Nallamala Archives » Babu Chitti (బాబు చిట్టి) https://www.babuchitti.com/category/lyrics-in-telugu/telugu-movie-song-lyrics/nallamala/ Movie News, Gossips, Health, Tips and Tricks Sun, 13 Jun 2021 12:08:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.3.1 119999752 నల్లమల పాటల లిరిక్స్ https://www.babuchitti.com/nallamala-movie-songs-lyrics-telugu-english/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=nallamala-movie-songs-lyrics-telugu-english https://www.babuchitti.com/nallamala-movie-songs-lyrics-telugu-english/#respond Sun, 13 Jun 2021 12:08:20 +0000 https://www.babuchitti.com/?p=3663 నల్లమల సినిమా పాటల లిరిక్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ బాషలో (Nallamala Movie Songs Lyrics in Telugu and English). ఈ సినిమా సంగీత దర్శకుడు పి.ఆర్. ఈ సినిమా దర్శకుడు రవిచరణ్. నటి నటులు అమీత్ తివారి, భాను శ్రీ. నల్లమల సినిమా పాటల లిస్టు (Nallamala Movie Songs List) ఏమున్నవే పిల్ల (Yemunnave Pilla)

The post నల్లమల పాటల లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>

నల్లమల సినిమా పాటల లిరిక్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ బాషలో (Nallamala Movie Songs Lyrics in Telugu and English). ఈ సినిమా సంగీత దర్శకుడు పి.ఆర్. ఈ సినిమా దర్శకుడు రవిచరణ్. నటి నటులు అమీత్ తివారి, భాను శ్రీ.

నల్లమల సినిమా పాటల లిస్టు (Nallamala Movie Songs List)

ఏమున్నవే పిల్ల (Yemunnave Pilla)

The post నల్లమల పాటల లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/nallamala-movie-songs-lyrics-telugu-english/feed/ 0 3663
ఏమున్నవే పిల్ల పాట లిరిక్స్ https://www.babuchitti.com/yemunnave-pilla-song-lyrics-telugu-english/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=yemunnave-pilla-song-lyrics-telugu-english https://www.babuchitti.com/yemunnave-pilla-song-lyrics-telugu-english/#respond Sun, 30 May 2021 09:06:08 +0000 https://www.babuchitti.com/?p=3569 The post ఏమున్నవే పిల్ల పాట లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>

 

సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

నల్లమల

(Nallamala)

ఏమున్నవే పిల్ల

(Yemunnave Pilla)

సిద్ శ్రీరాం

(Sid Sreeram)

పి.అర్

(P.R)

పి.అర్ 

(P.R)

 


లేత లేగదూడ పిల్ల తాగే
పొదుగులోని పాల రంగు నువ్వే
పచ్చ పైరు ఓని ఒంటికేసుకొని ఏమున్నవే

నింగి సాటుకున్న సినుకు నువ్వే
సూటిగా దూకేసి తాకినావే
ఎలిసిపోని వాన జల్లులాగా ఏమున్నవే

ఓ… మల్లెపూలన్నీ కుళ్ళుకునేలా
ఏమున్నవే పిల్ల ఏమున్నవే
తేనెటీగలన్నీ సుట్టుముట్టేలా
ఏమున్నవే పిల్ల ఏమున్నవే
సూరీడు సూడు, పొద్దు దాటినా నిన్ను సూసి పోలేడే
సీకటి ధాటినా సెందురుడు దాగే లాగా ఏమున్నవే

ఏమున్నవే పిల్ల ఏమున్నవే
అందంతో బంధించావే
ఏమున్నవే పిల్ల ఏమున్నవే
సూపుల్తో సంపేశావే
ఏమున్నవే పిల్ల ఏమున్నవే
మాటల్లో ముంచేశావే
ఏమున్నవే పిల్ల ఏమున్నవే
నవ్వుల్తో ఊపిరి ఆపేసావే

ఓ… తొలి సినుకు సేరి
ఈ నేల గాలి గుప్పించే మట్టి సువాసన నీది
పొత్తిల్లో దాగి ముద్దుల్లో తేలే, పసిపిల్ల బుగ్గల్లో నునుపే నీది
నువ్వు నడిసే నడకల్లో, నది పొంగుల హంగుంది
లేత నడుము మడతల్లో, ఈ మాయల మనసుంది
వాలే రెండు కన్నుల్లో, బోలెడంత సిగ్గు దాగుంది
వాలుజడ గుత్తుల్లో ఈ భూగోళం మొత్తముంది

హే….. ఏమున్నవే పిల్ల ఏమున్నవే
అందంతో బంధించావే
ఏమున్నవే పిల్ల ఏమున్నవే
సూపుల్తో సంపేశావే
ఏమున్నవే పిల్ల ఏమున్నవే
మాటల్లో ముంచేశావే
ఏమున్నవే పిల్ల ఏమున్నవే
నవ్వుల్తో ఊపిరి ఆపేసావే

ఓ…… ఎగిరేటి సిలకా గోరింక వంక ఓరా కన్నేసి సూసింది సూడు
తరిగేటి సొగసా కాదేమో బహుశా అయినా నవ్వేసి వచ్చింది నేడు
కారుమబ్బు సీకట్లో నీ వెన్నెల నవ్వుంది
ఆరుబయట వాకిట్లో ఆ సుక్కల ముగ్గుంది
జంట అయ్యే దారుల్లో నీ సిగ్గుల అడ్డుంది
వెంటవచ్చే అడుగుల్లో జన్మజన్మల తోడుంది…….

ఏమున్నవే పిల్ల ఏమున్నవే
అందంతో బంధించావే
ఏమున్నవే పిల్ల ఏమున్నవే
సూపుల్తో సంపేశావే
ఏమున్నవే పిల్ల ఏమున్నవే
మాటల్లో ముంచేశావే
ఏమున్నవే పిల్ల ఏమున్నవే
నవ్వుల్తో ఊపిరి ఆపేసావే


Letha Legadhooda Pilla Thaage
Podhuguloni Paala Rangu Nuvve
Pachha Pairu Oni Ontikesukoni Emunnave

Ningi Saatukunna Sinuku Nuvve
Sootigaa Dhookesi Thaakinaave
Elisiponi Vaana Jallulaagaa Emunnave

Oo…. Mallepoolannee Kullukunelaa
Emunnave Pilla Emunnave
Theneteegalannee Suttumuttelaa
Emunnave Pilla Emunnave
Sooreedu Soodu Poddhu Dhaatinaa Ninnu Soosi Polede
Seekati Dhaatinaa Sendhurudu Dhaage Laagaa Emunnave

Yemunnave Pilla Yemunnave
Andhamtho Bandhinchaave
Yemunnave Pilla Yemunnave
Soopultho Sampesaave
Yemunnave Pilla Yemunnave
Maatallo Munchesaave
Yemunnave Pilla Yemunnave
Navvultho Oopiri Aapesaave

Oo….. Tholi Sinuku Seri
Ee Nela Gaali Guppinche Matti Suvaasana Needhi
Potthillo Dhaagi Muddhullo Thele Pasipilla Buggallo Nunupe Needhi
Nuvvu Nadise Nadakallo Nadhi Pongula Hungundhi
Letha Nadumu Madathallo Ee Maayala Manasundhi
Vaale Rendu Kannullo Boledantha Siggu Dhaagundhi
Vaalujada Gutthullo Ee Bhoogalam Motthamundhi….

Yemunnave Pilla Yemunnave
Andhamtho Bandhinchaave
Yemunnave Pilla Yemunnave
Soopultho Sampesaave
Yemunnave Pilla Yemunnave
Maatallo Munchesaave
Yemunnave Pilla Yemunnave
Navvultho Oopiri Aapesaave

Oo… Egireti Silaka Gorinka Vanka
Ora Kannesi Soosindhi Soodu
Tharigeti Sogasaa Kaadhemo Bahushaa
Ayinaa Navvesi Vachhindhi Nedu
Kaarumabbu Seekatlo Nee Vennela Navvundhi
Aarubyta Vakitlo Aa Sukkala Muggundhi
Janta Ayye Dhaarullo Nee Siggula Addundhi
Venta Vachhe Adugullo Janmajanmala Thodundhi

Yemunnave Pilla Yemunnave
Andhamtho Bandhinchaave
Yemunnave Pilla Yemunnave
Soopultho Sampesaave
Yemunnave Pilla Yemunnave
Maatallo Munchesaave
Yemunnave Pilla Yemunnave
Navvultho Oopiri Aapesaave

The post ఏమున్నవే పిల్ల పాట లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/yemunnave-pilla-song-lyrics-telugu-english/feed/ 0 3569