మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

ఈ వేళలో నీవు పాట లిరిక్స్

5

 

సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

గులాబి

(Gulabi)

ఈ వేళలో నీవు

(Ee velalo Neevu)

సునీత

(Sunitha)

సిరివెన్న్నెల సీతారామశాస్త్రి

(Sirivennela Sitarama Sastry)

శశి ప్రీతం

(Shashi Preetam)

 

 


ఈ వేళ లో నీవు ఏం చేస్తూ ఉంటావో
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను
నా గుండె ఏనాడో చేజారిపోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన ఉంటానే ఏం మాయ చేశావో

ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను

నడి రేయిలో నీవు, నిదరైనా రానీవు
గడిపేదెలా కాలము…. గడిపేదెలా కాలము

పగలైనా కాసేపు, పని చేసుకోనీవు
నీ మీదనే ధ్యానము…. నీ మీదనే ధ్యానము

ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది
నువ్వు కాక వేరేది కనిపించనంటోంది
ఈ ఇంద్రజాలాన్ని నీవేనా చేసేంది

నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటూనే ఏం తోచనీకుంది

నీ మీద ఆశేదో నను నిలవనీకుంది
మతి పోయి నేనుంటే నువు నవ్వుకుంటావు

ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను

ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో
అనుకుంటూ……


Ee velalo neevu Yem chestu vuntaavo
Anukuntu vuntaanu Prathi nimishamu nenu
Naa gunde Yenaado Cheyi jaari poyindi
Nee needa ga maari Naa vaipu raanandi
Dooraana vuntane Yem maaya chesaavo

Ee velalo neevu Yem chestu vuntaavo
Anukuntuvuntaanu Prathi nimishamu nenu

Nadi reyilo neevu, Nidharaina raaneevu
gadipedhelaa kaalamu gadipedhelaa kaalamu
Pagalaina kaasepu Pani chesuko neevu
Nee meedhane dhyaanamu Nee meedhane dhyaanamu

Ye vaipu choostunnaa Nee roope thochindi
Nuvvu kaaka veredi Kanipinchanantondi
Ee indrajaalanni Neevena chesindi

Nee perulo Yedo priyamaina kaipundi
Nee maata vintune em thochaneekundi

Nee meeda aasedho nanu nilavaneekundhi
Mathi poyi nenunte nuvvu navvukuntavu

Ee velalo neevu Yem chestu vuntaavo
Anukuntuvuntaanu Prathi nimishamu nenu

Ee velalo neevu Yem chestu vuntaavo
Anukuntu………

ఈ వేళలో నువ్వు ఎం చేస్తూ ఉంటావు పాటను మన వెబ్సైటు సెర్చ్ లో సెర్చ్ చేసిన పదాలు “e velalo nuvvu, ee velalo neevu, ee velalo nuvu, e velalo nuvu, ee velalo neevu, e velalo neevu” అనే పదాలు ప్రస్తుతానికి ఈ పాట కోసం సెర్చ్ చెయ్యబడినవి.

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)