బాహుబలి 2 వీడియో లీక్ చేసిన గ్రాఫిక్ డిజైనర్
రాజమౌళి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బాహుబలి 2 సినిమాకి సంబంధించి 9 నిమిషాల వీడియో ఆన్లైన్ లో ఉంచారు. ఈ సినిమాకి గ్రాఫిక్ వర్క్ చేస్తున్న కృష్ణ దయానంద్ చౌదరి అనే వ్యక్తి 9 నిమిషాల వార్ వీడియో దొంగిలించి తన ఫ్రెండ్స్ కి షేర్ చేసాడు. విషయం తెలుసుకున్న నిర్మాతలు వెంటనే అతనిమీద కేసు బుక్ చేసారు. కృష్ణని విజయవాడ లో అరెస్ట్ చేసారు అతనితో పటు తన ఫ్రెండ్స్ అరుగురుని అదుపులోకి తీసుకున్నారు.
ఒక చిన్న ఆత్రుత ఎచ్చులుకు పోవటం వల్ల ఈ రోజు వీళ్ళ జీవితం పాడై పొయింది.