మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

గుండెల్లోన గుండెల్లోన గూడు కట్టేసి పాట లిరిక్స్

1
గుండెల్లోన గుండెల్లోన గూడు కట్టేసి పాట లిరిక్స్

 

సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

ఓరి దేవుడా

(Ori Devuda)

గుండెల్లోన గుండెల్లోన

(Gundellona Gundellona) 

అనిరుద్ రవిచందర్

(Anirudh Ravi Chandar)

కసర్ల శ్యాం 

(Kasarla Syam)

లియోన్ జేమ్స్

(Leon james)

 

 


ఇడువనే ఇడువనే క్షణం కూడా నిన్నే
బుజ్జమ్మా… బుజ్జమ్మా
యే….. మరువనే మరువనే కలల్లోను నిన్నే
బుజ్జమ్మా… బుజ్జమ్మా

గొడవలే పడనులే నీతో గొడుగులా నీడౌతానే
అడుగులే……. వేస్తానమ్మా నీతో అరచేతుల్లో మోస్తూనే..

గుండెల్లోనా గుండెల్లోనా నిన్ను దాచేసి
గూడె కట్టి గువ్వ లెక్క చూసుకుంటానే

గుండెల్లోనా గుండెల్లోనా సంతకం చేసి
పైనోడితో పర్మిషనే తెచ్చుకున్నానే

యే….. గడవనే గడవదే నువ్వే లేని రోజే
బుజ్జమ్మా… బుజ్జమ్మా

యే….. ఒడవనే ఒడవదే నీపై నాలో ప్రేమే
బుజ్జమ్మా… బుజ్జమ్మా

నా చిన్ని బుజ్జమ్మ,, నా కన్నీ బుజ్జమ్మ

కరిగినా కాలం, తిరిగి తేస్తానే
నిమిషమో గురుతే, ఇస్తానే బుజ్జమ్మ

మిగిలిన కథనే కలిపి రాస్తానే
మనకిక దూరం ఉందొద్దే బుజ్జమ్మ

మనసులో తలిచినా చాలే
చిటికెలో నీకే ఎదురురావుతానే
కనులతో అడిగి చూడే, ఎంతో సంతోషం నింపేస్తానే….
ఏ… ఏ…. ఏ… ఏ….

గుండెల్లోనా గుండెల్లోనా నిన్ను దాచేసి
గూడె కట్టి గువ్వ లెక్క చూసుకుంటానే

గుండెల్లోనా గుండెల్లోనా సంతకం చేసి
పైనోడితో పర్మిషనే తెచ్చుకున్నానే

గుండెలోన గుండెలోన కొత్త రంగే నింపుకున్న..
గుండెలోన గుండెలోన బొమ్మ నీదే గీసుకున్న….

ఇడువనే ఇడువనే
క్షణం కూడా నిన్నే
బుజ్జమ్మా…… బుజ్జమ్మా….


Iduvane iduvane kshanam kooda ninne
Bujjamma bujjamma
Maruvane maruvane kalallonu ninne
Bujjamma bujjamma
Godavale padanule neetho godugu laa needouthaane
Adugule vesthaanamma neetho arachethullo mosthune

Gundellonaa Gundellonaa ninnu daachesi
Goode katti guvva lekka choosukuntaane
Gundellonaa Gundellonaa santhakam chesi
Painoditho permission-ne thecchukunnaane

Ye…. Gadavane gadavadhe nuvve leni roje bujjamma bujjamma
Ye…. Oduvane oduvade neepai naalo preme bujjamma bujjamma

Naa Chinni Bujjamma…..
Naakannee Bujjamma…..

Karigina kaalam thirigi thesthaane
Nimishamo guruthe isthaane bujjamma

Migilina kathane kalipi raasthaane
Manakika dhooram undoddhe bujjamma

Manasulo thalichinaa chaale
Chitikelo neeke edhuravuthaane
Kanulatho adigi choode, entho santhosham nimpesthaane…
ne… ne… ne… ne…

Gundellonaa Gundellonaa ninnu daachesi
Goode katti guvva lekka choosukuntaane
Gundellonaa Gundellonaa santhakam chesi
Painoditho permission-ne thecchukunnaane

Gundelonaa….Gundelonaa….
Kottha range nimpukunna….
Gundelonaa…..Gundelonaa….
Bomma needhe geesukunnaa….
Iduvane iduvane kshanam kooda ninne
Bujjamma bujjamma

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)