మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

మాను మాకు పాట లిరిక్స్

1
మాను మాకు పాట లిరిక్స్
సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

భగవంత్ కేసరి

(Bhagavanth Kesari)

మాను మాకు

(Maanu Maaku)

కీర్తన శ్రీనివాస్

(Keerthana Srinivas)

అనంత శ్రీరామ్

(Anantha Sriram)

తమన్ యస్

(Thaman S)


మాను.. మాకు.. మారేడు
ఆకు మాటాడుతాంది బిడ్డా
మల్ల ఇన్నాండ్లకు
కుకు కుకు కుకు కుకు.
ఇప్ప.. ఈత.. తంగేడు పూతా..
ఇప్పారుతాంది బిడ్డా
ఇట్టా ఇన్నేండ్లకు
కుకు కుకు కుకు కుకు…

పల్లేరు ముల్లు సూడూ..
పరిసింది మల్లెరస్తా
గన్నేరు కొమ్మ జూడూ..
పన్నీరు సల్లుతాందా.

ఎట్ల ఉంటివానని
ఏమి తింటివానని
పొద్దుగాలే యాదికొచ్చేదీ…
యాడ ఉంటివానని
యాడ పంటివానని
సందెగాలే ఆగమయ్యేదీ…

నా తానకొస్తున్నావనీ..
ఈ ఖాన సెపుతున్నాదీ..
రెండు కండ్లతో ఒక్కసారి
నిన్ను జూడాలే
గంతకన్న నాకు దునియాలా
ఏం గావాలే
కుకు కుకు కుకు…

ఉయ్యాలో ఉయ్యాలా
నా ఊపిరే నీకు ఉయ్యాలా
అవ్ మల్లా అవ్ మల్లా
నా సేతుల్తో నిన్ను మొయ్యాలా..

ఉయ్యాలో ఉయ్యాలా
నా ఊపిరే నీకు ఉయ్యాలా
అవ్ మల్లా అవ్ మల్లా
నా సేతుల్తో నిన్ను మొయ్యాలా…


Maanu.. Maaku.. Maaredu
Aaku Maataaduthaandi Bidda
Malla Innaandlaku
KuKu Ku KuKu Ku..
Ippa.. Eetha.. Thangedu Pootha..
Ippaaruthaandhi Biddaa
Ittaa Innendlaku
KuKu Ku KuKu Ku..

Palleru Mullu Soodu..
Parisindi Mallerasthaa
Ganneru Komma Joodu..
Panneeru Salluthaandhaa

Etla Untivaanani
Emi Thintivaanani
Poddhugaale Yaadhikochhedhi..
Yaada Untivaanani
Yaada Pantivaanani
Sandhegaale Aagamayyedhi..

Naa Thaanakosthunnaavani..
Eekhaana Seputhunnaadhi..
Rendu Kandlatho Okkasaari
Ninnu Joodaale
Ganthakanna Naaku Duniyalaa
Em Gaavaale
KuKu Ku KuKu Ku..

Uyyalo Uyyaalaa
Naa Oopire Neeku Uyyaala
Av Malla Av Mallaa
Naa Sethultho Ninnu Moyyaalaa..

Uyyalo Uyyaalaa
Naa Oopire Neeku Uyyaala
Av Malla Av Mallaa
Naa Sethultho Ninnu Moyyaalaa..

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)