Taxiwaala Archives » Babu Chitti (బాబు చిట్టి) https://www.babuchitti.com/category/lyrics-in-telugu/telugu-movie-song-lyrics/taxiwaala/ Movie News, Gossips, Health, Tips and Tricks Sat, 14 Oct 2023 12:02:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.3.2 119999752 మాటేవినదుగ పాట లిరిక్స్ https://www.babuchitti.com/maatevinadhuga-song-lyrics-telugu-english/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=maatevinadhuga-song-lyrics-telugu-english https://www.babuchitti.com/maatevinadhuga-song-lyrics-telugu-english/#respond Sat, 14 Oct 2023 12:02:24 +0000 https://www.babuchitti.com/?p=4105 The post మాటేవినదుగ పాట లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

టాక్సీవాలా

(Taxiwaala)

మాటేవినదుగా

(Maate Vinadhuga)

సిద్ శ్రీరామ్

(Sid Sriram)

కృష్ణకాంత్

(Krishna Kanth)

జాక్స్ బెజోయ్

(Jakes Bejoy)


మాటే వినదుగ.. మాటే వినదుగ

మాటే వినదుగ.. మాటే వినదుగ

పెరిగే వేగమే తగిలే మేఘమే
అసలే ఆగదు ఈ పరుగే
ఒకటే గమ్యమే దారులు వేరులే
పయనమే నీ పనిలే

అరెరే పుడుతూ మొదలే
మలుపు కుదుపు నీదే
ఆ అర్ధమే చూపెను బ్రతుకులలో తీరే..
ఆ వైపరె తుడిచే కారే కన్నీరే…

మాటే వినదుగ మాటే వినదుగ
వేగం దిగదుగ దిగదుగ వేగం
మాటే వినదుగ వినదుగ వినదుగ
వేగం వేగం వేగం

మాటే వినదుగ.. వినదుగా వినదుగ
వేగం దిగదుగా దిగదుగా వేగం
మాటే వినదుగ.. వినదుగా వినదుగా
వేగం వేగం వేగం

పెరిగే వేగమే తగిలే మేఘమే
అసలే ఆగదు ఈ పరుగే
ఒకటే గమ్యమే దారులు వేరులే
పయనమే నీ పనిలే

అరెరే పుడుతూ మొదలే
మలుపు కుదుపు నీదే
ఆ అర్థమే చూపెను బ్రతుకులలో తీరే
ఆ వైపరె తుడిచే కారే కన్నీరే…

చిన్న చిన్న చిన్న నవ్వులే
వెదకడమే బ్రతుకంటే
కొన్ని అందులోనే పంచవా మిగులుంటే హో హో
నీడనే స్నేహమే నీ మనస్సు చూపురా
నీడలా వీడకా సాయాన్ని నేర్పురా

కష్టాలెన్ని రాని జేబే ఖాళి కానీ
నడుచునులే బండి నడుచునులే
దారి మారిపోని ఊరే మర్చిపోని
వీడకులే శ్రమ విడువకులే
తడి ఆరె ఎదపై ముసిరేను మేఘం
మనసంతా తడిసేలా కురిసే వానా..

మాటే వినదుగ.. వినదుగా వినదుగ
వేగం దిగదుగా దిగదుగా వేగం
మాటే వినదుగ.. వినదుగా వినదుగా
వేగం వేగం వేగం

మాటే వినదుగా.. వినదుగ వినదుగ
వేగం దిగదుగా దిగదుగ వేగం
మాటే వినదుగ.. వినదుగ వినదుగ
వేగం వేగం వేగం

పెరిగే వేగమే తగిలే మేఘమే
అసలే ఆగదు ఈ పరుగే
ఒకటే గమ్యమే దారులు వేరులే
పయనమే నీ పనిలే

అరెరే పుడుతూ మొదలే
మలుపు కుదుపు నీదే
మరుజన్మతో పరిచయం
అంతలా పరవశం
రంగు చినుకులు గుండెపై రాలెనా….


Maate Vinadhuga… Maate Vinadhuga
Maate Vinadhuga… Maate Vinadhuga

Perige Vegame… Thagile Meghame
Asale Aagadhu Ee Paruge
Okate Gamyame… Dhaarulu Verule
Payaname Nee Panile

Arere… Puduthu Modhale
Malupu Kudhupu Needhe
Aa Arthame Chupenu Brathukulalo Theere
Aa Wipere Thudiche… Kaare Kanneere

Maate Vinadhuga… Vinadhuga Vinadhuga
Veegam Digadhuga… Digadhuga, Vegam
Maate Vinadhuga… Vinadhugaaa Vinadhugaaa
Vegam Vegam… Vegam

Maate Vinadhuga… Vinadhuga Vinadhuga
Vegam Digadhuga… Digadhuga, Vegam
Maate Vinadhuga… Vinadhuga Vinadhuga
Vegam Vegam Vegam

Perige Vegame… Thagile Meghame
Asale Aagadhu Ee Paruge
Okate Gamyame… Dhaarulu Verule
Payaname Nee Panile

Arere… Puduthu Modhale
Malupu Kudhupu Needhe
Aa Arthame Chupenu Brathukulalo Theere
Aa Wipere Thudiche… Kaare Kannire

Chinni Chinni Chinna
Navve Vedhakadame
Brathukante
Konni Andhulonaa
Panchava Migaulunte, Ho Ho

Needhane Snehame
Nee Manassu Choopuraa
Needalaa Veedaka
Saayaanne Nerpuraa..

Kashtalenni Raani
Jebhe Khaali Kaani
Naduchunule Bandi Naduchunule
Dhaare Maariponi… Oore Marchiponi
Veedakule Shrama Viduvakule

Thadi Aare Edhapai
Musirenu Megham
Manasantha Thadisela
Kurise Vaanaa

Maate Vinadhuga… Vinadhuga Vinadhuga
Veegam Digadhuga Digadhuga, Vegam
Maate Vinadhuga… Vinadhugaaa Vinadhugaaa
Vegam Vegam… Vegam

Maate Vinadhuga… Vinadhuga Vinadhuga
Vegam Digadhuga Digadhuga, Vegam
Maate Vinadhuga… Vinadhuga Vinadhuga
Vegam Vegam Vegam
Maate Vinadhuga… Maate Vinadhuga

Perige Vegame… Thagile Meghame
Asale Aagadhu Ee Paruge
Okate Gamyame… Dhaarulu Verule
Payaname Nee Panile

Arere… Puduthu Modhale
Malupu Kudhupu Needhe
Maru Janmatho Parichayam
Anthalaa Paravasham
Rangu Chinukule Gundepai Raalenaa…

The post మాటేవినదుగ పాట లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/maatevinadhuga-song-lyrics-telugu-english/feed/ 0 4105