V Archives » Babu Chitti (బాబు చిట్టి) https://www.babuchitti.com/category/lyrics-in-telugu/telugu-movie-song-lyrics/v/ Movie News, Gossips, Health, Tips and Tricks Thu, 03 Dec 2020 08:48:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.3.1 119999752 వస్తున్నా వచ్చేస్తున్నా పాట లిరిక్స్ https://www.babuchitti.com/vastunnaa-vachestunna-song-lyrics-telugu-english/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=vastunnaa-vachestunna-song-lyrics-telugu-english https://www.babuchitti.com/vastunnaa-vachestunna-song-lyrics-telugu-english/#respond Sun, 29 Mar 2020 07:18:12 +0000 https://www.babuchitti.com/?p=2585 The post వస్తున్నా వచ్చేస్తున్నా పాట లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>

 

సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

వి

(V)

వస్తున్నా వచ్చేస్తున్నా

(Vastunnaa Vachestunna)

శ్రేయ ఘోషల్

(Shreya Ghoshal, Amit Trivedi)

సిరివెన్నెల సీతారామ శాస్త్రి

(Sirivennela Seetarama Sastri)

తమన్ ఎస్

(Thaman S)

 

 


చూస్తున్న చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక
వస్తానని చెబుతున్న మనసుకు వినిపించదు తెలుసా

చూస్తున్న చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక
ఏం చేస్తున్న నా ధ్యాసంతా నీ మీదే తెలుసా

నిను చూడనిదే
ఆగనని ఊహల ఉబలాటం
ఉసి కొడుతుంటే

వస్తున్న వచ్చేస్తున్నా
వద్దన్నా వదిలేస్తానా
కవ్విస్తూ కనబడకున్నా
ఉవ్వెత్తున ఉరికొస్తున్న

చూస్తున్న చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక
వస్తానని చెబుతున్న మనసుకు వినిపించదు తెలుసా

చెలియా చెలియా నీ తలపే తరిమిందే
అడుగే అలలయ్యే ఆరాటమే పెంచనా

గడియో క్షణమో ఈ దూరం కలగాలే
ప్రాణం బాణంలా విరహాన్ని వేటాడగా

మురిపించే ముస్తాబై ఉన్నా
దరికొస్తే అందిస్తాగా ఆనందంగా

ఇప్పటి ఈ ఒప్పందాలే
ఇబ్బందులు తప్పించాలే
చీకటితో చెప్పించాలే
ఏకాంతం ఇప్పించాలే

వస్తున్న వచ్చేస్తున్నా
వద్దన్నా వదిలేస్తానా
కవ్విస్తూ కనబడకున్నా
ఉవ్వెత్తున ఉరికొస్తున్న

చూస్తున్న చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక
వస్తానని చెబుతున్న మనసుకు వినిపించదు తెలుసా


Chusthuna Chusthoone Unna Kanureppaina Padaneeka
Vasthanani Chebuthunna Manasuku Vinipinchadhu Telusa

Chusthuna Chusthoone Unna Kanureppaina Padaneeka
Em Chesthunna Na Dhyasantha Nee Meede Telusa

Ninu Chudanidhe
Aaganane.. Oohala Ubalatam Usi Koduthunte

Vasthunna Vachesthunna
Vaddanna Vadhilesthana

Kavvisthu Kanapadakunna
Vuppethuna Vurikosthunna

Chusthuna Chusthoone Unna Kanureppaina Padaneeka
Vasthanani Chebuthunna Manasuku Vinipinchadhu Telusa

Cheliya Cheliya Ne
Thalape Tharimindhe
Aduge Alalayye
Aaratame Penchagaa

Gadiyo Kshanamo Ee Dhooram Karagaale
Pranam Baramla Virahanni Vetadagaa

Muripinche Musthabai Unna
Dharikosthe Andhisthagaa Aanandhangaa

Ippati Appannale
Ibbandhulu Thappinchale
Cheekatitho Cheppinchale
Ekantham Meppinchale

Vasthunna Vachesthunna
Vaddanna Vadhilesthana
Kavvisthu Kanapadakunna
Vuvethuna Vurikosthunna

Chusthuna Chusthoone Unna Kanureppaina Padaneeka
Vasthanani Chebuthunna Manasuku Vinipinchadhu Telusa

The post వస్తున్నా వచ్చేస్తున్నా పాట లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/vastunnaa-vachestunna-song-lyrics-telugu-english/feed/ 0 2585
మనసు మరీ మత్తుగా పాట లిరిక్స్ https://www.babuchitti.com/manasu-maree-mattuga-song-lyrics-telugu-english/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=manasu-maree-mattuga-song-lyrics-telugu-english https://www.babuchitti.com/manasu-maree-mattuga-song-lyrics-telugu-english/#respond Sat, 28 Mar 2020 07:23:06 +0000 https://www.babuchitti.com/?p=2577 The post మనసు మరీ మత్తుగా పాట లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>

 

సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

వి

(V)

మనసు మరి మత్తుగా

(Manasu Maree Mattuga)

అమిత్ త్రివేది, శష తిరుపతి

(Amit Trivedi, Shasa Tirupati)

సిరివెన్నెల సీతారామ శాస్త్రి

(Sirivennela Seetarama Sastri)

తమన్ ఎస్

(Thaman.S)

 


మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళా…
వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీలా…
అంతగా కవ్వింస్తావేం గిల్లి..
అందుకే బందించేయ్ నన్నల్లి..
కిలాడీ కోమలీ… గులేబకావళీ…
సుఖాల జావళీ.. వినాలి కౌగిలీ…
మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళా…
వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీలా…

ఓ అడుగులో అడుగువై ఇలా రా నాతో నిత్యం వరాననా..
హ.. బతుకులో బతుకునై నివేదిస్తా నా సర్వం జహాపనా..
పూలనావ.. గాలితోవ.. హైలో హైలెస్సో…
ఓ.. చేరనీవా చేయనీవా.. సేవలేవేవో….
ఓ… మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళా…
ఓ.. వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీలా…

మనసులో అలలయే రహస్యాలేవో చెప్పే క్షణం ఇదీ..
మనువుతో మొదలయే మరో జన్మాన్నై పుట్టే వరమిదీ..
నీలో ఉంచా నాప్రాణాన్ని.. చూసి పోల్చుకో..
ఓ.. నాలో పెంచా నీ కలలన్నీ.. ఊగనీ ఊయల్లో…

మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళా…
ఓ.. వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీలా…
అంతగా కవ్వింస్తావేం గిల్లి..
అందుకే బందించేయ్ నన్నల్లి..
కిలాడీ కోమలీ… గులేబకావళీ…
సుఖాల జావళీ.. వినాలి కౌగిలీ…


Manasu Maree Matthugaa
Thoogi Pothunnadhe…. Emo Ee Vela….

Vayasu Maree Vinthagaa
Visthubothunnadhe…. Needhe Ee Leela….

Anthagaa Kavvisthavem Gilli
Andhuke Bandhincheyi Nannallee….

Khilaadi Komali Gulebakavali…
Sukhaala Jaavali…Vinaali Kougilee…

Manasu Maree Matthugaa
Thoogi Pothunnadhe… Emo Ee Vela…

Vayasu Maree Vinthagaa
Visthubothunnadhe… Needhe Ee Leela…

O.. Adugulo Aduguvai….
Ilaa Raa Naatho Nithyam Varaananaa

Bathukulo Bathukunnai…
Nivedhisthaa Naa Sarvam Jahaapanaa…

Poola Naava… Gaali Thova
Hailo Hailessoo… Oo…oo..

Cheraneevaa Cheyaneevaa
Sevalevevo….

Manasu Maree Matthugaa
Thoogi Pothunnadhe…Emo Ee Vela…

Vayasu Maree Vinthagaa
Visthubothunnadhe… Needhe Ee Leela…

Manasulo Alalaye Rahasyaalevo
Cheppe Kshanam Idhi….

Manuvutho Modhalaye
Maro Janmaannai Putte Varamidhi…

Neelo Unchaa….
Naa Praanaanni
Chusi Polchukoo…Oo….Oo…
Naalo Penchaa Nee Kalalanni
Ooganee Uyyaallooo….

Manasu Maree Matthugaa
Thoogi Pothunnadhe… Emo Ee Vela…

Vayasu Maree Vinthagaa
Visthubothunnadhe… Needhe Ee Leela….

Anthagaa Kavvisthavem Gilli
Andhuke Bandhincheyi Nannallee

Khilaadi Komali
Gulebakavali
Sukhaala Jaavali
Vinaali Kougilee….

The post మనసు మరీ మత్తుగా పాట లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/manasu-maree-mattuga-song-lyrics-telugu-english/feed/ 0 2577
వి సినిమా పాటల లిరిక్స్ https://www.babuchitti.com/v-movie-songs-lyrics-telugu-english/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=v-movie-songs-lyrics-telugu-english https://www.babuchitti.com/v-movie-songs-lyrics-telugu-english/#respond Fri, 27 Mar 2020 17:17:11 +0000 https://www.babuchitti.com/?p=2574 వి పాటల లిరిక్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ బాషలో (V Movie Songs Lyrics in Telugu & English). ఈ సినిమాకు నాని మరియు సుదీర్ బాబు హీరోలుగా చేసారు. ఈ సినిమాలో నాకు నచ్చిన పాటలు మనసు మరీ మత్తుగా, వస్తున్నా వచ్చేస్తున్నా పాటలు. వి సినిమా పాటల లిస్టు (V Movie Songs List) మనసు మరీ (Manasu Maree) వస్తున్నా వచ్చేస్తున్నా (Vastunnaa Vachestunna)

The post వి సినిమా పాటల లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>

వి పాటల లిరిక్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ బాషలో (V Movie Songs Lyrics in Telugu & English). ఈ సినిమాకు నాని మరియు సుదీర్ బాబు హీరోలుగా చేసారు. ఈ సినిమాలో నాకు నచ్చిన పాటలు మనసు మరీ మత్తుగా, వస్తున్నా వచ్చేస్తున్నా పాటలు.

వి సినిమా పాటల లిస్టు (V Movie Songs List)


మనసు మరీ (Manasu Maree)


వస్తున్నా వచ్చేస్తున్నా (Vastunnaa Vachestunna)

The post వి సినిమా పాటల లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/v-movie-songs-lyrics-telugu-english/feed/ 0 2574