Telugu Archives » Babu Chitti (బాబు చిట్టి) https://www.babuchitti.com/category/telugu/ Movie News, Gossips, Health, Tips and Tricks Thu, 13 May 2021 04:56:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.3.1 119999752 సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు ఒకే చోట https://www.babuchitti.com/mahesh-babu-telugu-movies/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=mahesh-babu-telugu-movies https://www.babuchitti.com/mahesh-babu-telugu-movies/#respond Wed, 06 Sep 2017 12:07:04 +0000 https://www.babuchitti.com/?p=390 మహేష్ బాబు తెలుగు సినిమాలు (Mahesh Babu Telugu Movies) : సూపర్ స్టార్ మహేష్ బాబు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు సినిమా అందగాడు ఎవరు అంటే ముందుగా గుర్తు వచ్చేది మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ గారి వారసత్వం పుణికి పుచ్చుకున్న మహేష్ బాబు ఏ సినిమా పాత్రనైన అవలీలగా చెయ్యగలడు. మహేష్ బాబు గారి సినిమాలు ఆయన అభిమానులకోసం ఒకే చోట ఉంచుతున్నాము. #MaheshBabuMovies #MaheshBabuTeluguMovies #SuperStarMahesh #PrinceMaheshBabu #MaheshBabuFullMovies […]

The post సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు ఒకే చోట appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>

మహేష్ బాబు తెలుగు సినిమాలు (Mahesh Babu Telugu Movies) :

సూపర్ స్టార్ మహేష్ బాబు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు సినిమా అందగాడు ఎవరు అంటే ముందుగా గుర్తు వచ్చేది మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ గారి వారసత్వం పుణికి పుచ్చుకున్న మహేష్ బాబు ఏ సినిమా పాత్రనైన అవలీలగా చెయ్యగలడు. మహేష్ బాబు గారి సినిమాలు ఆయన అభిమానులకోసం ఒకే చోట ఉంచుతున్నాము.

#MaheshBabuMovies #MaheshBabuTeluguMovies #SuperStarMahesh #PrinceMaheshBabu #MaheshBabuFullMovies #HBDMaheshBabu #HBDSuperStarMahesh #HBDPrinceMahesh

మహేష్ బాబు ట్విట్టర్ : URSTRULYMAHESH

మహేష్ బాబు ఫేస్ బుక్ : URSTRULYMAHESH

మహేష్ బాబు సినిమా విషయాలు (Mahesh Babu Movie Updates) :

స్పైడర్ సినిమా ట్రైలర్

స్పైడర్ సినిమా బూమ్ బూమ్ పాట మేకింగ్ వీడియో

The post సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు ఒకే చోట appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/mahesh-babu-telugu-movies/feed/ 0 390
మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు ఒకే చోట https://www.babuchitti.com/megastar-chiranjeevi-full-movies/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=megastar-chiranjeevi-full-movies https://www.babuchitti.com/megastar-chiranjeevi-full-movies/#respond Thu, 31 Aug 2017 14:59:48 +0000 https://www.babuchitti.com/?p=361 మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఈ పేరు తెలియని వాళ్ళు తెలుగు రాష్ట్రాలలో బహుశా లేకపోవచ్చు. చిరంజీవి గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమా సామ్రాజ్యంలో కష్టపడి పైకివచ్చిన అతి తక్కువమంది హీరోలలో చిరంజీవి గారు ఒకరు. అంచలంచలుగా ఎదుగుతు టాలీవుడ్ సినిమా తలరాతను మార్చిన వ్యక్తి. మెగా అభిమానులకోసం మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు మొత్తం ఒకే చోట చూడడానికి వీలుగా ఈ పేజి చేయబడింది. చిరంజీవి గారి బయో డేటా:   […]

The post మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు ఒకే చోట appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఈ పేరు తెలియని వాళ్ళు తెలుగు రాష్ట్రాలలో బహుశా లేకపోవచ్చు. చిరంజీవి గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమా సామ్రాజ్యంలో కష్టపడి పైకివచ్చిన అతి తక్కువమంది హీరోలలో చిరంజీవి గారు ఒకరు. అంచలంచలుగా ఎదుగుతు టాలీవుడ్ సినిమా తలరాతను మార్చిన వ్యక్తి. మెగా అభిమానులకోసం మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు మొత్తం ఒకే చోట చూడడానికి వీలుగా ఈ పేజి చేయబడింది.

చిరంజీవి గారి బయో డేటా:

 

మెగాస్టార్ చిరంజీవి పూర్తి సినిమాలు (Megastar Chiranjeevi Full Movies) :

1978 – ప్రాణం ఖరీదు – చిరంజీవి, చంద్ర మోహన్, జయసుధ, రష్మి.

1978 – మన ఊరి పాండవులు – చిరంజీవి, కృష్ణంరాజు, మురళి మోహన్, భానుచందర్.

1979 – తాయారమ్మ బంగారయ్య – చంద్ర మోహన్, మాధవి, చిరంజీవి, సత్యన్నారాయణ.

1979 – కుక్క కాటుకు చెప్పు దెబ్బ – చిరంజీవి, మాధవి.

బాబు చిట్టి వెబ్ సైట్ ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ లింకులు:

ఫేస్ బుక్BabuChitti2016

ట్విట్టర్BabuChitti2016

యు ట్యూబ్ – Youtube BabuChitti

The post మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు ఒకే చోట appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/megastar-chiranjeevi-full-movies/feed/ 0 361
ప్రాణం ఖరీదు తెలుగు సినిమా – చిరంజీవి, జయసుధ, చంద్రమోహన్, రేష్మి https://www.babuchitti.com/watch-pranam-kareedhu-movie-chiranjeevi-jayasudha-chandramohan-rashmi/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=watch-pranam-kareedhu-movie-chiranjeevi-jayasudha-chandramohan-rashmi https://www.babuchitti.com/watch-pranam-kareedhu-movie-chiranjeevi-jayasudha-chandramohan-rashmi/#respond Wed, 02 Aug 2017 11:28:45 +0000 https://www.babuchitti.com/?p=197 మెగాస్టార్ చిరంజీవి మొట్టమొదట నటించిన ప్రాణం ఖరీదు తెలుగు సినిమా. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు అచ్చం తన మేనల్లుడు సాయి ధరంతేజ్ ఉన్నటే ఉన్నాడు. రావు గోపాల్ రావు వల్ల జయసుధ, చంద్రమోహన్ చనిపోతారు.  పేదోడి ప్రాణం ఖరీదు 25 రూపాయలుర అని సినిమా చివర సత్యనారాయణ చెప్పే మాటలు చాల మందికి ఉద్రేకాన్ని కలిగించి ఉన్నోడి మీదకు పెదోడిని తిరుగుబాటుకు ప్రేరేపిస్తాయి. రావు గోపాల్ రావు చిరంజీవి చేతిలో చనిపోతాడు దీనితో సినిమా […]

The post ప్రాణం ఖరీదు తెలుగు సినిమా – చిరంజీవి, జయసుధ, చంద్రమోహన్, రేష్మి appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>

మెగాస్టార్ చిరంజీవి మొట్టమొదట నటించిన ప్రాణం ఖరీదు తెలుగు సినిమా. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు అచ్చం తన మేనల్లుడు సాయి ధరంతేజ్ ఉన్నటే ఉన్నాడు. రావు గోపాల్ రావు వల్ల జయసుధ, చంద్రమోహన్ చనిపోతారు.  పేదోడి ప్రాణం ఖరీదు 25 రూపాయలుర అని సినిమా చివర సత్యనారాయణ చెప్పే మాటలు చాల మందికి ఉద్రేకాన్ని కలిగించి ఉన్నోడి మీదకు పెదోడిని తిరుగుబాటుకు ప్రేరేపిస్తాయి. రావు గోపాల్ రావు చిరంజీవి చేతిలో చనిపోతాడు దీనితో సినిమా ముగుస్తుంది.

సినిమా – ప్రాణం ఖరీదు.

విడుదల – 1978.

దర్సకత్వం – కే.వాసు.

మ్యూజిక్ – కే.చక్రవర్తి.

నిర్మాత – క్రాంతి కుమార్.

హీరో – చిరంజీవి, చంద్ర మోహన్.

హీరోయిన్ – జయసుధ, రేష్మి.

#MegastarFirstMovie #Chiranjeevi #PranamKareedhu #TeluguMovie #1978Movies

The post ప్రాణం ఖరీదు తెలుగు సినిమా – చిరంజీవి, జయసుధ, చంద్రమోహన్, రేష్మి appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/watch-pranam-kareedhu-movie-chiranjeevi-jayasudha-chandramohan-rashmi/feed/ 0 197