Yeto Vellipoindi Manasu Archives » Babu Chitti (బాబు చిట్టి) https://www.babuchitti.com/category/lyrics-in-telugu/telugu-movie-song-lyrics/yeto-vellipoindi-manasu/ Movie News, Gossips, Health, Tips and Tricks Wed, 18 Oct 2023 13:00:16 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.3.2 119999752 కోటి కోటి తారల్లోన పాట లిరిక్స్ https://www.babuchitti.com/koti-koti-tarallona-song-lyrics-telugu-english/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=koti-koti-tarallona-song-lyrics-telugu-english https://www.babuchitti.com/koti-koti-tarallona-song-lyrics-telugu-english/#respond Wed, 18 Oct 2023 13:00:16 +0000 https://www.babuchitti.com/?p=4130 The post కోటి కోటి తారల్లోన పాట లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

ఎటో వెళ్ళిపోయింది మనసు

(Yeto Yellipoindi Manasu)

కోటి కోటి తారల్లోన

(Koti Koti Tarallona)

కార్తీక్

(Karthik)

అనంత శ్రీరామ్

(Anantha Sriram)

ఇళయరాజా

(Iilayaraaja)


కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్ళు
నీ మనస్సులో నేనుంటానే
కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్ళు
నీ మనస్సులో నేనుంటానే
నీటి మీద ఆ కైలాసం తేలకుండా ఉన్నన్నాళ్ళు
నీ తపస్సు నే చేస్తుంటానే..
గాలిలోన ఆరోప్రాణం.. కలవకుండ ఉన్నన్నాళ్ళు
గాలిలోన ఆరోప్రాణం కలవకుండ ఉన్నన్నాళ్ళు
నిన్ను నేనే ఆరాధీస్తా నీకోసమారాతీసా …

కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్ళు
నీ మనస్సులో నేనుంటానే
నీటి మీద ఆ కైలాసం తేలకుండా ఉన్నన్నాళ్ళు
నీ తపస్సు నే చేస్తుంటానే..

ఏడు వింతలున్నన్నాళ్ళు నీకు తోడునై ఉంటా…
పాలపుంత ఉన్నన్నాళ్ళు నన్ను పంచి నేనుంటా..
పాదమున్నన్నాళ్ళు నీ నడకలాగా నేనుంటా
కోరుకున్న చోటల్లా చేర్చుతా…
చేతులున్నన్నాళ్ళు నీ గీతలాగా నేనుంటా
జాతకాన్ని అందంగా మార్చుతా..
అంకెలింక ఉన్నన్నాళ్ళు నీ వయస్సు సంఖ్యవనా
సంకేలల్లె బందిస్తుంటా వంద ఏళ్లిలా…హే హే హే …

కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్ళు
నీ మనస్సులో నేనుంటానే
నీటి మీద ఆ కైలాసం తేలకుండా ఉన్నన్నాళ్ళు
నీ తపస్సు నే చేస్తుంటానే

భాషనేది ఉన్నన్నాళ్ళు నిన్ను పొగిడి నేనుంటా..
ధ్యాసనేది ఉన్నన్నాళ్ళు నిన్ను తలచి నేనుంటా..

వెలుగు ఉన్నన్నాళ్ళు నీ వెనుక నేను వేచుంటా
నువ్వేటేపు వెళుతున్నా సాగనా..
మసక ఉన్నన్నాళ్ళు నీ ముందుకొచ్చి నుంచుంటా
నువ్వెలాగ ఉన్నావో చూడనా …
నీకు దూరమున్నన్నాళ్ళు జ్ఞాపకంగా వెంటుంటా
మళ్లి మళ్లి గుర్తొస్తుంట ముందు జన్మలా ….హే హే హే ..

అటు ఇటు చుసుకోదుగా ..
వివరం తెలుసుకోదుగా
నిను వలచేనా ప్రాణం
నిజముని నమ్మలేదుగా
విడిపడి ఉండలేదుగా
నిను పిలిచేనా నా ప్రాణం
ఒక వైపు మంచు తెరలా
కరిగేటి ఊసు నీదే ..
ఒక వైపు మొండి సేగలా
కాల్చేటి కబురు నీదే …


Koti koti taarallona chandamama unnannallu
nee manassulo nenuntane
neeti meeda aa kailasam thelakunda unnannallu
nee thapassu ne chesthuntane..

Gaali lona aaropranam kalavakunda unnannallu
gaali lona aaropranam kalavakunda unnannallu
ninnu nene aaradhisthane neekosam aara theesaa..

Koti koti taarallona chandamama unnannallu
nee manassulo nenuntane
neeti meeda aa kailasam thelakunda unnannallu
nee thapassu ne chesthuntane..

Edu vinthalunnannallu neeku thodunai vunta
paalapuntha unnannallu nannu panchi nenunta
paadamunna nallu nee venakalaga nenunta
korukunna chotalla cherchutha..
chethulunnanallu nee geethalaga nenunta
jaathakanni andam ga maarchutha..
ankelinka unnananllu nee vayassu sankhya vana
aa sankhyalallo bandhisthunta vandha yellila…

Koti koti taarallona chandamama unnannallu
nee manassulo nenuntane
neeti meeda aa kailasam thelakunda unnannallu
nee thapassu ne chesthuntane..

Bhashanedi unnannallu ninnu pogidi nenunta
dhyasanedhi unnannallu ninnu thalachi nenunta
velugu unna naallu nee venuka nenu vechi unta
nuvvetepu veluthunna saaganaa..
masaka unna naallu nee mundukochi niluchunta
nuvvelaga unnavo choodana..
neeku dooramunnannallu gnapakanga ventuna
malli malli guruthosthunta mundu janmala…hey hey hey…

Atu Itu Chuukoduga..
Vivaram Telusukoduga
Ninu Valachenaa..Pranam
Nijamuni Nammaleduga
Vidipadi Undaleduga
Ninu Pilichenaa Pranam
Oka Vipu Manchu Terelaa..
Karigeti Usu Nede
Oka Vipu Mondi Segalaa
Kalecheti Kaburu Nede..

The post కోటి కోటి తారల్లోన పాట లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/koti-koti-tarallona-song-lyrics-telugu-english/feed/ 0 4130
ప్రియతమా పాట లిరిక్స్ https://www.babuchitti.com/priyathama-song-lyrics-telugu-english/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=priyathama-song-lyrics-telugu-english https://www.babuchitti.com/priyathama-song-lyrics-telugu-english/#respond Mon, 16 Oct 2023 13:07:50 +0000 https://www.babuchitti.com/?p=4115 The post ప్రియతమా పాట లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

ఎటో వెళ్ళిపోయింది మనసు

(Yeto Vellipoindi Manasu)

ప్రియతమా

(Priyathama)

యస్ పి బాల సుబ్రహ్మణ్యం, యస్ పి శైలజ

(SP Bala Subrahamanam, SP Sailaja)

ఇళయరాజా

(Ilayaraja)


కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే..
ప్రియతమా నీవచట కుషలమా నీనిచట కుషలమే
ఉహలన్ని పాటలే కనుల తోటలో
తొలి కలల కవితలే మాట మాటలో ..

ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుషలమా నీనిచట కుషలమే..

గుండెల్లొ గాయమేదో చల్లంగ మానిపోయే
మాయ చేసే ఆ మాయే ప్రేమాయే…

ఎంత గాయమయిన గాని నా మేనేకేమిగాదు
పువ్వు సోకి నీ సోకు కండేనే..
వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి దారలోన కరుగుతున్నదీ..
నాదు శోకమోపలేక నీ గుండె బాధ పడితే తాలనన్నదీ..
మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటె స్వచ్చమయినదీ…

మమకారమె నీలాలి పాటగా రసీది హృదయమా
ఉమాదేవిగ శివుని అర్థభాగమై నాలోన నిలువుమా..
శుభ లాలి లాలి జో లాలి లాలి జో ఉమా దేవి లాలి జో లాలి లాలి జో
మమకారమే నీలాలి పాటగా రాసేది హృదయమా నా హృదయమా…


kammani ee prema lekhane rasindi hrudayame
priyathama neevachata kushalama neenichata kushalame..
uhalanni paatale kanula thotalo
tholi kalala kavithale mata matalo

oho kammani ee prema lekhane rasindi hrudayame
priyathama neevachata kushalama neenichata kushalame..

Gundello gayamedo challanga manipoye
maya chese aa maaye premaye..

entha gayamayina gani na menekemigadu
puvvu soki nee soku kandene..
veliki rani verri prema kanneeti daaralona karuguthunnadi..
naadu shokamopaleka nee gunde badha padithe thalanannadi..
manushulerugaleru mamulu prema kadu agni kante swacchamayinadi…

mamakaarame neelali pataga rasedi hrudayama
umadeviga shivuni ardhabhagamai naalona niluvumaa..
shubha laali laali jo laali laali jo uma devi laali jo laali laali jo
mamakaarame neelali pataga rasedi hrudayamaa..

The post ప్రియతమా పాట లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/priyathama-song-lyrics-telugu-english/feed/ 0 4115