దారి చూడు దుమ్ము చూడు పాట లిరిక్స్ – కృష్ణార్జున యుద్ధం
దారి చూడు దుమ్ము చూడు మామ పాట లిరిక్స్ (Dhaari Choodu Dhummu Choodu Song Lyrics From Krishnarjuna Yuddham) తెలుగు మరియు ఇంగ్లీష్ బాషలో. ఈ పాట నాని నటించిన కృష్ణార్జున యుదం సినిమాలోనిది. #DhaariChooduSongLyrics #DhaariChooduLyricalVideo #KrishnarjunaYudham
పాట
(Song) |
సినిమా
(Movie) |
గాయకులు
(Singer) |
పాట వ్రాసినవారు
(Song Writer) |
సంగీతం
(Music) |
---|---|---|---|---|
దారి చూడు (Dhaari Choodu) |
కృష్ణార్జున యుద్ధం (Krishnarjuna Yudham) |
పెంచల్ దాస్ (Penchal Das) |
పెంచల్ దాస్ (Penchal Das) |
హిప్ హాప్ తమిజా (HipHop Tamiza) |
దారి చూడు దుమ్ము చూడు మామ
దున్న పోతుల బేరే చూడూ
దారి చూడు దుమ్ము చూడు మామ
దున్న పోతుల బేరే చూడూ
కమలపూడి కమలపూడి కట్టమిందా మామ
కన్నె పిల్లల జోరే చూడు
కమలపూడి కట్టమిందా మామ
కన్నె పిల్లల జోరే చూడు
బులుగు సొక్క ఏసినవాడ పిలగా
చిలక ముక్కు చిన్న వాడా
బులుగు సొక్క ఏసినవాడ పిలగా
చిలక ముక్కు చిన్న వాడా
చక్కని చుక్కా చక్కని చుక్కా
దక్కె చూడు మామ
చిత్ర కన్ను కొంటె వాడా
చిత్ర కన్ను కొంటె వాడా…
చిత్ర కన్ను కొంటె వాడా
మేడలోని కుర్రదాన్ని పిల్లగా
ముగ్గులోకి దింపినావూ
మేడలోని కుర్రదాన్ని పిల్లగా
ముగ్గులోకి దింపినావూ
నిన్ను కోరీ, నిన్ను కోరీ వన్నె లాడి లైలా
కోట దాటి పేట చేరే..
కురస కురస అడవిలోనా పిల్లగా
కురిశనే గాంధారీ వానా
కురస కురస అడవిలోనా పిల్లగా
కురిశనే గాంధారీ వానా
ఎక్కరాని ఎక్కరాని కొండలెక్కి మామ
ప్రేమలోనా చిక్కినావు
ఎక్కరాని కొండలెక్కి మామ
ప్రేమలోనా చిక్కినావు
పూల చత్రి పట్టుకొని పిల్లగా
ఊరు వాడ తోడు రాగా
పూల చత్రి పట్టుకొని పిల్లగా
ఊరు వాడ తోడు రాగా
జంటగానే, జంటగానే కూడినారు మామ
చలువ పందిరి నీడ కిందా
జంటగానే కూడినారు మామ
చలువ పందిరి నీడ కిందా
కన్నె పిల్లల జోరే చూడు
Daari choodu dummu choodu maama
Dunna potula bere choodoo
Daari choodu dummu choodu maama
Dunna potula bere choodoo
Kamalapoodi kamalapoodi kattamindaa maama
Kanne pillala Jore choodu
Kamalapoodi kamalapoodi kattamindaa maama
Kanne pillala Jore choodu
Bulugu sokka Yeesinavaadaa pilagaa
Chilaka mukku chinna vaadaa
Bulugu sokka Yeesinavaadaa pilagaa
Chilaka mukku chinna vaadaa
Chakkani chukkaa chakkani chukka
Dakke choodu maama
chitra kannu konte vaadaa
Chitra kannu konte vaadaa
chitra kannu konte vaadaa
Medaloni kurradaanni pillagaa
Mugguloki dimpinaavuu
Medaloni kurradaanni pillagaa
Mugguloki dimpinaavuu
Ninnu koree ninnu koree vanne laadi lailaa
Kota daati peta chere
Kurasa kurasa adavilonaa pillagaa
Kurisane gaandhaaree vaanaa
Kurasa kurasa adavilonaa pillagaa
Kurisane gaandhaaree vaanaa
Ekkaraani ekkaraani kondalekki maama
Premalonaa chikkinaavu
Ekkaraani kondalekki maama
Premalonaa chikkinaavu
Poola chatri pattukoni pillagaa
Ooru vaada todu raagaa
Poola chatri pattukoni pillagaa
Ooru vaada todu raagaa
Jantagaane jantagaane koodinaaru maama
Chaluva pandiri needa kindaa
Jantagaane koodinaaru maama
Chaluva pandiri needa kindaa
Kanne Pillala Jore Choodu