తెలుగు అక్షరములను ఫోటో షాప్ లో ఎలా టైపు చెయ్యాలో నేర్చుకోండి
ఫోటో షాప్ లో తెలుగు ఎలా టైపు చెయ్యాలి?
ఫోటో షాప్ లో తెలుగు ఎలా టైపు చెయ్యాలో తెలుసుకోండి. ఇది చాల సులబమైన మార్గం.
తెలుగు అక్షరములను ఫోటో షాప్ లో ఎలా టైపు చెయ్యాలో ఈ వీడియో ద్వార నేర్చుకొంది. దీనికి మీకు కావలసిన సాఫ్ట్వేర్ గూగుల్ ఇన్ పుట్ టూల్ మరియు ఫోటోషాప్ ఎలాంటి వెర్షన్ ఐన సరిపోతుంది.