ధృవ ట్రయిలర్ రామ్ చరణ్ రకుల్ ప్రీత్ సింగ్
Druva Trailer Ram Charan
Druva latest trailer released by geeta arts. Total deva story shows in 2 minutes trailer.
మెగా అభిమానులు ఎప్పుడు అని ఎదురుచూసే ధ్రువ సినిమా ట్రయిలర్ 2 ని గీతా అర్ట్స్ రిలీజ్ చేసింది. ఈ 2 నిమిషాల ట్రయిలర్ లో మొత్తం సినిమా స్టోరీని చూపించారు. రాంచరణ్ కొత్త లుక్ తో కనిపిస్తే అరవింద్ స్వామి కొత్త స్మైల్ తో కనిపించాడు. రకుల్ ప్రీత్ సింగ్ తన గ్లామర్ ఎక్కువగా చూపించనుంది. మొత్తానికి రాంచరణ్ ధృవ తమిళ్ వెర్షన్ ని మర్చిపోయేటట్టు చేసుధి అని చాలామంది సినీ ప్రముఖులు అంటున్నారు. ధృవ సినిమా విడుదల తేది 9 డిసెంబర్ 2016.