గ ఘ మేఘ పాట లిరిక్స్ – చల్ మోహన్ రంగ
గ ఘ మేఘ పాట లిరిక్ (Ga Gha Megha Song Lyrics From Chal Mohan Ranga) తెలుగు మరియు ఇంగ్లీష్ బాషలో. ఈ పాట మంచి హిట్ సాదించింది ఈ పాట పూర్తి లిరిక్ వీడియో కూడా విడుదల ఐంది.
సినిమా
(Movie) |
పాట
(Song) |
లిరిక్స్
(Lyricist) |
గాయకులు
(Singer) |
సంగీతం
(Music) |
---|---|---|---|---|
చల్ మోహన్ రంగ (Chal Mohan Ranga) |
గ ఘ మేఘ
(Ga Gha Megha) |
క్రిష్ణ కాంత్
(Krishna Kanth) |
రాహుల్ నంబియార్ (Rahul Nambiar) |
తమన్ ఎస్ ఎస్
(Thaman SS) |
గ ఘ మేఘ పాట తెలుగు లిరిక్స్ |
Ga Gha Megha Song English Lyrics |
Ga Gha Megha Lyrical Video |
---|---|---|
మీ పేరేంటండి?
మేఘ..మేఘ సుబ్రమణ్యం మేగా గారు మెగా కాదు మే ఘ ఒథూ ఘ పిలు (సంగీతం) గ ఘ గ ఘ మేఘ కనులే చెప్పే కొత్త సాగ గ ఘ గ ఘ మేఘ నింగే మనకు నేడు పాగా గ ఘ గ ఘ మేఘ అల్లెసావే హాయి తీగా గ ఘ గ ఘ మేఘ పయనం ఇంక ముందుకేగ. ఇల్లాగే ఇల్లాగే ఇల్లాగే ఎటేపు వెల్లాలి అంటూ మనసు లాగే అలాగే అలాగే అలాగే అంటూనే లేదేంటూ ఏది ముందులాగే ఇవ్వాలే ఇవ్వాలే ఇవ్వాలే కన్నుల్లో కలల్ని నువ్వు పైకి లగే సరేలే సరేలే ఘ అన్నాను లే మేఘా…. (సంగీతం) గ ఘ గ ఘ మేఘ కనులే చెప్పే కొత్త సాగ గ ఘ గ ఘ మేఘ నింగే మనకు నేడు పాగా గ ఘ గ ఘ మేఘ అల్లెసావే హాయి తీగా గ ఘ గ ఘ మేఘ పయనం ఇంక ముందుకేగ. బేబీ ఎవిరిడే ఐ రైట్ యు లెటర్ ఐ ప్రామిస్ ఐ విల్ మేక్ యువర్ డే మచ్ బెటర్ ఐ ప్రామిస్ ఐ వొంట్ ట్రీట్ యు లైక్ థెం అదర్స్ ఐ ప్రామిస్ ఐ వొంట్ మేక్ యు థింక్ అఫ్ ద రాథేర్ ఇఫ్ యు లూకింగ్ ఎట్ ది స్కై థట్స్ అప్ అబోవ్ ది మూన్ అండ్ ది స్టార్స్ ఆర్ ది సింబల్స్ అఫ్ మై లవ్ జస్ట్ కాల్ మీ బై మై నేమ్ వెన్ యు నీడ్ మీ మై డియర్ అండ్ ఐ విల్ బి రైట్ దేర్ టు మేక్ యువర్ ప్రొబ్లెంస్ డిసపియర్ (సంగీతం) గమ్మతులో ఊగామా తుల్లింతలో తేలమా ఇంతింతలై సంతోషం మాతో సందడి చేసేనా హటాతుగా యెదలోన హడావిడే పెరిగేనా అమాంతము ఈ చిరునవ్వులకే అర్థం దొరికేనా ఓ..ఓ..ఓ..ముందే మలుపు వుందో. ఓ..ఓ..ఓ..ఘ అన్నాను లే మేఘా…. |
Mee Perentandi?
Megha..Megha Subramanyam Mega Garu Mega Kadu Me Gha Othu Gha Pilu (Music) Gha Ga Gha Megha Kanule Cheppe Kotha Saga Ga Gha Ga Gha Megha Ninge Manaku Needu Pagaa Ga Gha Ga Gha Megha Allesaave Hayi Teegaa Ga Gha Ga Gha Megha Payanam Inka Mundukega Ilage Ilage Ilage Yetepo Vellaali Antu Manasu Laage Alaage Alaage Alaage Antune Ledento Yedi Mundulaage Ivvale Ivvale Ivvale Kannullo Kalalni Nuvu Paiki Lage Sarele Sarele Gha Annanu Le Meghaa….. (Music) Ga Gha Ga Gha Megha Kanule Cheppe Kotha Saga Ga Gha Ga Gha Megha Ninge Manaku Nedu Paga Ga Gha Ga Gha Megha Allesaave Hayi Teegaa Ga Gha Ga Gha Megha Payanam Inka Mundukega Baby Everyday, I Write You Love Letter I Promise I’ll Make Your Day Much Better I Promise I Won’t Treat You Like Them Others I Promise I Won’t Make You Think Of The Rather If You Looking At The Sky That’s Up Above The Moon And The Stars Are The Symbols Of My Love Just Call Me By My Name When You Need Me My Dear And I’ll Be Right There To Make Ur problems Disappear (Music) Gammathulo Oogamaa Tullintalo Telamaa Inthinthalai Santhosham Maatho Sandadi Chesenaa Hatathuga Yedalona Hadavide Perigena Amantamu Ee Chirunavvulake Artham Dorikenaa Oo.. Oo.. Oo.. Munde Malupu Vundoo Oo.. Oo.. Oo.. Gha Annanu Le Meghaa…. |