మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

డేంజర్ పిల్ల పాట లిరిక్స్

5
డేంజర్ పిల్ల పాట లిరిక్స్
సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

ఎక్స్ట్రా -ఆర్డినరీ మాన్

(Extra-Ordinary Man)

డేంజర్ పిల్ల

(Danger Pilla)

అర్మాన్ మాలిక్

(Armaan Malik)

కృష్ణకాంత్

(Krishnakanth)

హరీస్ జయరాజ్

(Harris jayaraj)


అరేయ్ బ్లాక్ అండ్ వైటూ సీతాకోక చిలుకవ
చీకట్లో తిరగని మిణుగురు తళుకువ

ఒక్క ముళ్ళు కూడా లేనే లేని రోజ పువ్వా
రేరు పీసె నువ్వా

కలలు కనదట
కన్నెత్తి కనదట
కరుకు మగువట హొయ్

నగలు బరువట
గుణమే నిధి అట
ఎగిరి పడదట హొయ్

డేంజర్ పిల్ల…. డేంజర్ పిల్ల……
డేంజర్ పిల్ల పిల్ల ఏంజెల్ లాగా డ్యూయల్ రోలా..
జేబుకి తెలియకుండా హార్టే మాయం చేసావెల్ల….

టచ్చే చెయ్య…..కుండా నాలో మొత్తం నిండావెల్ల……
అరేయ్ నువ్వొచ్చాక ఏది లేదే మునుపులా

అరేయ్ నాకే నేనే బోరే కొట్టే మనిషినే
ఏమైందో ఫస్టు లూకులోనే నీకే పడితినే

స్లీపు వాకు లోన ఫాలో చేసే పొసిషయే
రేరు పీసె నేనే

ఓ నచ్చిందే చేస్తూ ఉంటా
అందాక తింటా పంటా
మనతోటి కష్టం అంట హొయ్

టెన్షన్లు మోసేతంట
లేదంట ఇంట వంట
షోమాను అంటారంట హొయ్

డేంజర్ పిల్ల…. డేంజర్ పిల్ల……
డేంజర్ పిల్ల పిల్ల ఏంజెల్ లాగా డ్యూయల్ రోలా..
జేబుకి తెలియకుండా హార్టే మాయం చేసావెల్ల….

టచ్చే చెయ్య…..కుండా నాలో మొత్తం నిండావెల్ల……
అరేయ్ నువ్వొచ్చాక ఏది లేదే మునుపులా…. మునుపులా..

ఓ ముధు అప్పిస్తావా
పొద్దున్నే చెల్లిస్తాలే
వడ్డిగా ఇంకొటిస్తా
పెదవులు అడిగితే

అమ్మాయి హిగ్గిస్తావా
దూరాన్ని తగ్గిస్తావా
దునియని ఏలేస్తానే
నీకు నాకు కుదిరితే

రాసేసుకుంటాలే వందేళ్ళకి
కథ ఏదైనా నువ్వేలే నా నాయకి

కావ్యాలు చాలేనా నీ కళ్ళకి
కనిపించాలి వాటిల్లో నా బొమ్మ
ప్రేమ ప్రేమ…. రావే ప్రేమ……

ప్రాణం ఇస్తానన్న చాలా చిన్న మాటేనమ్మ
నీతో ఉండాలన్న సరిపోతుందా నాకో జన్మ

పెట్టేయ్ పేరేదైనా పొదీ ప్రేమ నమ్మాలమ్మ
హత్తెరీ ఒంటరి తనమే అంతం చేసే హంతకీ

డేంజర్ పిల్ల…. డేంజర్ పిల్ల……
డేంజర్ పిల్ల పిల్ల ఏంజెల్ లాగా డ్యూయల్ రోలా..
జేబుకి తెలియకుండా హార్టే మాయం చేసావెల్ల….

టచ్చే చెయ్య…..కుండా నాలో మొత్తం నిండావెల్ల……
అరేయ్ నువ్వొచ్చాక ఏది లేదే మునుపులా

అరేయ్ నువ్వొచ్చాక ఏది లేదే మునుపులా

 

Arey Black And White
Seethaakokachilukava
Cheekatlo Thiragani Minugurutalukuva
Okka Mullu Kuudaa Lene Leniroja Puvva
Rareu Piece… Ye Nuvva

Kalalu Kanadhata Kannethi Kanadhata
Karuku Maguvata Hoy
Nagalu Baruvata Guname Nidhiata
Egiri Padadhata Hoy

Danger Pillaa.. Danger Pillaa..
Danger Pillaa Pillaa
Angel Laga dual role ah
Chetiki Teliyakunda
Heart Aa Mayam Chesavella
Touche Cheyyakundaa
Naaloo Motham Nindavella
Arey Nuvvochcaaka
Edhii Ledhe Munupulaa..

Arey Naake Nene Boreye Kotte Manisiney
Emaindey Firstu Lookulone Neeke Padithine
Sleepu Walku Lonaa Follow Chese Positioney
Rareu Caseye Nene

O Nachchindhe Chesthuuntaa
Andhaaka Tintaa Pantaa
Manthoti Kastham Anta Hoy

Tensionlu Mosethanta
Ledhanta Intaavanta
Showmanu Antaarantaa Hoy

Danger Pillaa.. Danger Pillaa..
Danger Pillaa Pillaa
Angel Laga dual role ah
Chetiki Teliyakunda Heart Aa Mayam Chesavella
Touche Cheyyakundaa Naaloo Motham Nindavella
Arey Nuvvochcaaka Edhii Ledhe Munupula

O Mudhdhu Appisthaavaa
Podhdhunne Chellistaalee
Vaddiigaa Inkotistaa
Pedhavulu Adigithe

Ammayi Huggisthaavaa
Dhooraanne Thaggisthavaa
Dhu Iyaani Aelestaanee
Neeku Naaku Kudirithee

Raasesukuntaale Vandhellake
Katha Edhainaa Nuvvele Naa Naayaki
Kaavyaalu Chaalena Nee Kallaki
Kanipinchaali Vaatillo Naa Bomma

Premaa Premaa Raave Premaa
Pranam Istaananna
Chaala Chinna Maatenamaa
Neetho Undaalannaa
Saripothundhaa Naako Janma

Petteye Peredhainaa
Podhi Premaa Nammaalamma
Hattheri Ontari Thanamee
Antham Chese Hanthaki

Angel Pillaa Pillaa Angel Laga
Chetiki Teliyakunda Heart Aa Mayam Chesavella
Touche Cheyyakundaa Naaloo Motham Nindavella
Arey Nuvvochcaaka Edhii Ledhe Munupula

Arey Nuvvochcaaka
Edhii Ledhe Munupula


We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)