైడర్ (Spyder) సినిమా ట్రైలర్ మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా స్పైడర్ మూవీ టీం విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూస్తుంటే మహేష్ బాబు హిట్ సినిమా రెడీ అన్నట్టుంది.
#HappyBirthDayMaheshBabu #MaheshBabu #PrinceMahesh #SpyderTrailer #SpyderMovie ...
విజయ్ దేవరకొండ మరియు శాలిని జంటగా నటిస్తున్న సినిమా అర్జున్ రెడ్డి సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. అర్జున్ రెడ్డి సినిమా ఒక విబిన్నమైన ప్రేమకధ సినిమా. ఆగష్టు 25 ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
#ArujunReddy #VijayDevarakonda ...
బెల్లం కొండ శ్రీనివాస్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన జయ జానకి నాయక ట్రైలర్ మూవీ టీం విడుదల చేసింది. ఈ సినిమా పూర్తి యాక్షన్ మరియు ఫ్యామిలీ డ్రామా.
యుద్ధం శరణం సినిమా ట్రైలర్ ఈ రోజు వారాహి చిత్రం వారు విడుదల చేశారు. నాగ చైతన్య, లావణ్య త్రిపాఠి మరియు శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
కేశవ సినిమా తరువాత నికిల్ చేస్తున్న కొత్త సినిమా కోసం 75 కిలోల బరువునుండి 85 కిలోల బరువు పెరిగాడు. ఈ సినిమాలో నికిల్ స్టూడెంట్ లీడర్ రోల్ చేస్తున్నాడు. పాత్రకు సంబందినిచి హీరో మంచి మాస్ మరియు క్లాస్ లుక్ కలిపి ఉండాలి అనే ఉద్దేశంతో నికిల్ గడ్డం మరియు ...
బాలకృష్ణ 101వ సినిమా పైసా వసూల్ రేలీజ్ అవ్వకముందే 102వ సినిమా ఒకే చేసేసాడు. ఈ సినిమాకు సి.కళ్యాణ్ నిర్మాత కాగా తమిళ్ టాప్ డైరెక్టర్ కె.యెస్.రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. హీరోయిన్ నయనతారతో బాలకృష్ణకు ఇది 3వ సినిమా కావడంతో సినీ ...
నందమూరి బాలక్రిష్ణ హీరోగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ నిర్మించిన చిత్రం పైసా వసూల్ త్వరలోనే విడుదలకు సిధం కానుంది. సెప్టెంబర్ 29 విడుదల కావలసిన పైసా వసూల్ సినిమా కొన్ని కారణాల వల్ల సెప్టెంబర్ మొదటి వారంలో విడుదలకు సిద్దం చేసారు. ఈ సినిమా ట్రైలర్ జూలై ...