డిరి డిరి డిరిడి వారెవ పాట లిరిక్స్
సినిమా
(Movie) |
పాట
(Song) |
పాడినవారు
(Singer) |
లిరిక్స్ వ్రాసినవారు
(Lyric Writer) |
సంగీతం
(Music) |
---|---|---|---|---|
సంతోషం
(Santhosham) |
డిరి డిరి డిరిడి
(Diri Diri Diridi) |
కే.కే, ఉష
(K.K, Usha) |
కులశేకర్
(Kulashekar) |
ఆర్.పి.పట్నాయక్
(R.P.Patnayak) |
డిరి డిరి డిరిడీ వారెవ
డిరి డిరి డిరిడీ వారెవ
డిరి డిరి డిరిడీ వారెవ
యిప్పుడిప్పుడిప్పుడే వారెవ
ఇచ్చిపుచ్చుకుంటే వారెవ
అరె ఇద్దరొకటయెరో వారెవ
డిరి డిరి డిరిడీ వారెవ
యిప్పుడిప్పుడిప్పుడే వారెవ
అదిరి పడకురో…. హొయ్ హొయ్
దిగులుపడకురో….. హొయ్ హొయ్
కడలి అడుగులో మగువ మనసులో ఏమిటుందో చెప్పలేవురో
అమ్మమ్మ అంతనిందలొద్దులే
అంతంత పెద్దమాటలొద్దులే
మనసు తెర తీసి ఉందిలే నన్నుచూడమందిలే
అరె ముచ్చటింక ముందరుందిలే
డిరి డిరి డిరిడీ వారెవ
యిప్పుడిప్పుడిప్పుడే వారెవ
ఇచ్చిపుచ్చుకుంటే వారెవ
అరె ఇద్దరొకటయెరో వారెవ
కనులు కలపరో… హొయ్ హొయ్
మనసు తెలపరో…. హొయ్ హొయ్
మొదటి పిలుపుతో వరస కలపరో పెళ్ళిడోలు మోగుతుందిరో
వలపు వల జారుకుందిలే….
దుడుకు వయసాగనందిలే
మనసుజత కోరుకుందిలే అది చెప్పలేదులే
ఈసందడంత అందగాడిదే
డిరి డిరి డిరిడీ వారెవ
యిప్పుడిప్పుడిప్పుడే వారెవ
ఇచ్చిపుచ్చుకుంటే వారెవ
అరె ఇద్దరొకటయెరో వారెవ
డిరి డిరి డిరిడీ వారెవ
డిరి డిరి డిరిడీ వారెవ
డిరి డిరి డిరిడీ వారెవ
డిరి డిరి డిరిడీ వారెవ
డిరి డిరి డిరిడీ వారెవ
డిరి డిరి డిరిడీ………… వారెవ
Diri diri diridi varevaa
Diri diri diridi varevaa
Diri diri diridi vareva
Ippudippudippude vareva
Ichipuchukunte vareva…..
Arey iddarokkatayyero vareva
Diri diri diridi vareva
Ippudippudippude vareva
Adhiri padakuro hoy hoy
digulu padakuro hoy hoy
Kadali adugulo maguva manasulo emitundo cheppalemuro
Ammamma antha nindalodhule
Anthantha pedda maatalodhule
Manasu thera theesi vundile
Nannu choodamandile arey muchatantha mundharundile
Hey diri diri diridi vareva
Ippudippudippude vareva
Ichipuchukunte vareva…….
Arey iddarokkatayyero vareva
Kanulu kalaparo hoy hoy
Manasu theluparo hoy hoy
Modati piluputho varasa kalaparo pelli dolu moguthundiro
Valapu vala jaarukundhile uduku vayasaganandile
Manasu jatha korukundhile adi cheppaledhule
Ee sandadantha andagaadide
Hey diri diri diridi vareva
Ippudippudippude vareva
Ichipuchukunte vareva….
Arey iddarokkatayyero vareva
Hey diri diri diridi vareva
diri diri diridi vareva
Diri diri diridi vareva
diri diri diridi….. vareva