జియో ఫోన్ బుకింగ్ ఆగస్ట్ 24
త్వరలో జియో ఫోన్ బుకింగ్స్ ఓపెన్ చేయనున్నారు ఆగస్ట్ 24, 2017 ఆన్లైన్ ద్వారా (జియో వెబ్సైట్ మరియు మైజియో అప్) మరియు జియో రిటైలర్ స్టోర్ ద్వారా ఈ మొబైల్ పొందవచ్చు. మీరు ఈ మొబైల్ పొందడానికి మొదట మీ చిరునామా రిజిస్టర్ చెయ్యాలి దాని ద్వారా మీకు ఒక టికెట్ నెంబర్ వస్తుంది దానిని జియో సేవా కేంద్రంలో చూపించి మీ ఆధార్ కార్డ్ వివరాలు ఇవ్వవలెను. ఆగస్ట్ 24 ఫోన్ బుక్ చేసినవారికి సెప్టెంబర్ 4వ తేది మీకు ఫోన్ కొరియర్ ద్వారా పంపబడును. మీరు 1500 రూపాయల సెక్యురిటి డిపాజిట్ ఫోన్ మీ చేతికి వచ్చినాక కట్టవచ్చు. 86 రోజుల వ్యవధి తరువాత మీకు ఫోన్ అవసరం లేదు అనుకుంటే ఫోన్ రిటర్న్ చేసి (వర్కింగ్ కండిషన్) 1500 రూపాయలు తిరిగి పొందవచ్చు. ఒక ఆధార్ నెంబర్ కు ఒక ఫోన్.
జియో మొబైల్ పొందడానికి మీకు కావలసినవి
1. ఆధార్ కార్డ్.
2.బుకింగ్ టోకెన్ నెంబర్.
3.1500 రూపాయలు.
జియో ఫోన్ విశిష్టతలు
1.volte.
2.wifi.
3.f.m.
4.Jiyo T. V.
5.Jiyo Music.
6.Direct T. V Connectivity.
7.Free Sms, Free calling, Free 4G Data(Plans Depend on Recharge).
8.voice calling.
ఇంకా మరెన్నో.