మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

డించకు డించకు డింక పాట లిరిక్స్

3
డించకు డించకు డింక పాట లిరిక్స్

 

సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

రెడ్

(RED)

డించకు డించకు డింక

(Dinchaku Dinchaku Dinka)

కీర్తన శర్మ

(Keertana Sharma)

కాసర్ల శ్యాం

(Kasarla Shyam)

మని శర్మ 

(Mani Sharma)

 

 


ఎక్కడి దానవే… చక్కని కోమలి
ఒక్కదానివి ఉన్నవెందే వస్తావా భీమిలి

గంపెడు ఆశతో దాటినా వాకిలి
మోసం చేస్తే మీ మొగోల్లంత విడిచినా ఫ్యామిలీ

అరె చెప్పుకుంటే భాధ అరె తిరిపోద్ది చెంచిత
అరె సెట్టంత మావోడున్నడు సెట్టు చేస్తాడు నీ కధ

ఏడీ ఎక్కడున్నడు, నా కళ్ళకు కనిపించమను మీ హీరోని
కూ…… సింత

పన్నెండు డబ్బాల పాస్సంజేరు బండెక్కి
పదకొండు గంటలకు పోదమన్నాడు బొంబాయికి

పదిమంది సూసారని సాటుగా వొచ్చ టేషన్ కి
తోమిదో నెంబర్ మీదకి రైలోచ్చే రోవ్వంతటికి

సల్లాటి ఏసి బొగిల సూపించాడే ఓకిటికి
హయంతటి దుప్పటి వేసి దూరిన్డమ్మి మాపటికి
కూ ఛుక్ ఛుక్ కూతలు తప్ప
మోతలు లేవే రాతిరికి
ఇంజెను మొత్తం హీటేక్కించి జంపయ్యిండే పోద్దిటికి

డించకు డించకు డింక ఆడా ఈడ దూకకే జింక
డించకు డించకు డింక మా బీచుకు రావే ఇంకా
అరె డించకు డించకు డింక తగలేట్టేస్తా నీ లంక
డించకు డించకు డింక ఇక లాగితే కదిలె నీ డొంక

గుంజు తుంటే చేను గురునాదు పిలిచీ నన్ను
కట్టు చేస్తే సీను చెన్నైలో తేలాను

రంజుగుందే స్టొరీ ఎటైందే ఈ సారి
కంచిపట్టు శారి నలిగింద లేదా జారి

ఇంగిలిసు సినిమా చూద్దాం ఇంగవ అన్నాడు
ఎంగిలి ముద్దులంటే నేర్పిస్తానన్నాడు

రొంబ రొంబ సంతోషమ నాటి నాంచారు
పంబరేగి పోయిందేమో నైట్ ఉషారు

లుంగీ డాన్సు చేద్దమంటూ పొంగించాడు ఒక బీరు
తొంగున్నాడు గుర్రు పెట్టి మెక్కి ఇడ్లీ సంబారు

డించకు డించకు డింక ఆడా ఈడ దూకకే జింక
డించకు డించకు డింక మా బీచుకు రావే ఇంకా
అరె డించకు డించకు డింక తగలేట్టేస్తా నీ లంక
డించకు డించకు డింక ఇక లాగితే కదిలె నీ డొంక

తిప్పి సందు సందు నా వల్ల కాదని చందు
చార్మినారు ముందు తాగించిండే మందు

జాగాలన్ని చుట్టి మా వైజాగ్ వొచ్చావ చిట్టి
భాగుంటదే సిట్టి చూస్తావ చమటలు పట్టి

లైటు హౌసు లాగా ఉంది బాసు కటౌటు
రూటుపట్టి రౌండేసొద్దాం పట్నం సూపెట్టు

చెండు లాగ మెత్తగ వుంది పాపా నీ వొళ్ళు
గ్రౌండులో దిగావంటే తిరుగుతాయే కళ్ళు

ఎత్తు పల్లం ఎక్కి దిగి వచ్చిందయ్యో ఈ రైలు
సత్తా జూసి ఈన్నే వుంటా ఇచ్చావంటే సిగ్నల్లు …

డించకు డించకు డింక ఆడా ఈడ దూకకే జింక
డించకు డించకు డింక మా బీచుకు రావే ఇంకా
అరె డించకు డించకు డింక తగలేట్టేస్తా నీ లంక
డించకు డించకు డింక ఇక లాగితే కదిలె నీ డొంక


Ekkadi dhanave chakkani komali
Okkadhanivi unnavende vasthava bheemili

Gampedu Aasatho Dhatina vaakili
Mosam cheste mee mogallantha vidichina family

Arey Cheppukuntey Bhaada Arey Tiripoddhi Chenchita
Arey Settantha Maavodunnadu settu chestade nee kadha

Edi Ekkadunnadu Naa Kallaku Kanipinchamanu Mee Heroni
kooosintha

Pannendu Dabbala Passanjeru Bandekki
Padakondu Gantalaku Podamannadu Bombaaiki

Padimandhi Soosarani Satuga Vocha tesionu Ki
Thomiddo Numberu Meedaki railoche Rovvanthatiki

Sallati AC Bogila Soopinchade okatiki
hayanthati Duppati Vesi Doorindammi Mapatiki
Ko chuk chuk koothalu thappa
Mothalu leve Rathiriki
Engenu Motham Heatekkinchi Jampayyinde Poddatiki

Dinchaku Dinchaku Dinka Arey Aada Idaa Dhookake Jinka
Dinchaku Dinchaku Dinka Maa beachu ki Rave Inka
Arey Dichaku Dichaku Dinka Tagalettasta Ne Lanka
Dinchaku Dinchaku Dinka Ika Lagite Kadile Ne Donka

Gunju thunte chenu gurunadhu pilichey nannu
kattu cheste seanu Chennailo Thelanu

Ranjoogundhe Story Eetayyindhe Ee saari
Kanchipattu Saari Naligindha Leda Jaari

Engilisu Cinema Choodham Ingava Annadu
Engili Mudhulante Nerpistanannadu

Romba Romba Santhoshama Naati Nancharu
Pambharegi Poyindemo Night Usharu

Lungi Dance-u Chedhamantu Ponginchadu Oka Beeru
Thongunnadu Gurru Petti Mekki Idly Sambaru

Dinchaku Dinchaku Dinka Arey Aada Idaa Dhookake Jinka
Dinchaku Dinchaku Dinka Maa beachu ki Rave Inka
Arey Dichaku Dichaku Dinka Tagalettasta Ne Lanka
Dinchaku Dinchaku Dinka Ika Lagite Kadile Ne Donka

Thippi Sandhu Sandhu Naa Valla kadhani Chandhu
Charminaru Mundhu Taginchinde Mandhu

Jaagalanni Chutti Maa Vizag Ochava Chitti
Bhaguntadhe Sitti Choostava Chematalu Patti

Lightu House-u Laga Undhi Boss Cutout-uu
Rootupatti Roundesoddam Patnam Soopettu

Chendu Laaga Methaga Vundhi Papa Nee Vollu
Groundulo Dhigavante Thirugutaye Kallu

Etthu Pallam Ekki Dhigi Vachhindayyo Ee railu
Sattha Joosi Eenne Vunta Ichavante Signalluu…

Dinchaku Dinchaku Dinka Arey Aada Idaa Dhookake Jinka
Dinchaku Dinchaku Dinka Maa beachu ki Rave Inka
Arey Dichaku Dichaku Dinka Tagalettasta Ne Lanka
Dinchaku Dinchaku Dinka Ika Lagite Kadile Ne Donka

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)