గీత గోవిందం ట్రైలర్
1
SaveSavedRemoved 0
గీత గోవిందం ట్రైలర్ చూస్తుంటే మంచి లవ్ స్టోరీ సినిమాల ఉంది. ట్రైలర్ బ్లాకు అండ్ వైట్ తో స్టార్ట్ అవ్తుంది విజయ్ దేవరకొండ మరియు రష్మిక మద్య చిన్న రొమాన్స్ సీన్స్ జరుగుతుంటై కట్ చేస్తే హీరోయిన్ హీరో చెంప చెల్లుమనిపిస్తుంది ట్రైలర్ కలర్లోకి మరిపోది. బాగుంది ట్రైలర్.
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే పాట లిరిక్స్ తెలుగు మరియు ఇంగ్లిష్లో