ఛలో సినిమా పాటల లిరిక్స్
11
SaveSavedRemoved 2
ఛలో సినిమా పాటల పూర్తి లిరిక్స్ (Chalo Movie Songs Lyrics in Telugu) తెలుగులో ఈ సినిమాలో మూడు పాటలు మాత్రం సూపర్బ్ అని చెప్పాలి అవి చూసి చూడంగానే నచ్చేసావే, డ్రంక్ అండ్ డ్రైవ్, అమ్మాయి హలో అంటూ ఈ మూడు పాటలు మాత్రం నాకు చాల బాగా నచ్చాయి. #ChaloMovieSongsLyrics #ChaloSongsLyrics #ChaloTeluguMovieSongsLyrics #ChaloLyrics
సినిమా – ఛలో.
మ్యూజిక్ – మహతి స్వర సాగర్.
- చూసి చూడంగానే నచ్చేసావే లిరిక్స్.
- డ్రంక్ అండ్ డ్రైవ్ లిరిక్స్.
- అమ్మాయి హలో అంటూ నాతో లిరిక్స్.
- చల్ గొడవ లిరిక్స్.
- చెప్పవే బాలామణి లిరిక్స్.