హే కృష్ణ ఓ పార్థ
సినిమా
(Movie) |
పాట
(Song) |
పాడినవారు
(Singer) |
లిరిక్స్ వ్రాసినవారు
(Lyric Writer) |
సంగీతం
(Music) |
---|---|---|---|---|
ఆటగదరా శివ
(Aatagadharaa Siva) |
హే కృష్ణ ఓ పార్థ
(Hey Krishna O Partha) |
బివి శృంగా, వాసుకి వైభవ్
(BV Shrunga, Vasuki Vaibhav) |
చైతన్య ప్రసాద్
(Chaitanya Prasad) |
వాసుకి వైభవ్
(Vasuki Vaibhav) |
కృష్ణ…..
ఓహో
కరుణా సింధు
అవునబ్బా
ధీనబంధు
అబ్బబ్బబ్బా…….
ఆపద్బంధవా పాహిమామ్
శభాష్…….. ఏం పాడతన్నడబ్బ……
హే కృష్ణా….. నువ్వు మొదలెట్టు పార్ధ
హే కృష్ణా….. ఓ పార్ధ
హే కృష్ణా…..ఓ పార్ధ
ఎదలోన బయమైన్దయ…
నేనుండ బెంగేలయ….
హే కృష్ణ…… ఏమి పార్ధ
హే హృష్ణా…. ఎమి పార్ధ
ఈ కర్మ నాకేలయా……..
ధర్మాన్ని కాపాడయా…….
పగవాళ్ళు మావాళ్ళే….. చుట్టాలులే…….
సమరాన చుట్టరికమే చెలధే……. నారీ సారించారా……
వద్దులే మాధవా……..
అగు కృష్ణ…… పద పార్ధ…….
అగు కృష్ణ…… పద పార్ధ…….
స్నేహితులు,
కావచ్చు
సమరమున,
చావొచ్చు
ఓ దేవ దయ చూపయా…….
నీలోన క్షత్రమ్ము…. నీ బ్రతుకు క్షణికమ్ము…..
ఓ నరుడా బ్రమ వీడయా…
ఈ బాధ పడలేను….. బంధాలు వీడలేను….. కృష్ణా….. ఈ చావులే ఎందుకో….
చచ్చేది ఈ బొంది
ఆత్మకేం ఇబ్బంది
ప్రతి చావు మలి పుటకకే
నె చంపలేనయ్యా….
రానీయి అపజయం…..
సైనికుడు నీవయ్య
నీ వృత్తి రణమయా…..
నాకేల కృష్ణయ్యా….. ఈ రాజ్యభోగాలు….
ఉపయోగమే లేని …. వైరాగ్యమిక చాలు….
నరకంగా తోస్తుంది నాకిపుడు జగమంత
జగమంత నేనేగ నీకేలా ఆ చింత
పోరాడలేను దయచూపు ప్రభువా
ఇక బతకలేను…
శరణమ్ము వేడు
సర్వమ్ము నకోదులు శరణమ్ము నేనే…….
కృష్ణ…. కృష్ణ…. కృష్ణ…. కృష్ణ….