చూసి చూడంగానే సాంగ్ లిరిక్స్
ఛలో సినిమా చూసి చూడంగానే నచ్చేసావే పాట లిరిక్స్ (Choosi Chudangane Nachesave Song Lyrics) తెలుగులో మరియు ఇంగ్లీష్ భాషలో.
సినిమా (Movie) |
ఛలో (Chalo) |
పాట (Song) |
చూసి చూడంగానే (Choosi Chudangane) |
లిరిక్స్ (Lyrics) |
బాస్కర్ బట్ల (BaskarBatla) |
సంగీతం (Music) |
మహతి స్వర సాగర్ (Mahati Swara Sagar) |
పడినవారు (Singer) |
అనురాగ్ కులకర్ణి, సాగర్ (Anurag KulaKarni, Sagar) |
చూసి చూడంగానె నచ్చేశావే దూరం దూరంగుంటు ఏం చేశావే ఓ చూపు తోటీ.. హో ఓ నవ్వు తోటీ… తొలిసారిగా.. తొలిసారిగా.. ఏమయిందో..ఏమయిందో.. తెలిసేదెలా…తెలిసేదెలా… నా చిలిపి అల్లర్లు నా చిలిపి సరదాలు నీలోను చూసానులే నీ వంకే చూస్తుంటె అద్దంలో నన్నెను చూస్తున్నట్టె ఉందిలే హో. నీ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటె నువ్ నా కంట పడకుండా నా వెంట పడకుండ ఇన్నాలెక్కడ ఉన్నావే. నీ కన్నుల్లో ఆనదం వస్తుందంటె ఒకటొ యెక్కం కుడా మరిచిపొయెలాగా నా చిలిపి అల్లర్లు నా చిలిపి సరదాలు నీ వంకే చూస్తుంటె అద్దంలో నను నేనె చూస్తున్నట్టె ఉందిలే హో. |
Choosi chudangane nachesaave Adigi adagakunda vachesaave Naa mansuloki ho.. andhangaa dooki Dooram dooranguntuu em chesave. Daaram katti gunde egaresave. Oo chooputhoti ho.. Oo navvuthoti.. Tholisariga..Tholisariga.. Naa lopala..Naa lopala.. Yemaindo..Yemaindo.. Teliseydela..Teliseydela.. Naa chilipi allarlu Naa chinni saradalu Neelone chusanule. Nee vanka chusthunte Addamlo nanenu chustunatte undile..ohh. Ne chitralu okkoti chusthu unte Aha ee janmaki idi chaalu anipistunde. Nuvva na kanta padakunda Naa venta padakunda Innallekkada unnave. Nee.. kannullo anandam vastundante Nenenneno yuddalu chestanule Ne chirunavvukai nenu gelupondi vastanu Haami istunnanule. Okato ekkam kooda…. Marchipoyelaga.. Okate gurtostave Ninu chudakunda undagalana. Naa chilipi allarlu Naa chinni saradalu Neelone choosanule. Nee vanka choosthunte Addam lo nannu nennu choostunate undile hoo…. |