కోటి కోటి తారల్లోన పాట లిరిక్స్
సినిమా
(Movie) |
పాట
(Song) |
పాడినవారు
(Singer) |
లిరిక్స్ వ్రాసినవారు
(Lyric Writer) |
సంగీతం
(Music) |
---|---|---|---|---|
ఎటో వెళ్ళిపోయింది మనసు
(Yeto Yellipoindi Manasu) |
కోటి కోటి తారల్లోన
(Koti Koti Tarallona) |
కార్తీక్
(Karthik) |
అనంత శ్రీరామ్
(Anantha Sriram) |
ఇళయరాజా
(Iilayaraaja) |
కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్ళు
నీ మనస్సులో నేనుంటానే
కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్ళు
నీ మనస్సులో నేనుంటానే
నీటి మీద ఆ కైలాసం తేలకుండా ఉన్నన్నాళ్ళు
నీ తపస్సు నే చేస్తుంటానే…..
గాలిలోన ఆరోప్రాణం…
కలవకుండ ఉన్నన్నాళ్ళు
గాలిలోన ఆరోప్రాణం కలవకుండ ఉన్నన్నాళ్ళు
నిన్ను నేనే ఆరాధీస్తా నీకోసమారాతీస్తా….
కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్ళు
నీ మనస్సులో నేనుంటానే
నీటి మీద ఆ కైలాసం తేలకుండా ఉన్నన్నాళ్ళు
నీ తపస్సు నే చేస్తుంటానే…..
ఏడు వింతలున్నన్నాళ్ళు నీకు తోడునై ఉంటా
పాలపుంత ఉన్నన్నాళ్ళు నన్ను పంచి నేనుంటా
పాదమున్నన్నాళ్ళు నీ నడకలాగా నేనుంటా
కోరుకున్న చోటల్లా చేర్చుతా…..
చేతులున్నన్నాళ్ళు నీ గీతలాగా నేనుంటా
జాతకాన్ని అందంగా మార్చుతా…..
అంకెలింక ఉన్నన్నాళ్ళు నీ వయస్సు సంఖ్యవనా
సంకేలల్లె బందిస్తుంటా వంద ఏళ్లిలా…హే హే హే …
కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్ళు
నీ మనస్సులో నేనుంటానే
నీటి మీద ఆ కైలాసం తేలకుండా ఉన్నన్నాళ్ళు
నీ తపస్సు నే చేస్తుంటానే
భాషనేది ఉన్నన్నాళ్ళు నిన్ను పొగిడి నేనుంటా……
ధ్యాసనేది ఉన్నన్నాళ్ళు నిన్ను తలచి నేనుంటా…..
వెలుగు ఉన్నన్నాళ్ళు నీ వెనుక నేను వేచుంటా
నువ్వేటేపు వెళుతున్నా సాగనా…….
మసక ఉన్నన్నాళ్ళు నీ ముందుకొచ్చి నుంచుంటా
నువ్వెలాగ ఉన్నావో చూడనా…….
నీకు దూరమున్నన్నాళ్ళు జ్ఞాపకంగా వెంటుంటా
మళ్లి మళ్లి గుర్తొస్తుంట ముందు జన్మలా…….హే హే హే హే…
Koti koti taarallona chandamama unnannallu
nee manassulo nenuntane
neeti meeda aa kailasam thelakunda unnannallu
nee thapassu ne chesthuntane..
Gaali lona aaropranam kalavakunda unnannallu
gaali lona aaropranam kalavakunda unnannallu
ninnu nene aaradhisthane neekosam aara theesaa..
Koti koti taarallona chandamama unnannallu
nee manassulo nenuntane
neeti meeda aa kailasam thelakunda unnannallu
nee thapassu ne chesthuntane..
Edu vinthalunnannallu neeku thodunai vunta
paalapuntha unnannallu nannu panchi nenunta
paadamunna nallu nee venakalaga nenunta
korukunna chotalla cherchutha..
chethulunnanallu nee geethalaga nenunta
jaathakanni andam ga maarchutha..
ankelinka unnananllu nee vayassu sankhya vana
aa sankhyalallo bandhisthunta vandha yellila…
Koti koti taarallona chandamama unnannallu
nee manassulo nenuntane
neeti meeda aa kailasam thelakunda unnannallu
nee thapassu ne chesthuntane..
Bhashanedi unnannallu ninnu pogidi nenunta
dhyasanedhi unnannallu ninnu thalachi nenunta
velugu unna naallu nee venuka nenu vechi unta
nuvvetepu veluthunna saaganaa..
masaka unna naallu nee mundukochi niluchunta
nuvvelaga unnavo choodana..
neeku dooramunnannallu gnapakanga ventuna
malli malli guruthosthunta mundu janmala…hey hey hey…
Atu Itu Chuukoduga..
Vivaram Telusukoduga
Ninu Valachenaa..Pranam
Nijamuni Nammaleduga
Vidipadi Undaleduga
Ninu Pilichenaa Pranam
Oka Vipu Manchu Terelaa..
Karigeti Usu Nede
Oka Vipu Mondi Segalaa
Kalecheti Kaburu Nede..