మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

హరి హర సుత పాట లిరిక్స్

2
హరి హర సుత పాట లిరిక్స్

 

సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

అయ్యప్ప స్వామి భక్తి పాటలు

(Ayyappa Swami Devotionals)

హరి హర సుత

(Hari Hara Sutha)

జి. ఆనంద్

(G.Anand)

ఎం శివ గణేష్

(M.shiva Ganesh)

బి చిట్టి బాబు

(B.Chitti Babu)

 

 


హరి హర సుత సురపతింత
ఇంద్రియతిత పంగళతిత
కోటి దండాలు శత కోటి దండాలు
కోటి దండాలు శత కోటి దండాలు

హరి హర సుత సురపతింత
ఇంద్రియతిత పంగళతిత
కోటి దండాలు శత కోటి దండాలు
కోటి దండాలు శత కోటి దండాలు

పితవై దేవతవై
గతి వై సద్గతివై
పతివై సన్మతివై పాలించవా..

తోడై నా నీడై
హితుడై స్నేహితుడై
గురువై సద్గురువై లాలించవా…..
ధ ధయ హృదయ అభయమొసగి దారి చూపలేవా…..
నను కాపాడ రావా…

హరి హర సుత సురపతింత
ఇంద్రియతిత పంగళతిత
కోటి దండాలు శత కోటి దండాలు
కోటి దండాలు శత కోటి దండాలు

పదమంటిని శరణంటిని నీవే దిక్కంటిని
వేరెవ్వరు లేరంటిని కాపాడమంటిని..

నేడే కనుగొంటిని చీకటిలో వుంటిని
వెలుగును ఇమ్మంటిని కనికరించమంటిని
ధ ధయ హృదయ కల్పతరువులా వరములివా….
నను పాలించరావా…..

హరి హర సుత సురపతింత
ఇంద్రియతిత పంగళతిత
కోటి దండాలు శత కోటి దండాలు
కోటి దండాలు శత కోటి దండాలు

హరి హర సుత సురపతింత
ఇంద్రియతిత పంగళతిత
కోటి దండాలు శత కోటి దండాలు
కోటి దండాలు శత కోటి దండాలు

శత కోటి దండాలు
శత కోటి దండాలు
శత కోటి దండాలు


hari hara sutha surapathintha
indriyathitha pangalathita
koti dandalu satha koti dandalu
koti dandalu satha koti dandalu

hari hara sutha surapathintha
indriyathitha pangalathita
koti dandalu satha koti dandalu
koti dandalu satha koti dandalu

pithavai devatavai
gati vai sadgathivai
pathivai sanmathivai paalinchavaa..

thodai naa needai
hithudai snehithudai
guruvai sadhguruvai laalinchavaa…
dha dhaya hurdaya abhayamosagi daari choopaleva..
nanu kapada raavaa…

hari hara sutha surapatintha
indriyathitha pangalathita
koti dandalu satha koti dandalu
koti dandalu satha koti dandalu

padamantivi saranantini neeve dikkantini
verevvaru lerantini kaapadamantini
neede kanugontini cheekatilo vuntini
velugunu immantini kanikarinchamantini
dha dhaya hrudaya kalpataruvalaa varamulivaa..
nanu paalincharavaa…..

hari hara suta surapatintha
indriyathitha pangalathita
koti dandalu satha koti dandalu
koti dandalu satha koti dandalu

hari hara suta surapatintha
indriyathitha pangalathita
koti dandalu satha koti dandalu
koti dandalu satha koti dandalu
satha koti dandalu
satha koti dandalu
satha koti dandalu
satha koti dandalu

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)