లై తెలుగు సినిమా రివ్యూ
లై తెలుగు సినిమా రివ్యూ (Lie Telugu Movie Review) :
సినిమా పేరు – లై.
దర్శకత్వం – హను రాఘవపుడి.
నిర్మాత – గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట, అనిల్ సుంకర, వెంకట్ బోయనపల్లి.
స్క్రీన్ ప్లే – హను రాఘవపుడి.
ఎడిటర్ – ఎస్. ఆర్. శేకర్.
మ్యూజిక్ – మణి శర్మ.
సినిమాటోగ్రఫీ – వై. యువరాజ్.
హీరో – నితిన్.
హీరోయిన్ – మేఘ ఆకాష్.
మెయిన్ క్యారెక్టర్ – అర్జున్.
నిర్మాణ వ్యయం – 45 కోట్లు పైన.
కధ : లై సినిమా ఒక మైండ్ గేమ్. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బృందం లాస్వేగాస్ డ్రగ్ సామ్రాజ్యాన్ని నడుపుతున్న వ్యక్తిని పట్టుకోవటానికి ఒక మిషన్ ఏర్పాటు చేస్తుంది దీనికి షోలే అని పేరుపెడుతుంది. సెంట్రల్ ఏజెన్సీ డ్రగ్ మాఫియా నడిపే వ్యక్తిని పట్టుకోవటానికి భరద్వాజ్ (రవి కిషన్) నాయకుడుగా ఉంటాడు.
మేఘా ఆకాష్ (చైత్ర) ఎప్పటికైనా పెద్ద డబ్బున్న అమ్మాయి అవ్వాలని కళలు కంటూ వుంటుంది. తన కోరికలన్నీ ఒక డైరీలో రాస్తుంది. మేఘా ఆకాష్ కు ఒక పెళ్లి ప్రపోసల్ వస్తుంది వెంటనే ఆమె అంగీకరిస్తుంది అది కేవలం లాస్ అంగ్లెస్ వెళ్ళటానికి “ఇట్స్ న లగ్గం టైం” పాట స్టార్ట్ అవ్తుంది.
ఇక పాత్రలోకి హీరో నితిన్ (సత్యం) వస్తాడు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఒక చిన్న దొంగ. నితిన్ ఒక సూట్ కేసు దొంగతనం చేస్తాడు దానివల్ల నితిన్కు తెలియకుండా డ్రగ్ మాఫియా లీడర్ పట్టుకోవటానికి సెంట్రల్ ఏర్పాటు చేసిన బృందంలో పాల్గొంటాడు. కట్ చేస్తే నితిన్ మరియు మేఘా ఆకాష్ లాస్ అంగ్లెస్ లో వుంటారు.
అర్జున్ (పద్మనాభం) లాస్ అంగ్లెస్ లో ఒక పాపులర్ మెజీషియన్ రోప్ మీద నడవడంలో సిధహస్తుడు.
అసలు అర్జున్ ఎవరు నితిన్ ఎవరు నితిన్కు అర్జున్కు ఈ సీక్రెట్ ఆపరేషన్ కు సంబంధం ఏమిటి. డ్రగ్ మాఫియా కింగ్ ఎవరు డ్రగ్ మాఫియా కింగ్ ను పట్టుకున్నార లేదా అనేది సినిమా హాల్ లో చుడండి. లై సినిమా చాల థ్రిల్లింగ్ వుంటుంది.
#LieMovieReview #LieTeluguReview #LieCinemaReview #LieGenuineReview #LieMovieUpdate #LieMovieRating #LieTeluguMovieReview