గోవర్ధన గిరిధర గోవింద పాట లిరిక్స్
పాట
(Song) |
పాడినవారు
(Singer) |
లిరిక్స్ వ్రాసినవారు
(Lyric Writer) |
సంగీతం
(Music) |
|
---|---|---|---|---|
Govardhana Giridhara Govinda |
Kavya Ajit, kamala subramanyam |
Narayana Therthar |
Sujit Hyder Thaha |
గోవర్ధన గిరధర గోవిందా గోకుల పాల, పరమానందా…..
గోవర్ధన గిరధర గోవిందా గోకుల పాల, పరమానందా…
గోవర్ధన గిరధర గోవిందా గోకుల పాల, పరమానందా…
గోవర్ధన గిరధర ……
శ్రీవత్సాంకిత శ్రీ కౌస్తుభ ధర…….
శ్రీవత్సాంకిత శ్రీ కౌస్తుభ ధర
శ్రీవత్సాంకిత శ్రీ కౌస్తుభ ధర
భావక బయ హర పాహి ముకుంద
శ్రీవత్సాంకిత శ్రీ కౌస్తుభ ధర భావక బయ హర పాహి ముకుంద
భావక బయ హర పాహి ముకుంద
గోవర్ధన గిరధర గోవిందా……
పాతిత సురరిపు పాదప బ్రిందా
పాతిత సురరిపు పాదప బ్రిందా
పావన చరిత పరమృత కంద
నాట్య రసోత్కట నానాభరణ
నాట్య రసోత్కట నానాభరణ
నారాయణ తిర్ధార్చిత చరణ
నారాయణ తిర్ధార్చిత చరణ
గోవర్ధన గిరధర గోవిందా గోకుల పాల, పరమానందా
గోవర్ధన గిరధర గోవిందా…….
గోవిందా………