మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

కోలు కోలు పాట లిరిక్స్

2
కోలు కోలు పాట లిరిక్స్

 

సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

విరాట పర్వం

(Virata parvam)

కోలు కోలు

(Kolu Kolu)

దివ్య మాలిక

(Divya Malika)

చంద్రబోసు

(Chandra bose)

సురేష్ బొబ్బిలి

(Suresh Bobbili)

 


కోలు కోలో కోలోయమ్మ
కొమ్మ చివరనా పూలు పూసే కోలో …..
పూవులాంటి సిన్నదేమో మొగ్గయింది
సిగ్గుతోటి కోలో…యమ్మా

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే…..
కలలో నిండిన వాడే, కనుల ముందర ఉంటే
నూరేళ్లు నిదుర రాదు లే…….

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే
కలలో నిండిన వాడే కనుల ముందర ఉంటే
నూరేళ్లు నిదుర రాదు లే………

ఏ పిల్లగాడి మాటలన్నీ, గాజులల్లే మార్చుకుంట
కాలి ధూళి బొట్టు పెట్టుకుంటా…….
కుర్రగాడి చూపులన్నీ, కొప్పులోను ముడుచుకుంట
అల్లరంతా నల్లపూసలంటా……

వాడి గూర్చే ఆలోచనే
వాడి పోనీ ఆరాధనే
తాళి లాగ మెళ్ళో వాలదా…….

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే
కలలో నిండిన వాడే, కనుల ముందర ఉంటే
నూరేళ్లు నిదుర రాదు లే…….

పాదమేమో వాడిదంట
పయనాలు నావి అంట
వాడి పెదవితోటి నవ్వుతుంటా…..

అక్షరాలు వాడివంట
అర్థమంతా నేను అంటా
వాడి గొంతుతోటి పలుకుతుంటా…..

ప్రాణమంతా వాడేనంటా
ప్రాయమంతా వాడేనంటా
వాడి ప్రేమై నేనే బ్రతకనా……

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే…..
కలలో నిండిన వాడే కనుల ముందర ఉంటే
నూరేళ్లు నిదుర రాదు లే…….


Kolu koloo koloyamma
Kommaa chivarana poolu poose koloo…..
Puvvulaanti sinnadhemo Moggayindhi
sigguthoti koloo….yamma

Kolu kolamma kolo kolo naa saami
Manase melukoni choose….
Kalalo nindina vaade,
Kanulaa mundhara unte
Noorellu nidhura raadhule….

Kolu kolamma kolo kolo naa saami
Manase melukoni choose….
Kalalo nindina vaade,
Kanulaa mundhara unte
Noorellu nidhura raadhule…..

Ye pillagaadi maatalanni, Gaajulalle maarchukunta
Kaali dhooli bottu pettukuntaa…..
Kurravaadi choopulanni, Koppulona muduchukunta
Allarantha nallapoosalantaa….

Vaadi goorchi aalochane
Vaadiponi aaraadhane
Taali laaga mello vaaladaa….

Kolu kolamma kolo kolo naa saami
Manase melukoni choose….
Kalalo nindina vaade,
Kanulaa mundhara unte
Noorellu nidhura raadhule…..

Paadhamemo vaadidhanta
Payanaalu naavi anta
Vaadi pedhavi thoti navvuthuntaa…..

Aksharaalu vaadivanta
Ardhamantha nenu anta
Vaadi gonthu thoti palukuthuntaa….

Praanamanthaa vaadenantaa
Praayamanthaa vaadenantaa
Vaadi premai nenu brathakanaa…..

Kolu kolamma kolo kolo naa saami
Manase melukoni choose…..
Kalalo nindina vaade,
Kanulaa mundhara unte
Noorellu nidhura raadhule….

ఈ పాటను చాల మంది లిరిక్స్ ఇష్టపడేవారు “kolo kolo” “kolu kolo yamma” వంటి పాదాలను వాడి ఈ పాట కోసం వెతికారు.

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)