శివ కార్తికేయన్ తో మరో సారి అంటున్న హీరోయిన్
శివ కార్తికేయన్ తమిళ్ సినిమా హీరో మొదటి సినిమా నుంచి నిన్న రెమో సినిమా వరకు వరుస విజయాలతో దూసుకు వెళ్తున్నాడు. తమిళ టాప్ హీరోఇన్స్ కూడా శివ కార్తికేయన్ తో సినిమా చెయ్యటానికి ఇష్టపడుతున్నాడు. వీరిలో నాయన తార, సమంతా ఉన్నారు .
శివ కార్తికేయన్ తో ఫస్ట్ మూవిలో నటించిన హీరోయిన్ హన్సిక మరోసారి శివ కార్తికేయన్ తో నటించటానికి సిధమైంది.