చూసా చూసా చూసా ఒక హృదయ్యానే
సినిమా
(Movie) |
పాట
(Song) |
పాడినవారు
(Singer) |
లిరిక్స్ వ్రాసినవారు
(Lyric Writer) |
సంగీతం
(Music) |
---|---|---|---|---|
ధ్రువ
(Dhruva) |
చూసా చూసా ఒక హృదయాన్నే
(Choosa Choosa Oka Hrudayaanne) |
పద్మలత సిగ్గి
(Padmalatha Siggi) |
చంద్ర బోస్
(Chandra Bose) |
హిప్ హాప్ తమిజా
(Hip Hop Tamizha) |
చూశ చూశ చూశ ఒక హ్రుదయాన్నే హ్రుదయాన్నే
కలిశ కలిశ కలిశ ఆ హ్రుదయాన్ని హ్రుదయాన్ని
అడుగులు వేశ వేశా హ్రుదయముతో హ్రుదయముతో
అందించా నా హ్రుదయం ఆ హ్రుదయముకే
చూశ చూశ చూశ ఒక హ్రుదయాన్నే హ్రుదయాన్నే
కలిశ కలిశ కలిశ ఆ హ్రుదయాన్ని హ్రుదయాన్ని
అడుగులు వేశ వేశా హ్రుదయముతో హ్రుదయముతో
అందించా నా హ్రుదయం ఆ హ్రుదయముకే
నా మాటలన్నీ, నీ పేరు తోనే, నిండాలీ తీయగా
నా బాటలన్నీ, నువ్వున్న చోటే, ఆగాలీ హాయిగా
ఊపిరల్లె నీకూ తోడుగా ఆ ఆ ఆ ఉండలీ అన్నా
చిన్నా కోరికా ఆ ఆ ఆ ఆ
చూశ చూశ చూశ ఒక హ్రుదయాన్నే హ్రుదయాన్నే
కలిశ కలిశ కలిశ ఆ హ్రుదయాన్ని హ్రుదయాన్ని
అడుగులు వేశ వేశా హ్రుదయముతో హ్రుదయముతో
అందించా నా హ్రుదయం ఆ హ్రుదయముకే
మ మ మాటాలాడే ఒక్కటీ
చీ చీ చిందులేసే ఒక్కటీ
థిస్ ఇస్ ద స్టొరీ అఫ్ థెం టు లిటిల్ హార్ట్స్ కమాన్
మాటలాడే ఒక్కటీ మనం మరొక్కటి
చిందులేసే ఒక్కటీ స్థిరంగా ఒక్కటీ
దూకుతోంది ఒక్కటీ దూరంగ ఒక్కటీ
ప్రేమల్లే ఒక్కటీ ప్రశ్నల్లే ఒక్కటీ
చూశ చూశ చూశ ఒక హ్రుదయాన్నే హ్రుదయాన్నే
కలిశ కలిశ కలిశ ఆ హ్రుదయాన్ని హ్రుదయాన్ని
అడుగులు వేశ వేశా హ్రుదయముతో హ్రుదయముతో
అందించా నా హ్రుదయం ఆ హ్రుదయముకే
Choosa Choosa Choosa oka hrudayanne hrudayanne
Kalisa kalisa kalisa aa hrudayanni hrudayanni
Adugulu vesa vesa… hrudayamutho hrudayamutho
Andincha na hrudayam aa hrudayamuke
Chusa chusa chusa oka hrudayanne hrudayanne
Kalisa kalisa kalisa aa hrudayanni hrudayanni
Adugulu vesa vesaa.. hrudayamutho hrudayamutho
Andincha na hrudayam aa hrudayamuke
Na maatalanni, nee peru thone, nindali tiyaga
Na baatalanni, nuvvunna chote, agali hayiga
Oopiralley neeku thoduga..a.. a.. a..
undali anna Chinna korika… aa.. aa.. aa.. aa..
Choosa Choosa Choosa oka hrudayanne hrudayanne
Kalisa kalisa kalisa aa hrudayanni hrudayanni
Adugulu vesa vesa… hrudayamutho hrudayamutho
Andincha na hrudayam aa hrudayamuke
Ma ma matalade okkati
Chi chi chindulese okkati
This is the story of them two little hearts come on
Maatalade okkati mounamga okkati
chindulese okkati Sthiranga okkati
Dookuthondi okkati Dooramga okkati
Premalle okkati prasnalle okkati
Choosa Choosa Choosa oka hrudayanne hrudayanne
Kalisa kalisa kalisa aa hrudayanni hrudayanni
Adugulu vesa vesa… hrudayamutho hrudayamutho
Andincha na hrudayam aa hrudayamuke