Tech News Archives » Babu Chitti (బాబు చిట్టి) https://www.babuchitti.com/category/tech-news/ Movie News, Gossips, Health, Tips and Tricks Sun, 24 Dec 2017 13:52:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.3.1 119999752 జియో కొత్త సంవత్సరం ఆఫర్ ఎంత భయంకరమైన పదకమో https://www.babuchitti.com/jio-new-year-2018-offer/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=jio-new-year-2018-offer https://www.babuchitti.com/jio-new-year-2018-offer/#respond Sun, 24 Dec 2017 13:44:08 +0000 https://www.babuchitti.com/?p=462 జియో 4 జి (Jio New Year 2018 Offer) ఒక అద్బుతమైన ఆఫర్ కొత్త సంవత్సరం కోసం ప్రవేశ పెట్టింది. అసలు ఇంత అద్బుతమైన ఆఫర్ నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే పరమ చెత్త ఆఫర్. ఆఫర్ వోచేర్ 1: 199 రూపాయలు, రోజు  1.2 జి బి డేటా 28 రోజులు గడువు. ఆఫర్ వోచర్ 2: 299 రూపాయలు, రోజు 2 జి.బి డేటా 28 రోజులు గడువు. […]

The post జియో కొత్త సంవత్సరం ఆఫర్ ఎంత భయంకరమైన పదకమో appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>

జియో 4 జి (Jio New Year 2018 Offer) ఒక అద్బుతమైన ఆఫర్ కొత్త సంవత్సరం కోసం ప్రవేశ పెట్టింది. అసలు ఇంత అద్బుతమైన ఆఫర్ నా జీవితంలో ఎప్పుడు చూడలేదు.

ఒక్క మాటలో చెప్పాలంటే పరమ చెత్త ఆఫర్.

jio new year 2018 offer

ఆఫర్ వోచేర్ 1:

199 రూపాయలు, రోజు  1.2 జి బి డేటా 28 రోజులు గడువు.

ఆఫర్ వోచర్ 2:

299 రూపాయలు, రోజు 2 జి.బి డేటా 28 రోజులు గడువు.

మాములు ఆఫర్ తో పోల్చి చుస్తే మీకే అర్ధం అవ్తుంది మీ జేబులకు చిల్లు ఎలా పడుతుందో.

ఒక సరి 399 వోచర్ తో 199 వోచర్ పోల్చి చూద్దాం.

399 – 70 రోజులు గడువు – రోజు 1 జి.బి డేటా – 70 రోజులకు 70 జి బి డేటా.

199 x 199 = 398 – 56 రోజులు గడువు – రోజుకు 1.2 జి.బి డేటా 56 రోజులకు 56 x 1.2 = 67.2 జి.బి.

 

2.8 జి.బి వేస్ట్ 14 రోజులు బొక్క. కాబట్టి ఇలాంటి చెత్త ఆఫర్ ని దయచేసి ఎంచుకోవద్దు.

 

The post జియో కొత్త సంవత్సరం ఆఫర్ ఎంత భయంకరమైన పదకమో appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/jio-new-year-2018-offer/feed/ 0 462
జియో ఫోన్ బుకింగ్ ఆగస్ట్ 24 https://www.babuchitti.com/jio-mobile-booking-release-date-price/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=jio-mobile-booking-release-date-price https://www.babuchitti.com/jio-mobile-booking-release-date-price/#respond Wed, 16 Aug 2017 08:30:07 +0000 https://www.babuchitti.com/?p=265 త్వరలో జియో ఫోన్ బుకింగ్స్ ఓపెన్ చేయనున్నారు ఆగస్ట్ 24, 2017 ఆన్లైన్ ద్వారా (జియో వెబ్సైట్ మరియు మైజియో అప్) మరియు జియో రిటైలర్ స్టోర్ ద్వారా ఈ మొబైల్ పొందవచ్చు. మీరు ఈ మొబైల్ పొందడానికి మొదట మీ చిరునామా రిజిస్టర్ చెయ్యాలి దాని ద్వారా మీకు ఒక టికెట్ నెంబర్ వస్తుంది దానిని జియో సేవా కేంద్రంలో చూపించి మీ ఆధార్ కార్డ్ వివరాలు ఇవ్వవలెను. ఆగస్ట్ 24 ఫోన్ బుక్ చేసినవారికి […]

The post జియో ఫోన్ బుకింగ్ ఆగస్ట్ 24 appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
త్వరలో జియో ఫోన్ బుకింగ్స్ ఓపెన్ చేయనున్నారు ఆగస్ట్ 24, 2017 ఆన్లైన్ ద్వారా (జియో వెబ్సైట్ మరియు మైజియో అప్) మరియు జియో రిటైలర్ స్టోర్ ద్వారా ఈ మొబైల్ పొందవచ్చు. మీరు ఈ మొబైల్ పొందడానికి మొదట మీ చిరునామా రిజిస్టర్ చెయ్యాలి దాని ద్వారా మీకు ఒక టికెట్ నెంబర్ వస్తుంది దానిని జియో సేవా కేంద్రంలో చూపించి మీ ఆధార్ కార్డ్ వివరాలు ఇవ్వవలెను. ఆగస్ట్ 24 ఫోన్ బుక్ చేసినవారికి సెప్టెంబర్ 4వ తేది మీకు ఫోన్ కొరియర్ ద్వారా పంపబడును. మీరు 1500 రూపాయల సెక్యురిటి డిపాజిట్ ఫోన్ మీ చేతికి వచ్చినాక కట్టవచ్చు. 86 రోజుల వ్యవధి తరువాత మీకు ఫోన్ అవసరం లేదు అనుకుంటే ఫోన్ రిటర్న్ చేసి (వర్కింగ్ కండిషన్) 1500 రూపాయలు తిరిగి పొందవచ్చు. ఒక ఆధార్ నెంబర్ కు ఒక ఫోన్.
జియో మొబైల్ పొందడానికి మీకు కావలసినవి
1. ఆధార్ కార్డ్.
2.బుకింగ్ టోకెన్ నెంబర్.
3.1500 రూపాయలు.
జియో ఫోన్ విశిష్టతలు
1.volte.
2.wifi.
3.f.m.
4.Jiyo T. V.
5.Jiyo Music.
6.Direct T. V Connectivity.
7.Free Sms, Free calling, Free 4G Data(Plans Depend on Recharge).
8.voice calling.
ఇంకా మరెన్నో.

The post జియో ఫోన్ బుకింగ్ ఆగస్ట్ 24 appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/jio-mobile-booking-release-date-price/feed/ 0 265
ఫిడ్జెట్ స్పిన్నర్ వల్ల వత్తిడి తగ్గుధ? https://www.babuchitti.com/is-fidget-spinner-relive-stress-fake-publicity/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=is-fidget-spinner-relive-stress-fake-publicity https://www.babuchitti.com/is-fidget-spinner-relive-stress-fake-publicity/#respond Wed, 16 Aug 2017 02:57:11 +0000 https://www.babuchitti.com/?p=258 ఈ మధ్య చాలా మంది నోట ఎక్కువగా వినిపిస్తున్న మాట ఫిడ్జెట్ స్పిన్నర్. అసలు దీనిలో ఏముంది? దీనివల్ల నిజంగా వత్తిడి తగ్గుతుందా? ఫిడ్జెట్ స్పిన్నర్ అనేది కేవలం చిన్న పిల్లలు ఆడుకునే ఒక ఆట వస్తువు అంతకుమించి దాని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, కొంతమంది యూట్యూబుర్లు, వెబ్సైట్ ఓనర్లు ఈ గాడ్జెట్టుకు కేవలం ఒక్క మాటతో విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చారు ఫిడ్జెట్ స్పిన్నర్ వాడటం వల్ల వత్తిడి తగ్గిపోతుంది అని. నిజానికి అది పచ్చి […]

The post ఫిడ్జెట్ స్పిన్నర్ వల్ల వత్తిడి తగ్గుధ? appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
ఈ మధ్య చాలా మంది నోట ఎక్కువగా వినిపిస్తున్న మాట ఫిడ్జెట్ స్పిన్నర్. అసలు దీనిలో ఏముంది? దీనివల్ల నిజంగా వత్తిడి తగ్గుతుందా?
ఫిడ్జెట్ స్పిన్నర్ అనేది కేవలం చిన్న పిల్లలు ఆడుకునే ఒక ఆట వస్తువు అంతకుమించి దాని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, కొంతమంది యూట్యూబుర్లు, వెబ్సైట్ ఓనర్లు ఈ గాడ్జెట్టుకు కేవలం ఒక్క మాటతో విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చారు ఫిడ్జెట్ స్పిన్నర్ వాడటం వల్ల వత్తిడి తగ్గిపోతుంది అని. నిజానికి అది పచ్చి అబద్ధం. అలాంటి  చెత్త మాటలు నమ్మి షేర్ చేసే వాళ్ళు నా దృష్టిలో బుర్ర తక్కువ వాళ్ళు.
ఫిడ్జెట్ స్పిన్నర్ వల్ల వత్తిడి తగ్గితే డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ మీద మందులు బదులు ఫిడ్జెట్ స్పిన్నర్లను వ్రాస్తారు.
జిమ్ కోచ్ మీ చేతికి ఫిడ్జెట్ స్పిన్నర్ ఇచ్చి తిప్పమంటాడు.
మీకు యోగ అవసరం ఉండదు కేవలం ఫిడ్జెట్ స్పిన్నర్ ఉంటే చాలు.
కేవలం ఆ గాడ్జెటును మార్కెట్ చేసుకోవటానికి మాత్రమే వత్తిడి తగ్గుధి అని ఒకటి కల్పించి పబ్లిసిటీ చేశారు. అది ఎంతవరకు నిజం అని ఆలోచన లేని అవివేకులు ఆ వీడియోలను, కంటెంట్లను షేర్ చేశారు.
నిజానికి ఫిడ్జెట్ స్పిన్నర్ వల్ల స్ట్రెస్ అనేది తగ్గదు అది కేవలం వ్యాపారం చేసుకోవటానికి కొంతమంది కల్పించిన మాట మాత్రమే.
ఫిడ్జెట్ స్పిన్నర్ ఎవరి దగ్గర ఎక్కువగా కనిపిస్తుంది?
1. 10 వ తరగతి లోపు చిన్న పిల్లల దగ్గర వాళ్ల సరదాకోసం తిప్పుతారు.
2.  ఇంటర్, ఇంజనీరింగ్, డిగ్రీ సమానమైన వయసు ఉన్నవాళ్లు కేవలం షో చేసే వాళ్ల దగ్గర ఉంటుంది. చదువుకొనే వాళ్ల దగ్గర ఇది కనిపించదు.
3. బేవర్స్ బ్యాచ్ దగ్గర, ఎటువంటి పని లేకుండా బజార్లో తిరిగేవాళ్ళు, ఖాళీగా కూర్చునే వాళ్ల దగ్గర, అమ్మాయిల ముందు షో చేసే వాళ్ల దగ్గర ఎక్కువగా ఈ ఫిడ్జెట్ స్పిన్నర్ కనిపిస్తుంది.
మీరు బాగా గమనిస్తే అమ్మాయిల దగ్గర ఈ ఫిడ్జెట్ స్పిన్నర్ 90 శాతం కనిపించదు. కేవలం 10 శాతం అమ్మాయిల దగ్గర మాత్రమే ఇది కనిపిస్తుంది మిగతా 90 శాతం అబ్బాయిల దగ్గర ఉంటుంది.
మీరు చిన్న పిల్లలకు కొనివ్వాలి అనుకుంటే కొనివ్వండి తప్పులేదు మీకు స్ట్రెస్ తగ్గించటానికి మాత్రం ఇది పనికి రాదు.

The post ఫిడ్జెట్ స్పిన్నర్ వల్ల వత్తిడి తగ్గుధ? appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/is-fidget-spinner-relive-stress-fake-publicity/feed/ 0 258
Jio 4G Unlimited Offer Extended to June 2017 https://www.babuchitti.com/jio-4g-unlimited-offer-extended-to-june-2017/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=jio-4g-unlimited-offer-extended-to-june-2017 https://www.babuchitti.com/jio-4g-unlimited-offer-extended-to-june-2017/#respond Thu, 19 Jan 2017 13:19:44 +0000 https://www.babuchitti.com/?p=112 The post Jio 4G Unlimited Offer Extended to June 2017 appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>

The post Jio 4G Unlimited Offer Extended to June 2017 appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/jio-4g-unlimited-offer-extended-to-june-2017/feed/ 0 112