Nenu Local Archives » Babu Chitti (బాబు చిట్టి) https://www.babuchitti.com/category/lyrics-in-telugu/telugu-movie-song-lyrics/nenu-local/ Movie News, Gossips, Health, Tips and Tricks Tue, 16 Jun 2020 14:19:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.3.1 119999752 అరెరే ఎక్కడ ఎక్కడ నా ప్రాణం పాట లిరిక్స్ https://www.babuchitti.com/arere-yekkada-yekkada-naa-pranam-song-lyrics-telugu-english/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=arere-yekkada-yekkada-naa-pranam-song-lyrics-telugu-english https://www.babuchitti.com/arere-yekkada-yekkada-naa-pranam-song-lyrics-telugu-english/#respond Tue, 16 Jun 2020 14:18:20 +0000 https://www.babuchitti.com/?p=2632 The post అరెరే ఎక్కడ ఎక్కడ నా ప్రాణం పాట లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>

 

సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

నేను లోకల్

(Nenu Local)

అరెరే ఎక్కడ ఎక్కడ

(Arere Yekkada Yekkada)

నరేష్ అయ్యెర్, మనీషా ఎర్రబత్తిని

(Naresh Iyer, Manisha Errabattini)

శ్రీ మని 

(Sri Mani)

దేవిశ్రీ ప్రసాద్

(Devisri Prasad)

 

 


అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం

అరెరే ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం

మటల్నే… మరిచే సంతోషం

పాటల్లే… మారింది ప్రతీ క్షణం.

అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం

అరెరే ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం

నింగిలో…… ఆ చుక్కలన్నీ……ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా…

హో దారిలో….. ఈ పువ్వులన్నీ…..జంటగా వేసిన మన అడుగులేగా

మబ్బుల్లో… చినుకులు మనమంటా…

మనమే చేరేటి చోటేదైనా ఐపోద పూదోట

అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం

అరెరే ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం

ఓ కళ్ళతో… ఓ చూపు ముద్దే…..ఇవ్వడం నేర్పుతా నేర్చుకోవా

ఆ పెదవితో… పెదవులకి ముద్దే…..అడగడం తెలియని అలవాటు మార్చవా

కాటుకనే….. దిద్దే వేలవుతా……ఆ వేలే పట్టి ఏ వేళ నీ వెంట అడుగేస్తా

ఆ ఆ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం?
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం…..

అరెరే ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం?
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం…..


Arere yekkada yekkada Yekkada yekkda yekkda na praanam
Ee prasnaku nuvve le samadhanam

Arere yeppudu yeppudu
Yeppudu yeppudu neetho na payanam Ee prasnaku badhulega ee nimisham

Matalnee..yeyeye… mariche santosham
Paatalle…yeyeye.. marindhi prathikshanam

Arere yekkada yekkada Yekkada yekkda yekkda na praanam
Ee prasnaku nuvve le samadhanam

Arere yeppudu yeppudu yeppudu yeppudu neetho na payanam
Ee prasnaku badhulega ee nimisham..

Ningilo aa chukkalanni
Okatiga kalpithe, mana bomma kaadha

ho..Dhaarilo ee puvvulanni
Jantaga vesina mana adugulega

Mabbullo…….ooo…… chinukulu manamanta

Maname chereti ye chotaina aipodha poodhota

Arere yekkada yekkada Yekkada yekkda yekkda na praanam
Ee prasnaku nuvve le samadhanam

Arere yeppudu yeppudu yeppudu yeppudu neetho na payanam
Ee prasnaku badhulega ee nimisham

Kallatho O choopu muddhe
Ivvadam nerputha nerchukova

Aa.. Pedhavitho pedhavulaki muddhe
Adagatam theliyani alavatu marchava

Kaatukane dhiddhe velautha..
Aa vele patti ye vela nee venta adugestha

Aa.. Aa.. Yekkada Yekkada Yekkada Yekkada na praanam
Ee prasnaku nuvve le samadhanam

Arere yeppudu yeppudu yeppudu yeppudu neetho na payanam
Ee prasnaku badhulega ee nimisham

The post అరెరే ఎక్కడ ఎక్కడ నా ప్రాణం పాట లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/arere-yekkada-yekkada-naa-pranam-song-lyrics-telugu-english/feed/ 0 2632
నేను లోకల్ సినిమా పాటల లిరిక్స్ https://www.babuchitti.com/nenu-local-movie-songs-lyrics-telugu-english/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=nenu-local-movie-songs-lyrics-telugu-english https://www.babuchitti.com/nenu-local-movie-songs-lyrics-telugu-english/#respond Tue, 16 Jun 2020 12:37:50 +0000 https://www.babuchitti.com/?p=2625 నేను లోకల్ సినిమా పాటల లిరిక్స్ (Nenu Local Movie Songs Lyrics In Telugu & English) తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలో. ఈ సినిమా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. దర్శకుడు త్రినాధ రావు నక్కిన. కధ నాయకుడు నాని మరియు కధ నాయకి కీర్తి సురేష్. నేను లోకల్ సినిమా పాటల లిరిక్స్ లిస్టు  (Nenu Local Movie Songs Lyrics List) అరెరే ఎక్కడ ఎక్కడ నా ప్రాణం (Arere Ekkada […]

The post నేను లోకల్ సినిమా పాటల లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>

నేను లోకల్ సినిమా పాటల లిరిక్స్ (Nenu Local Movie Songs Lyrics In Telugu & English) తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలో. ఈ సినిమా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. దర్శకుడు త్రినాధ రావు నక్కిన. కధ నాయకుడు నాని మరియు కధ నాయకి కీర్తి సురేష్.

నేను లోకల్ సినిమా పాటల లిరిక్స్ లిస్టు  (Nenu Local Movie Songs Lyrics List)

అరెరే ఎక్కడ ఎక్కడ నా ప్రాణం (Arere Ekkada Ekkada Naa Pranam)


నెక్స్ట్ ఏంటి (Next Enti)


డిస్టర్బ్ చేస్తా నిన్ను (Disturb Chesta Ninnu)


చంపేసావే నన్ను (Champesave Nannu)


సైడ్ ప్లీజ్ (Side Please)

The post నేను లోకల్ సినిమా పాటల లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/nenu-local-movie-songs-lyrics-telugu-english/feed/ 0 2625