MLA Archives » Babu Chitti (బాబు చిట్టి) https://www.babuchitti.com/category/lyrics-in-telugu/telugu-movie-song-lyrics/mla/ Movie News, Gossips, Health, Tips and Tricks Sat, 24 Mar 2018 06:41:37 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.3.1 119999752 గర్ల్ ఫ్రెండ్ పాట లిరిక్స్ – ఎం.ఎల్.ఏ https://www.babuchitti.com/girl-friend-song-lyrics-from-mla-movie/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=girl-friend-song-lyrics-from-mla-movie https://www.babuchitti.com/girl-friend-song-lyrics-from-mla-movie/#respond Sat, 24 Mar 2018 06:15:25 +0000 https://www.babuchitti.com/?p=866 The post గర్ల్ ఫ్రెండ్ పాట లిరిక్స్ – ఎం.ఎల్.ఏ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>

గర్ల్ ఫ్రెండ్ పాట లిరిక్స్ (Girl Friend Song Lyrics From MLA) తెలుగు మరియు ఇంగ్లీష్ బాషలో. ఈ పాట కళ్యాణ్ రామ్ మరియు కాజల్ అగర్వాల్ నటించిన ఎం.ఎల్.ఏ సినిమా లోనిదని. #GirlFriendSongLyrics #GirlFriendSong

పాట

(Song)

సినిమా

(Movie)

గాయకులు

(Singer)

పాట వ్రాసినవారు

(Song Writer)

సంగీతం

(Music)

గర్ల్ ఫ్రెండ్

(Girl Friend)

ఎం.ఎల్.ఏ

(MLA)

అనురాగ్ కులకర్ణి

(Anurag Kulkarni)

రామజోగయ్య శాస్త్రి

(Ramajogayya Sastri)

మణి శర్మ

(Mani Sharma)

అల్ ది బెస్ట్ అందీ బుజ్జి హార్టు బీటూ
దూసుకెల్లిపోతా ఇంకెందుకంత లేటూ
ఓరిదేవుడో నువ్వూ ఎంత కుట్ర చేశావూ
ఉన్నా చోట ఉన్నా నా జిందగీని కలిపావు
చలొ పడి పడి త్వరపడి ఎగబడి చెబుతా
థాంక్స్  అలోట్  నీకూ

అరరరే గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నచ్చింది నాకు గర్ల్ ఫ్రెండ్
అరరరే గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నచ్చింది నాకు గర్ల్ ఫ్రెండ్
అరరరే గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నచ్చింది నాకు
గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నచ్చింది నాకు

ఆరో సెన్సు అపుడే అంది తను నాకు సోల్ మేట్ అనీ….
హార్ట్ వీల్స్ పైన స్వారీ చేస్తు కదిలింది నా కలల జర్నీ…
మనసంతా ట్రాఫిక్ జాం ఏం చేస్తు ఉన్నా
రోజంతా తన మాటే అల్లోచిస్తున్నా
ఎన్నో ఎన్నో హరికేలి జంట కూడీ
నా పై దూకి చేస్తుంటె ప్రేమ దాడీ
ఆ తలవని తలపుల ఋతుపవనాలకు పులకరించిపోయా

అరరరే గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నచ్చింది నాకు గర్ల్ ఫ్రెండ్
అరరరే గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నచ్చింది నాకు గర్ల్ ఫ్రెండ్
అరరరే గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నచ్చింది నాకు
గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నచ్చింది నాకు

ఊరూ పేరు ఏమో గాని ఏదైతె ఏముందిలే..
తీరూ తెన్ను బలె బాగుంది నచ్చిందిలే అందువల్లే
బంగారం మనసంటూ అంటే విన్నానూ
ఆ మాటే మనిషైతే తానే అంటానూ
కొలతే లేనీ ఎత్తుల్లొ తేలిపోయా
దిగిరాలేని మత్తుల్లొ ఉండిపోయా
నన్నెవరని అడిగితె ఈ క్షనమున నా పేరు మరచిపోయా

అరరరే గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నచ్చింది నాకు గర్ల్ ఫ్రెండ్
అరరరే గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నచ్చింది నాకు గర్ల్ ఫ్రెండ్
అరరరే గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నచ్చింది నాకు
గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నచ్చింది నాకు

All the Best Andee Bujji Heart beat
Doosukellipotaa Inkendukanta Late
Oridevudo Nuvvu Enta Kutra Chesaavu
Unnaa Chota Unnaa Naa Jindageeni Kalipaavu
Chalo Padi Padi Twarapadi Egabadi Chebutaa
Thank a Lot Neeku

Ararare girl Friend Girl Friend Nacchindi Naaku girl Friend
Ararare girl Friend Girl Friend Nacchindi Naaku girl Friend
Ararare girl Friend Girl Friend Nacchindi Naaku
Ararare girl Friend Girl Friend Nacchindi Naaku

Aaro Sense Apude Andi Tanu Naaku Soulmate Anee
Heart Weels Paina Swaaree Chestu Kadilindi Naa Kalala Journey
Manasantaa Traffic Jam Em Chestu Unnaa
Rojantaa Tana Maate Allochistunnaa
Enno Enno Harikeli Janta Koodee
Naa Pai Dooki Chestunte Prema Daadee
Aa Talavani Talapula Rtupavanaalaku Pulakarinchipoyaa

Ararare girl Friend Girl Friend Nacchindi Naaku girl Friend
Ararare girl Friend Girl Friend Nacchindi Naaku girl Friend
Ararare girl Friend Girl Friend Nacchindi Naaku
Ararare girl Friend Girl Friend Nacchindi Naaku

Ooru Peru Emo Gaani Edaite Emundile
Teeru Tennu Bale Baagundi Nacchindile Anduvalle
Bangaaram Manasantu Ante Vinnaanu
A Maate Manishaite Taane Antaanu
Kolate Lenee Ettullo Telipoyaa
Digiraaleni Mattullo Undipoyaa
Nannevarani Adigite Ee Kshanamuna Naa Peru Marachipoyaa

Ararare girl Friend Girl Friend Nacchindi Naaku girl Friend
Ararare girl Friend Girl Friend Nacchindi Naaku girl Friend
Ararare girl Friend Girl Friend Nacchindi Naaku
Ararare girl Friend Girl Friend Nacchindi Naaku

The post గర్ల్ ఫ్రెండ్ పాట లిరిక్స్ – ఎం.ఎల్.ఏ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/girl-friend-song-lyrics-from-mla-movie/feed/ 0 866
యుధం యుధం పాట లిరిక్స్ – ఎం ఎల్ ఏ https://www.babuchitti.com/yudham-yudham-song-lyrics-from-mla-movie/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=yudham-yudham-song-lyrics-from-mla-movie https://www.babuchitti.com/yudham-yudham-song-lyrics-from-mla-movie/#respond Sat, 24 Mar 2018 03:27:48 +0000 https://www.babuchitti.com/?p=865 The post యుధం యుధం పాట లిరిక్స్ – ఎం ఎల్ ఏ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>

యుధం యుధం యుధానికి సిధం పాట లిరిక్స్ (Yudham Yudham Song Lyrics From MLA) తెలుగు మరియు ఇంగ్లీష్ బాషలో. ఈ పాట కళ్యాణ్ రామ్ ఎం.ఎల్.ఏ సినిమా లోనిది.

పాట

(Song)

సినిమా

(Movie)

గాయకులు

(Singer)

పాట వ్రాసినవారు

(Song Writer)

సంగీతం

(Music)

 యుధం యుధం

(Yudham Yudham)

ఎం.ఎల్.ఏ

(MLA)

 అనురాగ్ కులకర్ణి

(Anurag Kulkarni)

 రామజోగయ్య శాస్త్రి

(RamaJogayya Sastri)

 మణి శర్మ

(Mani Sharma)

నేడే వెలిగిద్దాం సంక్రాంతి కాంతుల సంద్యా దీపం

యుద్దం యుద్దం, యుధానికి సిద్దం.

ఈ నాడే తొలగిద్దాం జగాన మిగిలిన చీకటి మొత్తం

యుద్దం యుద్దం, ఓ… యుదానికి సిద్దం

ఒక మంచి పని తలకెత్తుకునీ కాగడలతో తలపడదాం

విధివంచితులా తలరాతలకు చిరు నవ్వులు చూపెడదాం

మన సాయం మనమే హొయ్, మన సైన్యం మనమే హొయ్.

గెలుపొందే దెపుడూ హొయ్.. పోరాడే గుణమే హొయ్..

తడి బారిన చెంపలు తుడిచేద్దం తక్షనమే

యుద్దం యుద్దం యుధానికి సిద్దం

యుద్దం యుద్దం యుధానికి సిద్దం

నేడే వెలిగిద్దాం సంక్రాంతి కాంతుల సంద్యా దీపం

యుద్దం యుద్దం, యుధానికి సిద్దం.

యుద్దం యుద్దం ఓ.. యుధానికి సిద్దం

సై అన్నదీ… ధర్మాగ్రహం…

సంకల్పమే…. వజ్రాయుదం….

కల్లునెత్తి ఎక్కీ నెత్తికెక్కి తొక్కే కండకావరాలు ఎన్నాల్లూ

వొల్లు కొవ్వెక్కీ పేద గొంతు నొక్కే అరాచకాలు ఇంక చాలు చాలూ

చలి చీమలన్ని చేరీ విషనాగుల మదమనచాలీ

ఇన్నాళ్ళ దౌర్జన్యాన్నీ నిలదీసి నిరసించాలీ

ఎలుగెత్తే వరకూ..హొయ్.. దండెత్తే వరకూ…హొయ్…

గుర్తించడు యెవడు..హొయ్… మన నెత్తుటి ఉడుకూ..హొయ్..

నీ ఊపిరికర్దం ఉద్యమమే కడవరకూ…

యుద్దం యుద్దం, యుధానికి సిద్దం.

యుద్దం యుద్దం ఓ.. యుధానికి సిద్దం.

కన్నీల్లకూ… గొంతున్నది…

కష్టాలకూ… చెల్ అన్నదీ…

బానిసత్వమే పౌరుసత్వమంటూ బలిసినోడు తిప్పితుంటే మీసం

ఈ జన్మకింతే నంటూ ఆ మాటనొప్పుకుంటూ నీకు నువ్వు చేసుకోకు మోసం

పిడికిల్లు బిగిశాయంటే సంకెల్లు చెల్లా చెదురే

గడి దాటి కదిలారంటే బలహీనులైనా పులులే

భయపడుతూ ఉంటె భయపెడుతున్టారే

పడి ఉంటామంటే పడగై కాటెస్తారే

ఇక తెగబడితే మన జోలికి యెవరూ రారే…

యుద్దం యుద్దం, యుధానికి సిద్దం.

యుద్దం యుద్దం ఓ.. యుధానికి సిద్దం.

నెడే వెలిగిద్దాం సంక్రాంతి కాంతుల సంద్యా దీపం

యుద్దం యుద్దం, యుధానికి సిద్దం.

యుద్దం యుద్దం ఓ.. యుధానికి సిద్దం.

Nede Veligiddaam Sankraanti Kaantula Sandyaa Deepam
Yuddam Yuddam Yudaaniki Siddam
Ee Naade Tolagiddaam Jagaana Migilina Cheekati Mottam
Yuddam Yuddam Yudaaniki Siddam

Oka Manchi Pani Talakettukunee Kagadaalato Talapadadaam
Vidhivanchitulaa Talaraatalaku Chiru Navvulu Choopedadaam
Mana Saayam Maname..hoy… Mana Sainyam Maname..hoy..
Geluponde Depudu, Poraade Guname
Tadi Baarina Chempalu Tudicheddam Takshaname

Yuddam Yuddam Yudaaniki Siddam
Yuddam Yuddam Yudaaniki Siddam

Nede Veligiddaam Sankraanti Kaantula Sandyaa Deepam
Yuddam Yuddam Yudaaniki Siddam
Yuddam Yuddam..Oo.. Yudaaniki Siddam

Sai Annadee… Dharmaagraham…
Sankalpame… Vajraayudam….
Kallunetti Ekkee Nettikekki Tokke Kandakaavaraalu Ennaallu
Vollu Kovvekki Peda Gontu Nokkee AaRaachakaalu Inka Chaalu Chaalu
Chali Cheemalanni Cheree Vishanaagula Madamanachaalee
Innlla Dourjanyaannee Niladeesi Nirasinchaalee
Elugette Varaku Dandette Varaku
Gurtinchadu Yevadu Mana Nettuti Uduku
Nee Oopirikardam Udyamame Kadavaraku
Yuddam Yuddam Yudaaniki Siddam
Yuddam Yuddam Yudaaniki Siddam

Kanneellaku… Gontunnade..
Kashtaalaku… Chel Annadee…
Baanisatvame Pourusatvamantu Balisinodu Tippitunte Meesam
Ee Janam Kinte Nantu Aa Maatanoppukuntu Neeku Nuvvu Chesukoku Mosam
Pidikillu Bigisaayante Sankellu Chellaa Chedure
Gadi Daati Kadilaarante Balaheenulainaa Pulule
Bhayapadutuu Unate Bhayapedutunataare
Padi Untaamante Padagai Kaatestaare
Ika Tegabadite Mana Joliki Yevaru Raare
Yuddam Yuddam Yudaaniki Siddam
Yuddam Yuddam Yudaaniki Siddam

Nede Veligiddaam Sankraanti Kaantula Sandyaa Deepam
Yuddam Yuddam Yudaaniki Siddam
Yuddam Yuddam..Oo.. Yudaaniki Siddam

The post యుధం యుధం పాట లిరిక్స్ – ఎం ఎల్ ఏ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/yudham-yudham-song-lyrics-from-mla-movie/feed/ 0 865
మోస్ట్ వాంటెడ్ అబ్బాయి పాట లిరిక్స్ – ఎం.ఎల్.ఏ సినిమా https://www.babuchitti.com/most-wanted-abbai-song-lyrics-mla-movie/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=most-wanted-abbai-song-lyrics-mla-movie https://www.babuchitti.com/most-wanted-abbai-song-lyrics-mla-movie/#respond Wed, 07 Mar 2018 09:04:06 +0000 https://www.babuchitti.com/?p=750 మోస్ట్ వాంటెడ్ అబ్బాయి పాటల లిరిక్స్ (Most Wanted Abbai Song Lyrics in Telugu & English) తెలుగు మరియు ఇంగ్లీష్ బాషలో. ఈ పాట ఎం.ఎల్.ఏ సినిమా లోని పాట నందమూరి కళ్యాణ్ రామ్ మరియు కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న సినిమా. #MostWanteAbbaiLyrics సినిమా (Movie)  పాట (Song)  లిరిక్ రైటర్ (Lyric Writer)  గాయకులు (Singer)  సంగీతం (Music) ఎం.ఎల్.ఏ (MLA)  మోస్ట్ వాంటెడ్ అబ్బాయి  (Most Wanted Abbai)  రామజోగయ్య […]

The post మోస్ట్ వాంటెడ్ అబ్బాయి పాట లిరిక్స్ – ఎం.ఎల్.ఏ సినిమా appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>

మోస్ట్ వాంటెడ్ అబ్బాయి పాటల లిరిక్స్ (Most Wanted Abbai Song Lyrics in Telugu & English) తెలుగు మరియు ఇంగ్లీష్ బాషలో. ఈ పాట ఎం.ఎల్.ఏ సినిమా లోని పాట నందమూరి కళ్యాణ్ రామ్ మరియు కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న సినిమా. #MostWanteAbbaiLyrics

సినిమా

(Movie)

 పాట

(Song)

 లిరిక్ రైటర్

(Lyric Writer)

 గాయకులు

(Singer)

 సంగీతం

(Music)

ఎం.ఎల్.ఏ

(MLA)

 మోస్ట్ వాంటెడ్ అబ్బాయి 

(Most Wanted Abbai)

 రామజోగయ్య శాస్త్రి

(Ramjogayya Shastri)

 యజిన్ నిజార్, రమ్య బెహర్

(Yazin Nizar, Ramya Behar)

 మణి శర్మ

(Mani Sharma)

మోస్ట్ వాంటెడ్ అబ్బాయి లిరిక్ వీడియో

(Most Wanted Abbai Lyrical Video)

 మోస్ట్ వాంటెడ్ అబ్బాయి తెలుగు లిరిక్స్ 
 Most Wanted Abbai English Lyrics
ఓయ్ … అర్మానీ సూటు,

ఆడిడాస్ బూటు, అదిరే నీ కటవ్టు, మస్తుగున్నదే.

బాపురే బలే స్వీట్, బెల్జియం చక్లేటు, ఫ్యుసులే పేలిపోయేట్టు గుంజుతున్నదే.

అరిటాకు సోకుల్నే, అటు ఇటు గ, అల్లుకోరా పిల్లోడ, త్వర త్వర గా.

గది దాటేసి, గలబా చేసి, సిగ్నల్ ఇచ్చినావే  సిగ్గు సిగతరగ.

మోస్ట్ వాంటెడ్ అబ్బాయ్, మోగిన్చు డోలు సన్నయి, ఐ వాంట్ బూస్ట్ బుజ్జాయ్…

వాస్తు సూపర్ అమ్మాయి, వయసు పీచు మిటాయి, కొసరి కానుకిచేయి…

పిల్లగాడు పటా పటాసే, పిల్ల సోకు జకా జకాసే, ఏక్ దం జోడి ఎ క్లాస్ యే, అంటుకుంది క్రేజీ రొమాన్స్ యే.

ఓయ్ … అర్మానీ సూటు, ఆడిడాస్ బూటు, అదిరే నీ కటవ్టు, మస్తుగున్నదే.

ఫ్రిజ్ లోనా ధాచి పెట్టుకున్న, పుతరేకు నోట పెట్టుకొన.

మండుటెన్డలోన మంచు ముక్కలా కరిగి పోనా.

టచ్ ప్యాడ్ లాంటి బుగ్గ పైన, ముచ్చటోచి ముద్దు పెట్టుకొన.

సూది గుచ్చుకున్న గాలి బూరలాగా పేలిపోన.

లవ్ దేశాన్నే కనిపెట్టేసి, లైఫ్ లాంగ్ నిన్ను దాచి పెట్టుకోనా.

మోస్ట్ వాంటెడ్ అబ్బాయ్, మోగిన్చు డోలు సన్నయి, ఐ వాంట్ బూస్ట్ బుజ్జాయ్…

వాస్తు సూపర్ అమ్మాయి, వయసు పీచు మిటాయి, కొసరి కానుకిచేయి…

పిల్లగాడు పటా పటాసే, పిల్ల సోకు జకా జకాసే, ఏక్ దం జోడి ఎ క్లాస్ యే, అంటుకుంది క్రేజీ రొమాన్స్ యే.

రోజా లిప్స్ నట్టా రౌండ్ తిప్పి, ఫుల్ సౌండ్ ముద్దులిచ్చుకోవే.

సిగ్గు బరికేడ్స్ తెంచుకున్న ఈడు స్పీడైనది.

బాడీ లైను పూలబంతి లాగా, గుండె మీదికొచ్చి గుచ్చుకోవే.

అత్తగారి హౌస్ ఆల్ గేట్స్ తీసి వెల్కమ్ అంది.

నీ మాటల్లో మన పెల్లి బాజా, డిజే మిక్స్ లోనా మోత మొగూతుంది …. ….

మోస్ట్ వాంటెడ్ అబ్బాయ్, మోగిన్చు డోలు సన్నయి, ఐ వాంట్ బూస్ట్ బుజ్జాయ్…

వాస్తు సూపర్ అమ్మాయి, వయసు పీచు మిటాయి, కొసరి కానుకిచేయి…

ఓయ్ … అర్మానీ సూటు,

ఆడిడాస్ బూటు, అదిరే నీ కటవ్టు, మస్తుగున్నదే.

బాపురే బలే స్వీట్, బెల్జియం చక్లేటు, ఫ్యుసులే పేలిపోయేట్టు గుంజుతున్నదే.

అరిటాకు సోకుల్నే, అటు ఇటు గ, అల్లుకోరా పిల్లోడ, త్వర త్వర గా.

గది దాటేసి, గలబా చేసి, సిగ్నల్ ఇచ్చినావే  సిగ్గు సిగతరగ.

మోస్ట్ వాంటెడ్ అబ్బాయ్, మోగిన్చు డోలు సన్నయి, ఐ వాంట్ బూస్ట్ బుజ్జాయ్…

వాస్తు సూపర్ అమ్మాయి, వయసు పీచు మిటాయి, కొసరి కానుకిచేయి…

Oyy… Armani Suitu, Adidas Bootu, Adhire Nee katavtu, Masthugunadhe.

Bhapure Bale Sweetu, Belgium Choclateuu, Fusele Pelipoyettu Gunjutunnadhe.

Aritaaku Sokulne, Atu Itu Gaa, Alukoraa Pilloda, Twara Twara Gaa.

Gadi Dhaatesi, Galabaa Chesi, Signal Ichinave Siggu Sigatharaga.

Most Wanted Abbayi, Moginchu Dolu Sannaayi, I Want Boost Bujjaayi…

Vaasthu Super Ammaayi, Vayasu Peechu Mitaayi, Kosari Kaanukicheyi…

Pillagaadu Pataa Pataase, Pilla Soku Jakaa Jackaasse, Ek Dham Jodi A Class Ye, Antukundi Crazy Romance Ye.

Oyy… Armani Suitu, Adidas Bootu, Adhire Nee Cutoutuu, Masthugunadhe.

Fridge Lona Dhachi Pettukunna, Puthareku Nota Pettukona.

Mandutendalona Manchu Mukkalaaga Karigiponaa.

Touch Pad Laanti Bugga Paina, Muchatochi Muddhu Pettukonaa.

Soodhi Guchukunna Gaali Booraalaaga Peliponaa.

Love Deshanne Kanipettesi, Life Long Ninnu Daachi Petukonaa.

Most Wanted Abbayi, Moginchu Dolu Sannaayi, I Want Boost Bujjaayi…

Vaasthu Super Ammaayi, Vayasu Peechu Mitaayi, Kosari Kaanukicheyi…

Pillagaadu Pataa Pataase, Pilla Soku Jakaa Jackaasse, Ek Dham Jodi A Class Ye, Antukundi Crazy Romance Ye.

Roja Lips Natta Round Thippi, Full Sound Muddhulichukove.

Siggu Baricades Tenchukunna Eedu Speedaindhi.

Bodyline Poolabanthi Laaga, Gundemidhikochi Guchukove.

Athagaari House All Gates Theesi Welcome Andhi.

Nee Maatallo Mana Pelli Baajaa, DJ Mix Lona Motha Mogutundhiiiii….

Most Wanted Abbayi, Moginchu Dolu Sannaayi, I Want Boost Bujjaayi…

Vaasthu Super Ammaayi, Vayasu Peechu Mitaayi, Kosari Kaanukicheyi…

Oyy… Armani Suitu, Adidas Bootu, Adhire Nee Cutoutuu,Masthugunadhe.

Bhapure Baale Sweetu, Belgium Choclateuu, Fusele Pelipoyettu Gunjutunnadhe.

Aritaaku Sokulne, Atu Itu Gaa, Alukoraa Pilloda, Twara Twara Gaa.

Gadi Dhaatesi, Galabaa Chesi, Signal Ichinave Siggu Sigatharaga.

Most Wanted Abbayi, Moginchu Dolu Sannaayi, I Want Boost Bujjaayi…

Vaasthu Super Ammaayi, Vayasu Peechu Mitaayi, Kosari Kaanukicheyi…

The post మోస్ట్ వాంటెడ్ అబ్బాయి పాట లిరిక్స్ – ఎం.ఎల్.ఏ సినిమా appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/most-wanted-abbai-song-lyrics-mla-movie/feed/ 0 750
ఎం.ఎల్.ఏ పాటల లిరిక్స్ https://www.babuchitti.com/mla-songs-lyrics/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=mla-songs-lyrics https://www.babuchitti.com/mla-songs-lyrics/#respond Wed, 07 Mar 2018 06:48:22 +0000 https://www.babuchitti.com/?p=748 ఎం.ఎల్.ఏ పాటల లిరిక్స్ (MLA Songs Lyrics) తెలుగు మరియు ఇంగ్లీష్ బాషలో. ఈ సినిమా హీరో కళ్యాణ్ రామ్, హీరోయిన్ కాజల్ అగర్వాల్.  ఎం.ఎల్.ఏ సినిమా దర్శకుడు ఉపేంద్ర మాధవ్. #MlaSongs #MlaMovie #MLA #MlaLyrics సినిమా (Movie)  సంగీతం (Music) ఎం.ఎల్.ఏ (MLA)  మణి శర్మ (Mani Sharma)   ఎం.ఎల్.ఏ సినిమా పాటల లిరిక్స్ (MLA Movie Songs Lyrics) మోస్ట్ వాంటెడ్ అబ్బాయీ పాట లిరిక్స్ (Most Wanted Abbai Song […]

The post ఎం.ఎల్.ఏ పాటల లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>

ఎం.ఎల్.ఏ పాటల లిరిక్స్ (MLA Songs Lyrics) తెలుగు మరియు ఇంగ్లీష్ బాషలో. ఈ సినిమా హీరో కళ్యాణ్ రామ్, హీరోయిన్ కాజల్ అగర్వాల్.  ఎం.ఎల్.ఏ సినిమా దర్శకుడు ఉపేంద్ర మాధవ్. #MlaSongs #MlaMovie #MLA #MlaLyrics

సినిమా (Movie)
 సంగీతం (Music)
ఎం.ఎల్.ఏ (MLA)
 మణి శర్మ (Mani Sharma)

ఎం.ఎల్.ఏ సినిమా పాటల లిరిక్స్ (MLA Movie Songs Lyrics)

మోస్ట్ వాంటెడ్ అబ్బాయీ పాట లిరిక్స్ (Most Wanted Abbai Song Lyrics)
గర్ల్ ఫ్రెండ్ (Girl Friend Song Lyrics)
యుధం యుధం (Yudham Yudham Song Lyrics)

The post ఎం.ఎల్.ఏ పాటల లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/mla-songs-lyrics/feed/ 0 748