Chalo Archives » Babu Chitti (బాబు చిట్టి) https://www.babuchitti.com/category/lyrics-in-telugu/telugu-movie-song-lyrics/chalo/ Movie News, Gossips, Health, Tips and Tricks Fri, 16 Mar 2018 07:20:46 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.3.1 119999752 డ్రంక్ అండ్ డ్రైవ్ పాట లిరిక్స్ – చలో https://www.babuchitti.com/drunk-and-drive-song-lyrics-from-chalo-movie/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=drunk-and-drive-song-lyrics-from-chalo-movie https://www.babuchitti.com/drunk-and-drive-song-lyrics-from-chalo-movie/#respond Thu, 15 Mar 2018 14:14:09 +0000 https://www.babuchitti.com/?p=811 The post డ్రంక్ అండ్ డ్రైవ్ పాట లిరిక్స్ – చలో appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>

చలో సినిమాలోని డ్రంక్ అండ్ డ్రైవ్ పాట లిరిక్స్ (Drunk and Drive Song Lyrics in Telugu and English) తెలుగు మరియు ఇంగ్లీష్ బాషలో. చలో సినిమాలో ఇది చాలామంది విన్న పాట. #DrunkAndDriveLyrics #Chalo #ChaloLyrics

సినిమా

(Movie)

పాట

(Song)

గాయకుడు

(Singer)

పాట రాసినవారు

(Song Writer)

సంగీతం

(Music)

చలో

(Chalo)

డ్రంక్ అండ్ డ్రైవ్

(Drunk and Drive)

రాహుల్ సిప్లిగుంజ్

(Rahul Sipligunj)

శ్యాం కాసర్ల

(Syam Kasarla)

మహతి స్వర సాగర్

(Mahati Swara Sagar)


హొయ్…

హొయ్…

చూస్తుంటె పువ్వుల షేపు…కాని పోలందేవి టైపూ..

హొయ్..అబ్బచ

సెంటిమెంటల్ అనిపిస్తావె నాకు మెంటల్ తెప్పిస్తావే…

హొయ్..అబ్బచ


ఓ…. చందమామ లాగ బైటకి బిల్డప్ ఇస్తావే…
చంద్రముఖి లాగా లోపల ఏషాలేస్తావే..ఏ..
వర్జినల్ని అర్జెంటుగా చూడాలనుందే..ఏ…
రెయిన్బో లాగా ఫుల్లుగ ఓపెన్ ఐపోవే…


టెక్కులాపవే ట్రిక్కులాపవే చిక్కినావె నువ్వు డ్రంక్ అండ్ డ్రైవింగ్ లా

ఓ.. రేసు కారులా దూసుకెల్లకా బ్రేకులేసి నువ్వు ఓకె చెప్పల


తీసుకెల్లి స్లిప్పులే.. పాసు కావు సప్లీలే..
కంప్యూటర్ కనిపెట్టినట్టు కటింగులియ్యొద్దే
యావరేజు బ్యూటివే.. అర్జివి ట్వీటువే…
తొక్కలో తిక్కను చూపి బ్రతికెయ్యొద్దే


బికాం లొ ఫిజిక్స్ ఉందనె బాపతు నువ్వే
మన మధ్య కేమిస్ట్రిని అర్దం చేస్కోవే…
బిల్గెట్సు బిడైనట్టు బి..ల్డప్పులు వద్దే
నా దిల్లో గేటు తెరిచే ఉంచానే


టెక్కులాపవే ట్రిక్కులాపవే  చిక్కినావె నువ్వు డ్రంక్ అండ్ డ్రైవింగ్ లా

ఓ రేసు కారులా దూసుకెల్లకా బ్రేకులేసి నువ్వు ఓకె చెప్పాలా


హాలిడే ట్రిప్పులా.. ఎవ్రి డే ట్రీటు లా..
నువ్వు నా చెంతకు వస్తే నీలా ఉండొచ్చే
రూల్స్ నీకు ఉండవే.. బౌండరీలసలు ఉండవే..
మనసుకే మాస్కే వేసె క్షణమే రాదే..


రైట్ అయినా రాంగ్ ఐనా నా వోటు నీకే..
నీ వెంటే నేనుంటా వీడని షాడోలా..
ఓ బ్యాడ్ అయినా శాడ్ అయినా దాటాలి నన్నే
కాస్తూ ఉంటా నిన్నే ప్రాణంలా….


టెక్కులాపకె ట్రిక్కులాపకే ఒక్కసారి నువ్ నాతో చేరాకా..

ఓ రేసు కారులా దూసుకెల్లవె బ్రేకులెయ్యకే ఓకే చెప్పకా..


hoy…

hoy…

Choosthunte poovula shapu Kani poolan devi typuu..

hoy.. abba cha

Sentimental anipisthavey Naku mental teppisthavey..

hoy.. abhacha

Oo.. chandamama laga Bayataki buildup isthavey ye..ye..ye

Chandramukhi laga lopala eshalestave..

Orginalni urgentuga choodalanunde..ye..ye..

Rainbow laga Fulluga open ayipovey


Tekkulapave Trikkulapave Chikkinavve nuvvu Drunken driving la

O.. race caru la dusukellaka Breakulesi nuvvu Okay cheppala.


Teesukelli slipulee Passu kavvu supply le..

Computer kanipitettinattu Cuttinguliyyodhe

Average beautyvey RGV tweetu vey

Thokkalo tikkalu chupi brathikeyodde

B.Com lo Physics undhane baapathu nuvve

Mana madhya Chemistry ni Ardam cheskovey

Bill gates biddainattu Builduppulu vadde

Naa dil lo gatu teriche unchane..


Tekkulapave Trikkulapave Chikkinavve nuvvu Drunken driving la

O.. race caru la dusukellaka Breakulesi nuvvu Okay cheppala.


Holiday Trippulaa Everyday Treatu la..

Nuvvu Naa Chentaku Vaste Nee La Undoche

Rules Neeku Undavey.. Boundary Lasalundavey..

Mansuki Maske Vese Kshaname Raade

Right Ayina wrong Ayina Naa Vote Neeke

Nee Vente Nenunta Veedani Shadow La

Oo..Bad Ayina Sad Ayina Dhaatali Nanne

Kastu Unta Ninne Pranam La


Tekkulapake Trikkulapake Okkasari Nuvvu Natho Cheraka

Oo Race Car La Dooskuvellavey Brekuleyyake Okay Cheppaka


 

The post డ్రంక్ అండ్ డ్రైవ్ పాట లిరిక్స్ – చలో appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/drunk-and-drive-song-lyrics-from-chalo-movie/feed/ 0 811
చూసి చూడంగానే సాంగ్ లిరిక్స్ https://www.babuchitti.com/choosi-chudangane-nachesave-song-lyrics/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=choosi-chudangane-nachesave-song-lyrics https://www.babuchitti.com/choosi-chudangane-nachesave-song-lyrics/#respond Sat, 03 Mar 2018 10:02:06 +0000 https://www.babuchitti.com/?p=642 The post చూసి చూడంగానే సాంగ్ లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>

ఛలో సినిమా చూసి చూడంగానే నచ్చేసావే పాట లిరిక్స్ (Choosi Chudangane Nachesave Song Lyrics) తెలుగులో మరియు ఇంగ్లీష్ భాషలో.

సినిమా (Movie)
 ఛలో  (Chalo)
పాట (Song)
 చూసి చూడంగానే (Choosi Chudangane)
లిరిక్స్ (Lyrics)
 బాస్కర్ బట్ల (BaskarBatla)
సంగీతం (Music)
 మహతి స్వర సాగర్ (Mahati Swara Sagar)
పడినవారు (Singer)
 అనురాగ్ కులకర్ణి, సాగర్ (Anurag KulaKarni, Sagar)


చూసి చూడంగానె నచ్చేశావే
అడిగి అడగకుండ వచ్చేశావే
నా మనసులోకి…హో అందంగా దూకి.


దూరం దూరంగుంటు ఏం చేశావే
దారం కట్టి గుండె యెగరేశావే.

ఓ చూపు తోటీ.. హో ఓ నవ్వు తోటీ…


తొలిసారిగా.. తొలిసారిగా..
నా లోపలా.. నా లోపలా..

ఏమయిందో..ఏమయిందో..  తెలిసేదెలా…తెలిసేదెలా…


నా చిలిపి అల్లర్లు నా చిలిపి సరదాలు నీలోను చూసానులే

నీ వంకే చూస్తుంటె అద్దంలో నన్నెను చూస్తున్నట్టె ఉందిలే హో.


నీ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటె
అహ ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుందే.

నువ్ నా కంట పడకుండా నా వెంట పడకుండ ఇన్నాలెక్కడ ఉన్నావే.


నీ కన్నుల్లో ఆనదం వస్తుందంటె
నేనెన్నో యుద్దాలు చేస్తానులే
నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను హామి ఇస్తున్ననులే.


ఒకటొ యెక్కం కుడా మరిచిపొయెలాగా
ఒకటే గుర్తొస్తావే నిను చూడకుండ ఉండగలన.


నా చిలిపి అల్లర్లు నా చిలిపి సరదాలు
నీలోను చూసానులే.

నీ వంకే చూస్తుంటె అద్దంలో నను నేనె చూస్తున్నట్టె ఉందిలే హో.


Choosi chudangane nachesaave Adigi adagakunda vachesaave Naa mansuloki ho.. andhangaa dooki


Dooram dooranguntuu em chesave. Daaram katti gunde egaresave.

Oo chooputhoti ho.. Oo navvuthoti..


Tholisariga..Tholisariga.. Naa lopala..Naa lopala..

Yemaindo..Yemaindo.. Teliseydela..Teliseydela..


Naa chilipi allarlu Naa chinni saradalu Neelone chusanule.

Nee vanka chusthunte Addamlo nanenu chustunatte undile..ohh.


Ne chitralu okkoti chusthu unte Aha ee janmaki idi chaalu anipistunde.

Nuvva na kanta padakunda Naa venta padakunda Innallekkada unnave.


Nee.. kannullo anandam vastundante Nenenneno yuddalu chestanule Ne chirunavvukai nenu gelupondi vastanu Haami istunnanule.


Okato ekkam kooda…. Marchipoyelaga.. Okate gurtostave Ninu chudakunda undagalana.


Naa chilipi allarlu Naa chinni saradalu Neelone choosanule.

Nee vanka choosthunte Addam lo nannu nennu choostunate undile hoo….

The post చూసి చూడంగానే సాంగ్ లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/choosi-chudangane-nachesave-song-lyrics/feed/ 0 642