జియో కొత్త సంవత్సరం ఆఫర్ ఎంత భయంకరమైన పదకమో
జియో 4 జి (Jio New Year 2018 Offer) ఒక అద్బుతమైన ఆఫర్ కొత్త సంవత్సరం కోసం ప్రవేశ పెట్టింది. అసలు ఇంత అద్బుతమైన ఆఫర్ నా జీవితంలో ఎప్పుడు చూడలేదు.
ఒక్క మాటలో చెప్పాలంటే పరమ చెత్త ఆఫర్.
ఆఫర్ వోచేర్ 1:
199 రూపాయలు, రోజు 1.2 జి బి డేటా 28 రోజులు గడువు.
ఆఫర్ వోచర్ 2:
299 రూపాయలు, రోజు 2 జి.బి డేటా 28 రోజులు గడువు.
మాములు ఆఫర్ తో పోల్చి చుస్తే మీకే అర్ధం అవ్తుంది మీ జేబులకు చిల్లు ఎలా పడుతుందో.
ఒక సరి 399 వోచర్ తో 199 వోచర్ పోల్చి చూద్దాం.
399 – 70 రోజులు గడువు – రోజు 1 జి.బి డేటా – 70 రోజులకు 70 జి బి డేటా.
199 x 199 = 398 – 56 రోజులు గడువు – రోజుకు 1.2 జి.బి డేటా 56 రోజులకు 56 x 1.2 = 67.2 జి.బి.
2.8 జి.బి వేస్ట్ 14 రోజులు బొక్క. కాబట్టి ఇలాంటి చెత్త ఆఫర్ ని దయచేసి ఎంచుకోవద్దు.