బాహుబలి నిర్మాతల దగ్గర 70 కోట్ల నల్లదనం?
ప్రధాన మంతి నరేంద్ర మోడీ తీసుకున్న సంచలన నిర్ణయం వాళ్ళ దేశం లో టాక్స్ కట్టకుండా డబ్బు ని దాచిన వారి సంక్య క్రమంగా పెరుగుతుంది. పెద్ద నోట్ల బాన్ మరియు ఇన్కమ్ టాక్స్ ఆకస్మిక టానికి వల్ల చాల మంది పట్టుబడ్డారు. బాహుబలి నిర్మాతల ఇళ్ళపై ఐ.టి అధికారులు ఆకస్మిక తనికిలు నిర్వహించి మొత్తం 70 కోట్లు (పాట 1000, 500 నోట్లు) మరియు కొన్ని విలువైన పాత్రలను స్వాధీన పరుచుకున్నారని సమాచారం. స్వాధీన పరుచుకున్న డబ్బుకు టాక్స్ చూపిస్తే అవి తిరిగి నిర్మాతలకి అప్పగిస్తారు లేకుంటే గవర్నమెంట్ కాతాలోకి జమచేస్తారు.