Uma Maheswara Ugra Roopasya Archives » Babu Chitti (బాబు చిట్టి) https://www.babuchitti.com/category/lyrics-in-telugu/telugu-movie-song-lyrics/uma-maheswara-ugra-roopasya/ Movie News, Gossips, Health, Tips and Tricks Sun, 15 Mar 2020 12:07:32 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.3.1 119999752 Uma Maheswara Ugra Roopasya https://www.babuchitti.com/uma-maheswara-ugra-roopasya-songs-lyrics-telugu-english/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=uma-maheswara-ugra-roopasya-songs-lyrics-telugu-english https://www.babuchitti.com/uma-maheswara-ugra-roopasya-songs-lyrics-telugu-english/#respond Sun, 15 Mar 2020 12:05:22 +0000 https://www.babuchitti.com/?p=2566 ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా పాటల లిరిక్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ బాషలో (Uma Maheswara Ugra Roopasya Songs Lyrics in Telugu & English). ఈ సినిమాకు సంగీతం సమకూర్చిన వారు బిజిబాల్. ఈ సినిమా మలయాళం సినిమా రీమేక్. ఈ సినిమాలో నాకు నచ్చిన పాట “నింగి చుట్టే” ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య పాటల లిస్టు (Uma Maheswara Ugra Roopasya Songs List) నింగి చుట్టే (Ningi Chutte)

The post Uma Maheswara Ugra Roopasya appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>

ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా పాటల లిరిక్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ బాషలో (Uma Maheswara Ugra Roopasya Songs Lyrics in Telugu & English). ఈ సినిమాకు సంగీతం సమకూర్చిన వారు బిజిబాల్. ఈ సినిమా మలయాళం సినిమా రీమేక్. ఈ సినిమాలో నాకు నచ్చిన పాట “నింగి చుట్టే”

ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య పాటల లిస్టు (Uma Maheswara Ugra Roopasya Songs List)


నింగి చుట్టే (Ningi Chutte)

The post Uma Maheswara Ugra Roopasya appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/uma-maheswara-ugra-roopasya-songs-lyrics-telugu-english/feed/ 0 2566
నింగి చుట్టే పాట లిరిక్స్ https://www.babuchitti.com/ningi-chutte-song-lyrics-telugu-english/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=ningi-chutte-song-lyrics-telugu-english https://www.babuchitti.com/ningi-chutte-song-lyrics-telugu-english/#respond Sun, 15 Mar 2020 09:06:19 +0000 https://www.babuchitti.com/?p=2563 The post నింగి చుట్టే పాట లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>

 

సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య

(Uma Maheswara Ugra Roopasya)

నింగి చుట్టే

(Ningi Chutte)

విజయ్ ఏసుదాస్

(Vijay Yesudas)

విశ్వ

(Vishwa)

బిజిబాల్

(Bijibal)

 

 


నింగి చుట్టే మేఘం ఎరుగదా..
ఈ లోకం గుట్టు మునిలా.. మెదలదు నీ మీదొట్టు
కాలం కదలికలతో.. జోడి కట్టు.. తొలిగా..
తారావాసాల ఊసుల్ని వీడి…
చూసింది
ఓసారి సగటుల కనికట్టు…

నింగి చుట్టే.. చిన్ని.. మేఘం యెరుగదా..
ఈ లోకం గుట్టు
మునిలా.. మెదలదు నీ మీదొట్టు
కాలం కదలికలతో జోడి కట్టు.. తొలిగా..
తారావాసాల ఊసుల్ని వీడి…
చూసింది ఓసారి సగటుల కనికట్టు…

తమదేదో తమదంటూ.. మితిమీర తగదంటూ..
తమదైన తృణమైన చాలను వరస…
ఉచితాన సలహాలు.. పగలేని కలహాలు..
ఎనలేని కధనాలు.. చోటిది బహుశా…
ఆరాటం తెలియని జంజాటం.. తమదిగా చీకు చింత..
తెలియదుగా…
సాగింది ఈ తీరు.. కథ సగటుల చుట్టూ..

నింగి చుట్టే.. మేఘం ఎరుగదా..ఈ లోకం గుట్టు..
మునిలా, మెదలదు నీ మీదొట్టు
కాలం కదలికలతో.. జోడి కట్టు..

సిసలైన సరదాలు.. పడిలేచే పయనాలు..
తరిమేసి తిమిరాలు.. నడిచేలే మనస…
విసుగేది దరిరాని.. విధిరాత కదిలేని..
శతకోటి సహనాల.. నడవడి తెలుసా…
చిత్రంగ, కలివిడి సూత్రంగ..
కనపడే ప్రేమ పంతం తమ సిరిగా,
సాగింది ఈ తీరు.. సగతుల కనికట్టు…

నింగి చుట్టే.. చుట్టే..
మేఘం ఎరుగదా.. ఎరుగదా ఈ లోకం గుట్టు
మునిలా.. మెదలదు నీ మీదొట్టు
కాలం కదలికలతో.. జోడి కట్టు.. తొలిగా..
తారావాసాల ఊసుల్ని వీడి…
చూసింది ఓసారి సగటుల కనికట్టు…


Ningi Chutte Megham Yerugadha
Ee Lokam Guttu
Munilaa Medhaladhu Neemeedhottu
Kaalam Kadhalikalatho Jodi Kattu
Tholigaa.. Tharavaasaala Vusulni Veedi
Chusindhi Osaari Sagatula Kanikattu

Ningi Chutte Megham Yerugadha
Ee Lokam Guttu
Munilaa Medhaladhu Neemeedhottu
Kaalam Kadhalikalatho Jodi Kattu
Tholigaa Tharavaasaala Vusulni Veedi
Chusindhi Osaari Sagatula Kanikattu

Thamadhedho Thamadhantu
Mithimeera Thagadhantu
Thamadhaina Thrunamaina
Chaalanu Varasa

Vuchithaana Salahaalu
Pagaleni Kalahaalu
Yenaleni Kadhanaalu
Chotidhi Bhahusha

Aaraatam Teliyani Janjaatam
Thamadhiga Cheeku Chintha
Theliyadhugaa
Saagindhi Ee Theeru
Katha Sagatula Chuttu

Ningi Chutte Megham Yerugadha
Ee Lokam Guttu
Munilaa Medhaladhu Neemeedhottu
Kaalam Kadhalikalatho Jodi Kattu

Sisalaina Saradhaalu Padileche Payanaalu
Tharimesi Thimiraalu Nadichele Manasa
Visugedhi Dhariraani Vidhiraatha Kadhilini
Shathakoti Sahanaala Nadavadi Thelusa

Chitranga Kalividi Suthranga
Kanapade Prema Pantham
Thamasirigaa
Saagindhi Ee Theeru
Sagatula Kanikattu

Ningi Chutte Megham Yerugadha
Ee Lokam Guttu
Munilaa Medhaladhu Neemeedhottu
Kaalam Kadhalikalatho Jodi Kattu
Tholigaa Tharavaasaala Vusulni Veedi
Chusindhi Osaari Sagatula Kanikattu

The post నింగి చుట్టే పాట లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/ningi-chutte-song-lyrics-telugu-english/feed/ 0 2563